అన్వేషించండి

Wedding Weight Loss : పెళ్లికోసం బరువు తగ్గుతున్నారా? అయితే నిపుణులు ఇచ్చే సూచనలివే

Healthy Weight Loss Tips : పెళ్లి సమయానికి ఫిట్​గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బరువు తగ్గుతూ ఫిట్​గా ఎలా ఉండాలో.. నిపుణుల సలహాలు ఏమిటో చూసేద్దాం. 

Best Weight Loss Plan for Brides : బరువు తగ్గితే.. ఏ ఔట్​ఫిట్​ అయినా మంచి లుక్స్ ఇస్తుంది. అందుకే పెళ్లి సమయం దగ్గరకు వచ్చేసరికి చాలామంది బరువు తగ్గాలని.. ఫిట్​గా ఉండాలని చూస్తూ ఉంటారు. పైగా ఇది చాలామంది విష్​ లిస్ట్​లో కూడా ఉంటుంది. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు బరువు తగ్గడంలో నిపుణుల సలహాలు కొన్ని ఫాలో అవ్వాలి. ఇవి ఇప్పుడే కాకుండా ఫ్యూచర్​లో కూడా మీరు ఫిట్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఇంతకీ నిపుణులు ఇచ్చే సలహాలు ఏమిటి?

నిపుణుల సలహాలు ఇవే

పెళ్లి సమయంలో బరువు తగ్గి.. స్లిమ్​గా ఉంటే మంచి డ్రెస్​లు వేసుకోవచ్చు.. ఫోటోలు బాగా వస్తాయనుకుంటారు. అలా బరువు తగ్గడానికి ఏవేవో చేస్తూ ఉంటారు. అయితే పెళ్లికి ముందు బరువు తగ్గడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. పెళ్లి అనే సందర్భం లేకపోయినా.. ఫిట్​గా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉండాలి. అయితే పెళ్లి దగ్గర్లో ఉన్నప్పుడు ఈ రష్​ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువసేపు జిమ్ చేస్తే బరువు తగ్గడంతో పాటు.. హెల్త్​ కూడా కరాబ్ అవుతుందంటున్నారు నిపుణులు. 

రన్నింగ్

ఈ సమయంలో అలాంటి రిస్క్​లు కాకుండా బరువు తగ్గించడంలో హెల్ప్ చేసే వ్యాయామాలు చేస్తూ ఉంటే మంచిది. కాబట్టి దానికో షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి. దానిని రెగ్యూలర్​గా ఫాలో కూడా అవ్వాలి. ఇది మీ ఫిట్​నెస్ స్థాయిలు పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అలా ప్రభావవంతమైన వాటిలో రన్నింగ్ ఒకటి. రోజూ దాదాపు పది నిమిషాలు జాగింగ్ లేదా రన్నింగ్ చేయండి. వార్మప్​ చేసి రన్నింగ్ చేస్తే.. సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ సమయాన్ని క్రమంగా పెంచుకోవాలి. 

స్క్వాట్స్..

ఇంట్లోనే ఉంటూ.. రెగ్యూలర్​గా స్క్వాట్స్ చేయొచ్చు. ఇది కాళ్లకు బలాన్ని అందించి.. తొడ దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. స్క్వాట్స్ చేస్తున్నప్పుడు వీపు నిటారుగానే ఉండేలా చూసుకోండి. వీటిని రెగ్యూలర్​గా చేస్తే బరువును ఈజీగా తగ్గుతారు. లేదంటే బర్ఫీస్ కూడా చేయవచ్చు. స్క్వాట్ చేసి.. అనంతరం బర్ఫీ చేస్తూ.. రెండూ చేయవచ్చు. ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. 

ప్లాంక్.. 

ప్లాంక్ కూడా మంచి ఎఫెక్టివ్​ ఎక్సర్​సైజ్​గా చెప్పవచ్చు. దీనిని రెగ్యూలర్​గా చేస్తూ ఉంటే పొట్ట భాగంలో కొవ్వు తగ్గుతుంది. మొత్తం శరీరం స్ట్రాంగ్​గా మారుతుంది. లేదంటే యోగా చేయవచ్చు. ఇది బరువును తగ్గించడంతోపాటు శరీరాన్ని ఫ్లెక్సిబుల్​గా ఉంచుతుంది. స్ట్రెస్​ తగ్గించుకోవడానికి శ్వాసకు సంబంధించినవి ప్రాక్టీస్ చేయవచ్చు.

ఇవన్నీ బరువును తగ్గించడంతోపాటు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీవక్రియను పెంచి బరువు తగ్గేలా చేస్తాయి. అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్​ఫుడ్​ జోలికి వెళ్లకూడదు. అలాగే పెళ్లి అయిపోయింది ఇంక ఫిట్​గా ఉండడం ఎందుకని నెగ్లెక్ట్ చేయకూడదు. రెగ్యూలర్​గా ఈ వ్యాయామాలు చేస్తూ ఉంటే.. పెళ్లి తర్వాత కూడా మీరు ఫిట్​గా ఉంటారు.

Also Read : లెమన్ టీని రోజూ ఉదయాన్నే రెగ్యూలర్​గా తీసుకుంటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Tim Southee: ఇంగ్లండ్‌తో ఆడేదే ఆఖరి మ్యాచ్- టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన టిమ్‌ సౌథీ
ఇంగ్లండ్‌తో ఆడేదే ఆఖరి మ్యాచ్- టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన టిమ్‌ సౌథీ 
Embed widget