అన్వేషించండి

Blood Group: ఈ బ్లడ్ గ్రూపు వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువట

రక్తవర్గాలను బట్టి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని చెబుతోంది కొత్త పరిశోధన.

పుట్టిన ప్రతి మనిషికి ఒక రక్త వర్గం ఉంటుంది. ఎవరిది ఏ రక్త వర్గమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వైద్య అధ్యయనాల ప్రకారం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం బ్లడ్ గ్రూపుపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది A,B,O,AB... రక్తవర్గాల్లో పాజిటివ్ లేదా నెగిటివ్ రక్త వర్గానికి చెందిన వారై ఉంటారు. రక్త వర్గాలను బట్టే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ఎక్కించాల్సిన రక్తం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ బ్లడ్ గ్రూపేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

ఎలా విడదీశారు..
A,B,O,AB ... ఈ అక్షరాలు ABO జన్యువు తాలుకూ వివిధ రూపాలను సూచిస్తాయి. వివిధ రకాల రక్త వర్గాలను ఏర్పరచేందుకు రక్త కణాలను ప్రోగ్రామ్ చేస్తాయి. AB రక్త వర్గం కలవారు వారి ఎర్ర రక్త కణాల్లో A, B యాంటిజెన్‌లను ఉత్పత్తి చేస్తారు. ఇక O రకం బ్లడ్ గ్రూపు కలవారు ఎటువంటి యాంటిజెన్‌లను ఉత్పత్తి చేయరు. అలాగే పాజిటివ్, నెగిటివ్ అని విడదీసి చెప్పడంలో కూడా అర్థం ఉంది. ఎర్ర రక్త కణాలపై ప్రొటీన్లు ఉంటే పాజిటివ్, లేకుంటే నెగిటివ్ అని విడదీస్తారు. ఇక O నెగిటివ్ వ్యక్తులు సార్వత్రిక దాతలు. ఎందుకంటే వారి రక్తంలో యాంటిజెన్‌లు, ప్రొటీన్లు ఉండవు. ఎవరి శరీరం అయినా వీరి రక్తాన్ని స్వీకరిస్తుంది. 

గుండెజబ్బులు వచ్చే ప్రమాదం
రక్త వర్గాలను బట్టి కూడా వ్యాధులు వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని ఇదివరకే అనేక అధ్యయనాలు చెప్పాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం O బ్లడ్ గ్రూపు కలవారికి మిగతా బ్లడ్ గ్రూపుల వారితో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నాయి పరిశోధనలు. A, B బ్లడ్ గ్రూపులు ఉన్న పురుషులు O బ్లడ్ గ్రూపుకు చెందిన పురుషులతో పోలిస్తే థ్రాంబోసిస్, డీప్ వీన్ థ్రాంబోసిస్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువ. A,B రక్త వర్గాలకు చెందిన వారికి గుండె పోటు వచ్చే అవకాశం 8 శాతం, గుండె ఆగిపోయే ప్రమాదం 10 ఎక్కువ.  వీరిలో సిరల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం 51 శాతం ఎక్కువ. అలాగే పల్మనరీ ఎంబోలిజమ్ వచ్చే అవకాశం 47 శాతం అధికం. అలాగే రక్తం గడ్డ కట్టే రుగ్మతలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఇవన్నీ గుండె హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. 

Also read: ఇకపై మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లయిన స్త్రీలు, పిల్లల తల్లులకూ అర్హత, అందాల పోటీలో చారిత్రాత్మక నిర్ణయం

Also read: టిఫిన్ వండుకుని తినే సమయం లేదా? కనీసం వీటినైనా తినండి, లోబీపీ రాకుండా ఉంటుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget