అన్వేషించండి

Skin Care: మెరిసే అందం మీ సొంతం కావాలా? ఈ ఆహారాన్ని అస్సలు మిస్ కావద్దు!

చర్మ సంరక్షణ అంత సులువైనది ఏమి కాదు. అందంగా కనిపించేందుకు, చర్మాన్ని సంరక్షించేందుకు ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

చర్మాన్ని సంరక్షించుకోవడం అంత ఈజీ కాదు. అందంగా కనిపించేందుకు, చర్మాన్ని సంరక్షించేందుకు ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి స్కిన్‌కు సరిపోతే బాగానే ఉంటుంది.. కానీ, రియాక్షన్ ఇస్తేనే సమస్య. మీరు ఎంచుకున్న స్కిన్ క్రీములు సరిగ్గా పనిచేయకపోతే ముఖం మీద దద్దర్లు, స్కిన్ అలర్జీ, మొటిమలు వచ్చేస్తాయి. మార్కెట్లో దొరికే వాటితో కాకుండా సహజమైన పద్ధతుల్లో అందాన్ని పొందాలంటే తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ మంచిగానే తింటున్నాం కదా అని అనుకుంటున్నారేమో, అది సరిపోదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం అన్ని పోషకాలు అందె మంచి ఆహారాన్ని డైట్లో భాగం చేసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పుష్కలంగా లభించే కూరగాయలు, పండ్లని ఎంచుకుని తినడం ఉత్తమం. వీటిని తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, మీ చర్మం కూడా మెరుస్తూ మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు. అలా అని ప్రతి కూరగాయ, పండ్లు స్కిన్ కేర్‌కి ఉపయోగపడతాయని అనుకుంటే పొరపాటే. చర్మ సంరక్షణకు ఉపయోగపడే కొన్ని ఆహారాలివిగో...

బ్రకోలి

చాలా మంది నారింజ పండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అందుకే విటమిన్-సి పొందటం కోసం ఎక్కువగా నారింజ లేదా నిమ్మకాయ వంటి సిట్రస్ ఫుడ్ మీద ఆధారపడతారు. కేవలం వాటిలోనే కాదు.. బ్రకోలిలో కూడా విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఒక అరకప్పు బ్రకోలిలో సిట్రస్ ఫుడ్లో కంటే ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందులో ఉండే జింక్ చర్మానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకుంటుంది.

టొమాటో

చర్మాన్ని ఆరోగ్యకరంగా చేసే విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. టొమాటోలోని లైకోపిన్ చర్మం దెబ్బతినకుండా రక్షణగా ఉంటుంది. స్కిన్ డ్యామేజ్‌ని ఇది నివారిస్తుంది.

బెల్ పెప్పర్

క్యాప్సికమ్ జాతికి చెందిన ఇవి. చూసేందుకు క్యాప్సికమ్ మాదిరిగానే ఉంటాయి కాకపోతే రకరకాల రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇందులో విటమిన్ సి తో పాటు విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ఇక ఇందులో లభించే విటమిన్ ఎ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది. చర్మం ఎండ వేడికి నిర్జీవంగా కనిపించకుండా సహాయపడుతుంది.

పాలకూర

ఆకుపచ్చని ఈ ఆకుకూరలో బీటా కెరొటీన్ తో పాటు వివిధ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి.  ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్ సమస్య నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Also read: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget