అన్వేషించండి

Summer Dresses for Women : సమ్మర్ స్పెషల్ లుక్స్​.. బీచ్​ నుంచి ఫంక్షన్లవరకు ఇలాంటి డ్రెస్​లను ఎంచుకుంటే అదిరిపోతారంతే

Summer Dresses : సమ్మర్​లో కంఫర్ట్​ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో ట్రెండీగా, లేటెస్ట్ లుక్స్​తో కనిపించాలంటే మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే..

Breathable Fabrics for Summer : వేసవిలో సరైన దుస్తులను ఎంచుకోవడమనేది అతి కష్టమైన పని. ముఖ్యంగా అమ్మాయిలకు మరింత కష్టం. డ్రెస్​తో పాటు.. తమ లుక్స్ ఎలా ఉంటుందనే డౌట్ వారిలో ఎక్కువగా ఉంటుంది. ఏ డ్రెస్​ అయితే ఏముందిలే కంఫర్ట్​గానే ఉంది కదా అనుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. కానీ మీరు కొంచెం ఓపికతో ట్రై చేస్తే సమ్మర్​ స్పెషల్​ లుక్​ని పుల్ చేయడం పెద్ద కష్టమేమి కాదు అనిపిస్తుంది. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్​తో.. స్టైలిష్​గా ఎలా కనిపించవచ్చో.. ఎలాంటి దుస్తులు ఎంచుకుంటే సమ్మర్​లో బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

కరెక్ట్​గా ప్లాన్ చేసుకుంటే వార్డ్​రోబ్స్​లో ఉండే దుస్తులతో సమ్మర్​లో కూడా పర్​ఫెక్ట్​ లుక్​ని మెయింటైన్ చేయవచ్చు. ట్రెండీ లుక్స్​కోసం కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సమ్మర్​లో ఎలాంటి దుస్తులు వేసుకుంటే ట్రెండీగా కనిపిస్తారో.. కంఫర్ట్​బుల్​గా ఉండగలుగుతారో.. ఇప్పుడు చూసేద్దాం. 

మినీ స్కర్ట్స్

సమ్మర్​ ఫ్యాషన్​కి వస్తే మినీ స్కర్ట్స్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇవి మీకు ట్రెండీ లుక్​ని ఇవ్వడమే కాకుండా.. మీకు రిచ్​ లుక్​ని ఇస్తాయి. రచ్డ్, డెనిమ్, ఫ్లేర్డ్ వంటి స్కర్ట్స్​ని మీరు ట్రై చేయవచ్చు. మినీ స్కర్ట్​ని క్రాప్​ టాప్​తో పెయిర్ చేయవచ్చు. 

మ్యాక్సీ డ్రెస్​

సమ్మర్​లో మినీ డ్రెస్​లే కాదు.. మ్యాక్సీ దుస్తులు కూడా మంచి ఎంపికే అవుతాయి. అయితే ఎలాంటి వాటిని ధరించాలో తెలిసి ఉంటే మంచిది. పొడవైన కాటన్ డ్రెస్​లను ఈ సమ్మర్​కి ఎంచుకోవచ్చు. తెల్లటి పొడవాటి హ్యాండ్స్ కలిగిన డ్రెస్​లు వేసుకున్నప్పుడు హీల్స్ ధరించవచ్చు. సమ్మర్​ వైట్​ డ్రెస్​ మంచి ఎంపిక అవుతుంది.

పాస్టెల్ కలర్స్

సమ్మర్​లో పాస్టెల్ కలర్స్ మీకు మంచి లుక్​ని ఇవ్వడంతో పాటు.. శరీరం వేడికి గురికాకుండా చేస్తాయి. లెమన్ కలర్, లావెండర్ కలర్​ మినీ గౌన్స్​ను మీరు తీసుకున్నప్పుడు వాటిని పెద్ద బెల్ట్​తో స్టైల్ చేసుకోవచ్చు. డ్రెస్​కి పఫ్డ్ స్లీవ్స్​, రఫుల్స్​ మీ లుక్​ని మరింత పెంచుతాయి.

హాట్ షార్ట్స్​

షార్ట్స్ అనేవి ఎప్పుడూ ట్రెండ్​లోనే ఉంటాయి. సమ్మర్​లో మీరు వీటిని కచ్చితంగా మీ వార్డురోబ్​లో ఉంచుకోవాలి. ఫ్రెండ్స్​తో గెట్​ టు గెదర్ పార్టీకి వెళ్లడం, బీచ్​లకు వెళ్లడానికి ఇవి చాలా అనువుగా ఉంటాయి. డెనిమ్ షార్ట్స్ మీకు మంచి లుక్​ని అందిస్తాయి. వీటిపై మీరు లూజ్​గా ఉండే షర్ట్స్​, క్రాప్ టాప్స్, టీషర్ట్స్ ఇలా ఏది వేసుకున్న మంచి లుక్​ ఉంటుంది. 

షర్ట్స్​

షర్ట్స్​ను సీజన్​తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా కాస్త వదలుగా ఉండే షర్ట్స్​ వేసుకుంటే ట్రెండీగానూ, కంఫర్ట్​బుల్​గానూ ఉంటుంది. దీనిని లేయరింగ్​గా కూడా వేసుకోవచ్చు.

కో ఆర్డర్ సెట్స్

ప్రింటెడ్ లేదా సాలిడ్ కలర్ కో ఆర్డినేట్​ సెట్స్​ ఇప్పుడు ట్రెండ్​లో ఉన్నాయి. మీరు ఆఫీస్​కు వెళ్లాలన్నా.. ఫ్యామిలీని కలిసేందుకు వెళ్లినా.. ఇలా ఎప్పుడైనా ఈ కో-ఆర్డర్ సెట్స్​ని వేసుకోవచ్చు. ఇవి ట్రెండీ, ట్రెడీషనల్ లుక్స్​ని ఇస్తాయి. 

ఫంక్షన్లకు.. 

సమ్మర్​లో ఎక్కువగా ఫంక్షన్లు జరుగుతాయి. ఆ సమయంలో పట్టుచీర కట్టుకోవాలంటే సాహసం అనే చెప్పాల్సి వస్తుంది. ఉక్కపోతను తట్టుకోలేము. కానీ మీరు చీరలను ఎంచుకునే విధానం బట్టి మీ లుక్​ ఉంటుంది. కాటన్ శారీ లేదా ఇక్కట్ చీరను మీరు ఫంక్షన్లకు ఎంపిక చేసుకోవచ్చు. ఇవి మీకు చల్లదనాన్ని అందించడమే కాకుండా మిమ్మల్ని ఎలివేట్ చేస్తాయి. చీరకు తగ్గటుల బ్లాక్ మెటల్ ఆభరణాలు ధరిస్తే మరింత స్టైలిష్​గా కనిపిస్తారు. ఈ తరహా దుస్తులు మీ వార్డ్​రోబ్​లో ఉంటే.. ఈ టిప్స్​ను ఫాలో అవుతూ ఈ సమ్మర్​లో మీ ఫ్యాషన్​ మార్క్​ను వేసేయొచ్చు. 

Also Read : సమంత బయోలాజికల్ ఏజ్ 23, బరువు 50.. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఫిట్​గా మారిపోవచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kohli 51st Century:  విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
YS Jagan: లోకేష్ మోసపూరిత ప్రకటన, చంద్రబాబు ఆడియో లీకులతో మరో డ్రామా: గ్రూప్ 2 అంశంపై జగన్ ఫైర్
లోకేష్ మోసపూరిత ప్రకటన, చంద్రబాబు ఆడియో లీకులతో మరో డ్రామా: గ్రూప్ 2 అంశంపై జగన్ ఫైర్
Urvashi Rautela: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లో ఊర్వశీ రౌతేలాకు సర్‌ప్రైజ్‌... స్టేడియంలో అందాల భామ బర్త్ డే
ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లో ఊర్వశీ రౌతేలాకు సర్‌ప్రైజ్‌... స్టేడియంలో అందాల భామ బర్త్ డే
SLBC Tunnel Rescue operation: వారిని టన్నెల్‌ నుంచి బయటకు తేవడం కష్టమే, లోపల భయానక పరిస్థితి: మంత్రి జూపల్లి
వారిని టన్నెల్‌ నుంచి బయటకు తేవడం కష్టమే, లోపల భయానక పరిస్థితి: మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pak vs Ind Match Highlights | సచిన్ కు చేరువ అవుతున్న Virat Kohli | ABP DesamPak vs Ind Match Highlights | Champions Trophy 2025 లో పాక్ పై భారత్ జయభేరి | Virat Kohli | ABPPak vs Ind First Innings Highlights | Champions Trophy 2025 బౌలింగ్ తో పాక్ ను కట్టడి చేసిన భారత్SLBC Tunnel Incident Update | NDRF అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kohli 51st Century:  విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
YS Jagan: లోకేష్ మోసపూరిత ప్రకటన, చంద్రబాబు ఆడియో లీకులతో మరో డ్రామా: గ్రూప్ 2 అంశంపై జగన్ ఫైర్
లోకేష్ మోసపూరిత ప్రకటన, చంద్రబాబు ఆడియో లీకులతో మరో డ్రామా: గ్రూప్ 2 అంశంపై జగన్ ఫైర్
Urvashi Rautela: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లో ఊర్వశీ రౌతేలాకు సర్‌ప్రైజ్‌... స్టేడియంలో అందాల భామ బర్త్ డే
ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌లో ఊర్వశీ రౌతేలాకు సర్‌ప్రైజ్‌... స్టేడియంలో అందాల భామ బర్త్ డే
SLBC Tunnel Rescue operation: వారిని టన్నెల్‌ నుంచి బయటకు తేవడం కష్టమే, లోపల భయానక పరిస్థితి: మంత్రి జూపల్లి
వారిని టన్నెల్‌ నుంచి బయటకు తేవడం కష్టమే, లోపల భయానక పరిస్థితి: మంత్రి జూపల్లి
Samantha: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
IND vs PAK Jio Hotstar live streaming Record: వ్యూయర్‌షిప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌ రికార్డు- జియో హాట్‌స్టార్‌లో అన్ని కోట్ల మంది చూశారా
వ్యూయర్‌షిప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌ సరికొత్త రికార్డు- జియో హాట్‌స్టార్‌లో అన్ని కోట్ల మంది చూశారా
Raja Singh: ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం! ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం! ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
Nara Lokesh In Dubai: దుబాయ్ లో దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ సందడి- ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతే..
దుబాయ్ లో దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ సందడి- ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతే..
Embed widget