అన్వేషించండి

world suicide prevention day 2022: చచ్చి సాధించేది ఏమీ లేదు, బతికి సాధించండి

కష్టాలు, కన్నీళ్లకు ఒక్కటే పరిష్కారం అనుకుంటారు చాలా మంది. అదే ఆత్మహత్య.

జీవితమంటే... కేవలం సుఖాలే కాదే, కష్టాల కలబోత కూడా. కానీ సుఖాలు సంతోషంగా స్వీకరించే వారు, కష్టాలను మాత్రం ఎదుర్కొనేందుకు భయపడిపోతారు. అప్పును చూసో, అనారోగ్యం భరించలేకో, కుటుంబకలహాలతోనో, ఉద్యోగంలో ఒత్తిడి భరించలేకో ఆత్మహత్యలు చేసుకుంటారు. వారి ఉద్దేశంలో చనిపోతే సమస్యలు తీరిపోయినట్టే. అన్ని సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటే ప్రపంచ జనాభాలో సగం  మంది అదే పని చేయాలి. కానీ గుండె ధైర్యం కలవారు, జీవితం విలువ తెలిసిన వారు ఆత్మహత్య అనే పదాన్నే పలకరు. వందేళ్ల ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసే హక్కు మీకు లేదు. ఈ జీవితాన్ని మీకు ఇచ్చింది మీ తల్లిదండ్రులు. వారి అనుమతి లేకుండా, వారిని ఒంటరిగా వదిలి, మీ కన్న బిడ్డలను కష్టాల్లో విడిచిపెట్టి ఆత్మహత్య చేసుకునే  హక్కు మీకుందా? ఒక్కసారి ఆలోచించండి. అన్నింటికీ చావే పరిష్కారం కాదు, ప్రతి సమస్యలకు ఆలోచిస్తే రెండో పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలోనే మీరు కాస్త గుండె ధైర్యంగా ఉండి, డిప్రెషన్‌కు గురికాకుండా ఉంటే చాలు. ఎంతో మంది సమస్యలను ఎదుర్కోలేక పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి చర్యలను అడ్డుకునేందుకే ప్రతి ఏటా సెప్టెంబర్ 10న ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం (world suicide prevention day)’ నిర్వహిస్తారు.

మీరే గెలవండి...
ఆత్మహత్యా ఆలోచనలు వచ్చినప్పుడు మీలోని చెడు ఆలోచనతో మీరు యుద్ధం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. 
ఎట్టకేలకు మీరే గెలవాలి. ఆత్మహత్య చేసుకుంటే పిరికివాడు అంటారు కానీ మంచివాడు, విజేత అనరు. అదే కష్టాలను తట్టుకుని నిలబడితే మాత్రం కచ్చితంగా ఏదో రోజు విజయాన్ని అందుకోవచ్చు. అప్పుడు మాత్రం మీరు విజేతే అవుతారు. ఆత్మహత్యా ఆలోచనలు వస్తే వాటిని ఎలా చంపాలో ఆలోచించండి, మిమ్మల్ని చంపుకునే ఆలోచనలు మానేయండి. బతికున్నప్పుడు సాధించిలేని వాళ్లు, చచ్చి సాధించేది సున్నా. 

ఈ లక్షణాలు...
ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వ్యక్తిలో కొన్ని రోజులు లేదా కొన్ని గంటల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. మానసిక వైద్యులను కలవడమో లేక మనసుకు నచ్చిన స్నేహితుడు లేదా బంధువు దగ్గరికి వెళ్లి బాధనంత చెపుకోవాలి. తనకొస్తున్న ఆలోచన గురించి కూడా చెబితే వారు మీకు మానసికంగా సాయం చేసి ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకోగలరు. 

1. నేనెందుకు జీవించాలి అని పదేపదే అనిపించడం
2. చికాకు పెరిగిపోవడం. 
3. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం. 
4. విలువైన వస్తువులను ఎవరికైనా ఇచ్చేయడం (ఇక నాకెందుకులే అనే భావనలో)
5. విపరీతంగా ఏడవడం, బాధ భరించలేకపోవడం
6. కుటుంబం నుంచి దూరంగా ఉండడం
7. ఆహారం తినడం మానివేయడం
8. సారీ అంటూ ఫోన్లో మెసేజులు పెుట్టాలనిపించడం...
ఇవన్నీ కూడా ఆత్మహత్యా ఆలోచనలు పెరిగిపోతున్న వ్యక్తిలో కనిపించే లక్షణాలు. 

ఈ లక్షణాలను మీలో మీరు గమనించినా, స్నేహితుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో కనిపించినా వెంటనే అప్రమత్తమవ్వండి. 
 Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?

Also read: ఈ డైట్ ప్లాన్ పాటిస్తే వారం రోజుల్లో డయాబెటిస్ అదుపులోకి రావడం ఖాయం

టాప్ హెడ్ లైన్స్

CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget