అన్వేషించండి

వైట్ రైస్ తినడం వల్ల ఆరోగ్యమా? కాదా?

వైట్ రైస్ లో కేవలం కెలోరీలు మినహా మరే పోషకం లేదనే మటా ఈ మద్య బాగా పాపులర్ అయ్యింది. మరి ఈ తెల్లని రైస్ ని పూర్తిగా వదిలెయ్యాల్సిన అవసరం ఉందా?

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా స్టేపుల్ గా తీసుకునే ఆహారం రైస్ అని చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా మందికి అన్నం తినడమే ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీనితో ఎలాంటి సైడ్ డిష్ అయినా సరే ఇట్టే కలిసిపోతుంది. అంతేకాదు రైస్ రకరకాల వెరైటీల్లో అందుబాటులో ఉంటుంది. దాదాపు లక్షా ఇరవై వేల పైన రకాలలలో రైస్ దొరుకుతాయి. మరి తెల్లని ఈ రైస్ ఎంత వరకు ఆరోగ్యానికి మంచిది? ఒకసారి చూద్దాం.

మార్కెట్ లో విరివిగా దొరికే తెల్లని రైస్ చాలా పాపులర్. తెల్లగా ఉన్న రైస్ అంటే వడ్ల గింజల మీద ఉండే ఊకతోపాటు దాని కింద  ఉండే హస్క్, బ్రాన్ లేయర్లు మిల్ ఆడించి తొలగించినవని అర్థం. ఇలాంటి తెల్లని బియ్యం తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని, వీటిలో కేవలం కెలోరీలు మినహా మరే పోషకం లేదనే మటా ఈ మద్య బాగా పాపులర్ అయ్యింది. మరి ఈ తెల్లని రైస్ ని పూర్తిగా వదిలెయ్యాల్సిన అవసరం  ఉందా?

లారెన్ మనేకర్ అనే నిపుణుడు తెల్లని అన్నం తినడంలో ఉండే మంచీ చెడులను వివరించారు.

తెల్లని అన్నం నుంచి కూడా కొంత ఆరోగ్యవంతమైన ఫైబర్, ఇంకా ఇతర న్యూట్రియెంట్లు లభిస్తాయి. తెల్లని బియ్యం అయినా సరే బ్రౌన్ రైస్ లో ఉండే దాంట్లో సగం ఫైబర్ ఉంటుంది. కొన్ని ఇతర పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. వంద గ్రాముల తెల్లని అన్నం నుంచి దాదాపు ఒక గ్రాము ఫైబర్ అందుతుంది. బ్రౌన్ రైస్ తో పోల్చినపుడు సగం వరకు అనుకోవచ్చు. కానీ ఇందులో కూడా కాస్త ఫైబర్ ఉంటుందనేది వాస్తవం. ఇందులో కూడా విటమిన్స్, జింక్, సెలేనియం, నియాసిన్, ఫోలేట్, ఫాస్ఫరస్, విటమిన్ బి6 ఉంటాయి.

వైట్ రైస్ కార్బోహైడ్రేట్లకు మంచి సోర్స్ . కార్బోహైడ్రేట్లు శరీరం శక్తి సంతరించుకోవడానికి కావల్సిన ఫ్యూయెల్ వంటి పోషకాలు. ఫోలేట్ మినహా మిగతా అన్ని అన్ని బీ విటమిన్లు  కూడా కణంలో లోపల శక్తి ఉత్పత్తికి తోడ్పడుతాయని ఇప్పటి వరకు ప్రచురితమైన అన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే శక్తి కలిగి ఉండడానికి విటమిన్ బి చాలా అవసరం. విటమిన్ బికాంప్లెక్స్ తక్కువ మొత్తంలో తీసుకోవడం అంటే శరీరానికి అందించే శక్తిని తక్కువ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది.

కాల్షియం, విటమిన్ డి ఎముకల బలానికి చాలా ముఖ్యమైన పోషకాలని మనందరికీ తెలుసు, కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోని ఎముకలకు బలాన్ని అందించే పోషకం మాంగనీస్. ఇది వైట్ రైస్ ద్వారా అందుతుంది.

ఇవన్నీ వైట్ రైస్ ద్వారా వచ్చే మంచైతే కొంత చెడు కూడా ఉంటుంది.  అందులో ముఖ్యమైంది తెల్లని అన్నం తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. దీని గురించి ఒక పెద్ద అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను ఆర్చివ్స్ ఆఫ ఇంటర్నేషనల్ మెడిసిన్ లో ప్రచురించారు. దీని ప్రకారం వారానికి ఐదు సర్వింగుల కంటే ఎక్కువ వైట్ రైస్ తినేవారికి టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. ఈ అద్యయనంలో 39 వేల మంది పురుషులు 1 లక్షా 57 వేల మంది స్త్రీలు పాల్గొన్నారు. వైట్ రైస్ స్థానంలో బ్రౌన్ రైస్ తిన్నపుడు గణనీయంగా తగ్గినట్టు వెల్లడించారు.

వైట్ రైస్ రెగ్యులర్ గా తీసుకున్నపుడు  మెటబాలిక్ సండ్రోమ్ రావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ లో గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాదు నడుము చుట్టు కొవ్వు చేరుతుంది. అంతేకాదు బీపీ పెరగవచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్ ఎక్కువగా వినియోగించే వారిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య రావడానికి 30 శాతం ఎక్కువ ప్రమాదం పొంచి ఉందట.

అయితే మొత్తంగా ఎక్స్ పర్ట్స్ చెప్పిన దాన్ని బట్టి వైట్ రైస్ ను పూర్తిగా మానేసే అవసరం లేదు. అలాగని మొత్తంగా వైట్ రైస్ మాత్రమే తిన్నా ప్రమాదమే. కాబట్టి మోతాదు మించ కుండా వైట్ రైస్ తినడం వల్ల నష్టం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget