అన్వేషించండి

Eye Health Tips : చిన్న వయసులోనే కంటి సమస్యలా? కారణాలు, పరిష్కారాలు చెప్తోన్న నిపుణులు

Lifestyle Habits Affect Your Eyes : స్క్రీన్ టైమ్, అలవాట్లు, ఒత్తిడి వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరికీ కంటి సమస్యలు పెరుగుతున్నాయి. మరి కంటి చూపును కాపాడుకోవడానికి ఏవి బెస్ట్ టిప్సో చూసేద్దాం.

Eye Disorders : కంటి సమస్యలు కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రస్తుత జీవనశైలిలో వివిధ కారణాల వల్ల అన్ని వయసుల వారు దీనితో ప్రభావితమవుతున్నారు. కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు గడపడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, స్క్రీన్ టైమ్ దీనికి ప్రధాన కారణాలు. కాబట్టి కంటి విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే రోగ నిర్ధారణ చేసుకుని.. చికిత్స తీసుకుంటే కంటిని కాపాడుకోవచ్చని చెప్తున్నా డాక్టర్ పురేంద్ర భాసిన్. 

స్క్రీన్ సమయం 

డిజిటల్ పరికరాలను ఎక్కువ ఉపయోగించడం వల్ల పెద్దలలోనే కాకుండా పిల్లలలో కూడా కంటిపై ఒత్తిడి పడుతుంది. కళ్లు పొడిబారడానికి ఇదే ప్రధాన కారణం. స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి రెటీనాను దెబ్బతీస్తుంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే మాక్యులర్ క్షీణత వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. అలాగే ఆహారంలో ఒమేగా-3, యాంటీఆక్సిడెంట్లు వంటివి సరిగ్గా లేకపోతే.. కళ్ల రోగనిరోధక వ్యవస్థ.. ఆక్సీకరణ ఒత్తిడిని తగినంతగా ఎదుర్కోలేదని చెప్తున్నారు.

మయోపియా కేసులు పెరగడానికి కారణాలు

ప్రపంచవ్యాప్తంగా మయోపియా కేసుల సంఖ్యలో నాటకీయ పెరుగుదల ఉంది. ఉదాహరణకు కోవిడ్ సమయంలో పిల్లలు ఇంట్లో ఉండవలసి వచ్చినప్పుడు.. స్క్రీన్ చూసే అలవాటు మరింత పెరిగింది. కానీ బహిరంగ కార్యకలాపాల ద్వారా రెటీనాలో సహజ డోపమైన్ ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా కోల్పోయింది. డోపమైన్ ఐబాల్ అక్షసంబంధ పొడిగింపును దూరం చేస్తుంది. లేకపోతే ఐబాల్​ని పొడవుగా మార్చుతుంది. ఒక పరిశోధన ప్రాజెక్ట్ ప్రకారం.. 1990ల నుంచి పెద్ద నగరాల్లో నివసిస్తున్న యువకుల్లో ఈ సమస్య ఎక్కువైంది. అందువల్ల వీరికి గ్లాకోమా లేదా రెటీనా డిటాచ్మెంట్ వచ్చే ప్రమాదం ఉంది.

కళ్లను ప్రభావితం చేసే లైఫ్​స్టైల్

డయాబెటిక్ రెటినోపతి అనేది లైఫ్​స్టైల్, ఊబకాయం, మధుమేహం కారణంగా యువతలోకి ప్రవేశిస్తోంది. ధూమపానం, UV కిరణాలకు గురికావడం వల్ల కంటిశుక్లం (40 సంవత్సరాల కంటే ముందే) ప్రారంభం అవడం ఇతర కారణాలుగా చెప్తారు. ఒత్తిడితో కూడిన నిద్ర అలవాట్లు కూడా ఫ్లోటర్లు, బ్లెఫారిటిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.

కళ్లను సంరక్షణకై.. 

పెరుగుతున్న స్క్రీన్ సమయం, వివిధ జీవనశైలి ప్రమాదాల కారణంగా.. కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనిని కంట్రోల్ చేయడానికి ఒక సులభమైన మార్గం ఫాలో అవ్వాలి. అదేంటంటే.. 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాల స్క్రీన్ వినియోగం తర్వాత 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని చూడటం వల్ల ఒత్తిడి, పొడిబారడం నుంచి ఉపశమనం లభిస్తుంది.

పిల్లలకు క్రమం తప్పకుండా ఆరుబయట తిరగడం చాలా అవసరం. రోజుకు కనీసం 2 గంటలు బయట ఉండేలా చూసుకోవాలి. సూర్యరశ్మికి గురికావడం వల్ల రెటీనా డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మయోపియా వ్యాప్తిని ఆలస్యం చేస్తుంది. నీలి కాంతి, ఆక్సీకరణ నుంచి రక్షణ కోసం.. మీ ఆహారంలో బచ్చలికూర, సాల్మన్, నట్స్ చేర్చుకోవాలి. 

అలాగే గ్లాకోమా వంటి సమస్యలు రాకుండా, ప్రారంభ దశలో గుర్తించేందుకు కంటి పరీక్షలు చేయించుకోవాలి. రాత్రి సమయంలో స్క్రీన్స్ తగ్గించాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అయితే కళ్లు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. లేదా రికవరీ అవ్వవచ్చు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ganguly Doosra Row: గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
Blood Pressure Risks : ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
Weight Loss Drinks : బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget