అన్వేషించండి

Rasmalai: నోట్లో కరిగిపోయే రసమలై స్వీటు, ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు

రసమలై స్వీటు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? కొనుక్కోవడం ఇష్టం లేకపోతే ఇలా ఇంట్లోనే చేసుకుని తినవచ్చు.

రసమలై స్వీటు ఎంతో మంది ఫేవరేట్. నోట్లో పెడితే చాలు ఆ తీయదనానికి రెండు, మూడు వరుస పెట్టి తినేస్తాం. దీన్ని తినడం వల్ల అందే పోషకాలు కూడా అధికమే. రసమలై తయారీలో అధికంగా వాడేది పాలే. కాబట్టి పాలలోని సుగుణాలన్నీ ఈ స్వీటులో కూడా ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.  ఎముకలు, దంతాలు, కండరాలు ధృఢంగా మారుతాయి. పిల్లలకు కూడా ఈ స్వీటు బాగా నచ్చేస్తుంది. 

కావాల్సిన పదార్థాలు
పాలు - రెండు లీటర్లు (లీటరు, లీటరుగా విడదీసి గిన్నెల్లో పోసుకోండి)
నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు 
పంచదార - ఒకటిన్నర కప్పు
నీళ్లు - సరిపడినన్ని
యాలకుల పొడి - అర టీస్పూను
కుంకుమ పువ్వు - రెండు రేకలు
బాదం పప్పులు - ఆరు పలుకులు
పిస్తాలు - ఆరు పలుకులు
జీడిపప్పులు - ఆరు పలుకులు

తయారీ ఇలా
1. ముందుగా పాలను ఒక గిన్నెలో లీటరు, మరో గిన్నెలో లీటరుగా విడదీసుకోవాలి. ఒక లీటర్ పాలు పనీర్ చేయడానికి, మరో లీటర్ పాలు రబ్డీ (రసమలై స్వీటు తేలియడే జ్యూసు) చేయడానికి వినియోగించాలి. 
2. ఒక లీటరు పాలు స్టామ్ మీద పెట్టి మరిగించాలి. అవి వేడెక్కాక నిమ్మరసం చల్లితే  విరిగి పోతాయి. ఇంకా కాసేపు మరిగిస్తే పనీర్ తేలుతుంది. నీటిని వడకట్టి పనీర్‌ను పక్కనపెట్టుకోవాలి. పనీర్ లోని నీటిని కూడా వస్త్రంలో వేడి పిండేయాలి. 
3. ఆ పనీర్‌ను రసమలై స్వీటు ఆకారంలో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. 
4. గ్లాసు నీళ్లలో పంచదార వేసి పాకం తీసుకోవాలి. అందులో ఒత్తుకున్న పనీర్ బాల్స్ వేయాలి. 
5. ఇప్పుడు రబ్డీ కోసం ఒక పాత్రను తీసుకోవాలి. అందులో పాలు వేసి మరిగించాలి. 
6. మీగడ కట్టగానే దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ పాలు మరిగించాలి. నాలుగైదుసార్లు మీగడను తీసి పక్కన పెట్టుకోవాలి. 
7. పాలు రంగు మారేలా మరిగిపోతాయి. అందులో పంచదార, యాలకుల పొడి, కుంకుమప్పు వేసి మళ్లీ కాసేపు మరిగించాలి. 
8. స్టవ్ కట్టేసి రబ్డీ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి రెండు మూడు గంటల పాటూ ఉంచాలి. 
9. ముందుగా చేసుకున్న పనీర్ బాల్స్ పై ఈ రబ్డీ మిశ్రమాన్ని పోసేయాలి.
10. బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరుక్కుని పైన చల్లుకోవాలి. అంతే రసమలై సిద్ధమైనట్టే.
11. వేసవిలో చల్లచల్లని రసమలై తింటుంటే చాలా బావుంటుంది. 

Also read: అప్పట్లో తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టేవారు, ఎందుకు? సైన్సు ఏం చెబుతోంది?

Read Also: ఆ తెగలో విచిత్రమైన ఆచారం, అమ్మాయి పుడితే వేశ్యగా మారుస్తారు

టాప్ హెడ్ లైన్స్

Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
Raw Banana Fry : క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది
క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget