అన్వేషించండి

Joy Workout: మీ మూడ్ మార్చి హ్యాపీగా ఉంచే జాయ్ వర్కౌట్ - ఎలా చెయ్యాలో చూసెయ్యండి మరి

ఆనందంగా ఉండేందుకు వర్కౌట్ ఉందండోయ్. ఇలా చేస్తే మీ మూడ్ చాలా బాగుంటుందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గడానికి, ఫిట్ గా ఉండటం కోసం అందరూ వ్యాయామం చేస్తారు. కానీ చాలా మందికి ఇది ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది. జిమ్ లో బరువులు ఎత్తడం, రకరకాల ఎక్సర్ సైజులు చేయడం చేసి కష్టపడిపోతూ ఉంటారు. నిజానికి వ్యాయామం చేయడం వల్ల సంతోషాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేసేందుకు సహాయపడుతుంది. ఒత్తిడి జీవక్రియ, రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచేందుకు సహకరిస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం చేయడం ఆరోగ్యకరమని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. ఫిట్ నెస్ కోసమే కాదు మీ మూడ్ మార్చి సంతోషంగా ఉండేందుకు కేవలం 8 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందని కొందరు మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. దీన్నే జాయ్ వర్కౌట్ అని కూడా పిలుస్తున్నారు.

జాయ్ వర్కౌట్ ఎలా చెయ్యాలి?

జాయ్ వర్కౌట్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. కాళ్ళు, చేతులు కదిలిస్తూ సంతోషంగా చిన్న చిన్న జంపింగ్ ట్రిక్స్ పాటిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వెన్నెముక కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొద్దిసేపు వ్యాయామం మానసిక పరిస్థితిని పెంచుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా రోజుకు ఎనిమిది నిమిషాల పాటు ఈ జాయ్ వర్కౌట్ చేయడం వల్ల ఆనందంగా ఉంటారు. శరీరాన్ని కదిలించడం వల్ల ఆనందం పొందవచ్చని నిపుణులు చెప్పుకొచ్చారు.

☀ మీకు నచ్చిన పాట లేదా మ్యూజిక్ పెట్టుకుని వ్యాయామ చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

☀ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటకి వెళ్ళడానికి ప్రయత్నించండి.

☀ ఇష్టమైన ఆట ఆడుతూ కూడా స్నేహితులతో సరదాగా పోటి పెట్టుకోవచ్చు.

☀ పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కులు ఉద్యానవనంలో మీకు ఇష్టమైన సంగీతం వింటూ జాగింగ్ లేదా సైక్లింగ్ సెషన్ చెయ్యొచ్చు.

☀ ఇష్టమైన పాట పెట్టుకుని డాన్స్ చేయడం కూడా వ్యాయామం కిందకే వస్తుంది.

జాయ్ వర్కౌట్ కాస్త జుంబా మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం మహిళలు జిమ్ కంటే ఎక్కువగా జుంబా డాన్స్ క్లాస్ కి వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో కూడా పాటలు పెట్టుకుని శరీరం మొత్తం కదిలించే విధంగా స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ జుంబాకి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేందుకు జాయ్ వర్కౌట్ అనువుగా ఉంటుందని న్యూయార్క్ లో దీన్ని పాటిస్తున్న కొందరు వ్యక్తులు చెప్తున్నారు.

Also Read: ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు- ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకితే ప్రాణాలు నిలవడం కష్టమే: WHO

జాయ్ వర్కౌట్ ద్వారా ఆరు సంతోషకరమైన అనుభూతులని పొందవచ్చు. ఎగరడం, బౌన్స్, చేతులు ఊపడం వంటివి ఈ వర్కౌట్ లో ఉంటాయి. దీనికి సంబంధించి వీడియో కింద చూడవచ్చు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kelly McGonigal (@kellymariemcgonigal)

టాప్ హెడ్ లైన్స్

Homemade Amla Hair Oil : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
Munagaku Pappu Recipe : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget