Morning Intimacy: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

పొద్దుపొద్దునే పాడుపని ఎందుకంటూ ‘మార్నింగ్ సెక్స్’ను చిన్నచూపు చూస్తున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోవల్సిందే.

FOLLOW US: 

Morning Sex | కొంతమంది రాత్రి కంటే.. ఉదయం వేళల్లో సెక్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఆ సమయంలో ఎక్కువ సమయం చేయగలమనే భావన వారిలో ఉంటుంది. మరి మీకు కూడా ఉదయాన్నే శృంగారంలో పాల్గోవడం ఇష్టమా? లేదా పొద్దుపొద్దునే ఎందుకీ పాడుపని అని సిగ్గుపడుతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఉదయాన్నే సంభోగంలో పాల్గోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదట. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయట. అవేంటో చూసేయండి మరి. 

❤ ఉదయాన్నే సెక్స్ వల్ల మేనోపాజ్ ముందు వచ్చే పీఎంఎస్ లక్షణాలు తగ్గుతాయట.  
❤ మార్నింగ్ సెక్స్ వల్ల అదనపు శక్తి లభిస్తుందని సెక్స్ నిపుణులు అంటున్నారు. భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
❤ ఒత్తిడిని దూరం చేసే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. 
❤ లైంగిక సంపర్కం గుండె జబ్బులు, డిప్రెషన్ నివారిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. (రాత్రివేళ చేసినా ఇది వరిస్తుంది).
❤ రోజంతా అలసిపోయి రాత్రివేళ సెక్స్ చేయడం కష్టం. కానీ, నిద్రలేచిన తర్వాత ఎలాంటి అలసట లేకుండా సెక్స్ చేయొచ్చు. 
❤ ఉదయం వేళ లైంగిక ఆనందం పొందేప్పుడు డోపమైన్‌ను స్రవిస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. 
❤ గుండె నుంచి జననాంగాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది.

❤ సెక్స్ సమయంలో ఆక్సిటోసిన్ అనే గ్రోత్ హార్మోన్‌ కూడా ఉత్పత్తి అవుతుంది. 
❤ ఏకాగ్రత పెరుగుతుంది. మీరు రోజంతా చక్కగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
❤ ఉదయం వేళ మీకు మంచి వ్యాయమం లభించినట్లు అవుతుంది. శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. 
❤ చెమటలు పట్టడం ద్వారా శరీరంలోని అనవసర క్యాలరీలు ఖర్చవుతాయి. 
❤ కనీసం గంటపాటు సెక్స్ చేయడం వల్ల 300 కేలరీల శక్తి ఖర్చవుతుంది.
❤ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
❤ ఉదయం వేళ సెక్స్ వల్ల డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుంది.
❤ మైగ్రెయిన్, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!

❤ కండోమ్ లేకుండా ఉదయం వేళ సెక్స్ చేస్తే డిప్రెషన్ తగ్గుతుంది.
❤ వారంలో ఒకటి, రెండుసార్లు సెక్స్ చేసే వారిలో ఇమ్యూనిటీ పెరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
❤ శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.
❤ కండోమ్ లేకుండా ఉదయం వేళ సెక్స్ చేస్తే డిప్రెషన్ తగ్గుతుంది.
❤ రాత్రి నిద్ర వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. ఫలితంగా మార్నింగ్ ఎక్కువ సేపు సెక్స్ చేయగలరు. 
❤ తెల్లవారుజామున వీర్య కణాలు చురుగ్గా కదులుతాయట. సంతానం కోరుకొనేవారికి ఇదే తగిన సమయం. 
❤ రాత్రి వేళల్లో సెక్స్ చేస్తున్నప్పుడు నిద్ర ముంచుకొస్తుంది. దీంతో పూర్తిగా కష్టపడలేరు. అదే ఉదయమైతే ఎంతసేపైనా ఎన్ని భంగిమాల్లోనైనా సెక్స్‌లో పాల్గోవచ్చు.

Also Read: భర్త వీర్యాన్ని కేకులు, డ్రింక్స్‌లో కలిపి విద్యార్థులకు పంచిన టీచర్, చివరికిలా చిక్కింది

Published at : 22 Feb 2022 09:31 PM (IST) Tags: Morning Intimacy intercourse Morning sex Early Morning Intercourse Testosterone

సంబంధిత కథనాలు

Rose Petals: గులాబీ పూల రెక్కలను గిన్నెలో పోసి ఇంట్లో  ఉంచితే ఆరోగ్యమా లేక ఆర్ధిక లాభమా?

Rose Petals: గులాబీ పూల రెక్కలను గిన్నెలో పోసి ఇంట్లో ఉంచితే ఆరోగ్యమా లేక ఆర్ధిక లాభమా?

Mandara Oil: జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగాలా? ఇలా మందార తైలాన్ని తయారుచేసి వాడండి

Mandara Oil: జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగాలా? ఇలా మందార తైలాన్ని తయారుచేసి వాడండి

Carrot Rice: పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్, తెలివితేటలు పెంచుతుంది

Carrot Rice: పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్, తెలివితేటలు పెంచుతుంది

matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం

matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం

World Biryani Day: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే

World Biryani Day: బిర్యానీ లవర్స్, ఈ రోజు మీరు కచ్చితంగా బిర్యానీ తినాల్సిందే, హ్యాపీ ఫస్ట్ బిర్యానీ డే

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్