అన్వేషించండి

Womens Day Wishes 2024 : ఉమెన్స్ డే రోజు ఇలా విష్ చేయండి.. లేదంటే ఈ కోట్స్ షేర్ చేయండి

Womens Day 2024 : మార్చి నెల వచ్చిందంటే మహిళా దినోత్సవం వేడుకలకు అన్ని సిద్ధమవుతాయి. మరి మార్చి 8వ తేదీన మీ జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మహిళలకు మీరు ఎలా విషెష్ చెప్తున్నారు.

International Womens Day 2024 : తల్లిగా, చెల్లిగా, భార్యగా, అక్కగా, స్నేహితురాలిగా, సహోద్యోగిగా.. ఏదో రూపానా మీ జీవితంలో కొందరు మహిళలు ఉంటారు. ఎన్నో త్యాగాలు చేసి.. మిమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తున్న మహిళలు కూడా ఉంటారు. వారి పట్ల మీరు కృతజ్ఞత, అభిమానాన్ని తెలియజేయడానికి మహిళా దినోత్సవం పర్​ఫెక్ట్ రోజు. మీరు వారికి గిఫ్ట్​లు ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. వారు మీ జీవితంలో మీకు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ వారికో మెసేజ్ చేయొచ్చు. అయితే మీ భావాలను అక్షరాల్లో ఎలా రాయాలో తెలియట్లేదా? అస్సలు వర్రీ కాకండి. మీరు మీ లైఫ్​లోని మహిళలకు ఏ విధంగా ఉమెన్స్ డే రోజు విష్ చేయాలో.. ఏమని మెసేజ్​ పంపిస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గౌరవిస్తూ ఉమెన్స్ డే నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో మహిళలు చేస్తున్న కృషిని, సహకారాన్ని గుర్తిస్తూ.. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ దీనిని నిర్వహిస్తారు. మీ జీవితంలోని మహిళలను అభినందిస్తూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కోట్​లు, సందేశాలను పంపిచాలనుకుంటే ఇలా పంపించేయండి. 

  • నీ జీవితానికి నువ్వే క్వీన్. క్వీన్స్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? వాళ్లు దేనికి భయపడరు. తమ వైఫల్యాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తారు. నువ్వు కూడా అలా వెళ్లాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే. 
  • సమాన హక్కులు ఎప్పుడైనా ప్రత్యేక హక్కులు కావు. అవి నీకు ఒకరు ఇచ్చేది కాదని గుర్తించుకో. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 
  • మీరు జీవితంలో అన్ని విజయాలు సాధించాలని.. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారు. హ్యాపీ ఇంటర్నెషనల్ ఉమెన్స్ డే. 
  • కష్ట, నష్టాలు ఎన్ని ఎదురైనా.. మీరు జీవితంలో ఎలాంటి సమయంలో కూడా ఆగిపోకూడదని.. మీరు కోరుకున్న జీవితాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. 
  • సోదరిగా, కుమార్తెగా, తల్లిగా, భార్యగా.. ఇలా జీవితంలో ప్రతి దశలోనూ నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించి.. ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 
  • స్త్రీలు ఎప్పుడూ బలహీనులు కాదు. ఎందుకంటే.. దేవుడు వారిని ప్రతి కోణంలోనూ బలవంతులుగా చేశారు. తమని తాము తక్కువ చేసుకోకుండా.. తక్కువ చేసే వారి మాటలు పట్టించుకోకుండా లైఫ్​లో సకెస్స్​ కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. 
  • నా జీవితమంతా నువ్వు. నువ్వు లేకుంటే నేను లేను అమ్మ. నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నిన్ను మించి నా జీవితంలో ఎవరూ నన్ను ప్రేమించలేరు. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ. 
  • ఈరోజు నేను ఇంత ఉన్నత స్థానంలో ఉంటే అది నీ వల్లనే అమ్మ. నాకోసం నువ్వు చేసిన త్యాగాలను నేను వెలకట్టలేను. నీ గర్భంలో నాకు చోటిచ్చి.. నీ ప్రేమతో నన్ను పెంచి పెద్ద చేసిన నీకు ఎంత ప్రేమను అందించినా.. రుణం తీరదు. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. 
  • నీకోసం నేను ప్రపంచాన్ని మార్చలేను. కానీ.. నీ గోల్స్ సాధించేందుకు, నీ ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు నేను ఆ ప్రపంచాన్ని ఎదురించగలను. హ్యాపీ ఉమెన్స్ డే. 
  • ప్రతి మహిళ తమ కాళ్లపై తాము నిలబడాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కుర్చోండి పోకూడదు. హ్యాపీ ఉమెన్స్ డే. 
  • బౌండరీలు సెట్ చేసి.. మహిళలు ఇదే చేయాలని రూల్ లేదు. కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బౌండరీలు దాటాల్సి వచ్చిన తప్పేమి కాదనే విషయం తెలుసుకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డే. 

Also Read : ఉమెన్స్ డే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. ఆ దేశాల్లో రెండ్రోజులు అధికారిక సెలవు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget