అన్వేషించండి

Trend With Trousers : రెగ్యూలర్ లుక్స్​కి బాయ్ చెప్పి.. ట్రౌజర్స్​తో ట్రెండీగా మారిపోండి

అమ్మాయిలు మీ బోరింగ్ ఫార్మల్ దుస్తులకు బాయ్ చెప్పి.. ఈ ఆఫీస్​ లుక్​ని మరింత హైలెట్​ చేసేలా ఈ ట్రెండీ ప్యాంటులు ట్రై చేయండి.

Fashion Trend : ఓవర్​సైజ్ సూట్​లు ప్యాంట్​లు ధరించడం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్​ అని చెప్పవచ్చు. ఇది కేవలం పురుషుల్లో అనుకుంటే అది పొరపాటే. మహిళలు కూడా ఈ ట్రెండ్​ని ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఈ ట్రెండీ ఫార్మల్​ వేర్​ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. 

మహిళలు ధరించగలిగే ఈ ట్రెండీ ఫార్మల్​ వేర్​లు ధరించడానికి ఒకప్పటిలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఇప్పుడు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడకుండా.. జస్ట్ చిన్న మార్పులతో మీ ఆఫీస్​ లుక్​ను స్టైల్ చేసుకోవచ్చు. మీ లుక్​ని మెరుగుపరచుకునేందుకు, డిఫరెంట్​గా కనిపించేందుకు మీరు క్లాసిక్ ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్ రకమైనవి ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎలాంటి ప్యాంటులు ఎంచుకుంటే మీ ఫార్మల్​ లుక్​తో రాక్​ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

హై-వెయిస్టెడ్ ట్రౌజర్స్

కార్పొరేట్ లేదా ప్రొఫెషనల్ లుక్​లో మీరు కనిపించాలనుకుంటే ఇవి మీకు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ఫీల్డ్​లో మీరు మీ సహోద్యోగులకు, పోటీదారులకు మీరు ఎంత ప్రొఫెషనల్​గా ఉంటారో మీ లుక్​ తెలియజేస్తుంది. ఈ హై వెయిస్టెడ్ ట్రౌజర్స్​ మీకు కచ్చితంగా ప్రొఫెషనల్​ లుక్​ని ఇస్తాయి. ఇవి నడుముపైకి ఉండి.. మీ దుస్తులకు మంచి గ్రాండ్, ఆత్మవిశ్వాసంతో కూడిన రూపాన్ని అందిస్తాయి. అంతేకాకుండా మీరు కాస్త పొట్టిగా ఉంటే కనుక ఇది మీకు మరో బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రౌజర్స్ మీకు పొడవైన రూపాన్ని అందిస్తుంది. మీ టాప్​కి ట్రౌజర్​కి నడుమ పెద్ద బెల్ట్​తో స్టైల్ చేస్తే.. మీరు మరింత క్లాసీగా కనిపిస్తారు. 

ఇవి వివిధ రంగులలో అందుబాటులో ఉంటాయి. అయితే మీరు కచ్చితంగా ఒక నలుపు, బూడిద రంగు హై వెయిస్టెడ్ ట్రౌజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు రంగులు ఏ టాప్​తో అయినా మ్యాచ్​ అవుతాయి. వీటిని శాటిన్ షర్ట్ లేదా ఫార్మల్​ షర్టుతో స్టైల్ చేయవచ్చు. దానిపై బ్లేజర్​ వేస్తే చాలు. ఇది మీ లుక్​ని పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. హై వెయిస్టెడ్ ట్రౌజర్​లను మీరు రోజువారీ లైఫ్​లో ఉపయోగించవ్చు. మీరు ట్రెండ్​ని ఆలస్యంగా ఫాలో అవుతున్నారు అనుకోకండి. మీరు లేట్​గా వీటిని ఎంచుకున్నా లేటెస్ట్​గా కనిపిచండం గ్యారెంటీ. 

STREET 9
Women Beautiful Grey Solid Trousers
₹919, SHOP NOW.

బాస్ లుక్​ కోసం టాపర్డ్ ట్రౌజర్‌

ఈ రకమైన ట్రౌజర్​ పైనుంచి వదులుగా ఉండి.. చీలమండలం దగ్గర మాత్రం ఫిట్​గా ఉంటుంది. నడుము దగ్గర కుచ్చీలతో దీనిని రూపొందిస్తారు. ఇది మీ డల్​ లుక్​ని కూడా పూర్తి వైబ్రెంట్​గా మారుస్తుంది. డల్​ షర్టులను కూడా సులభంగా ఎలివేట్ చేస్తుంది. 
టాపర్డ్​ ప్యాంటు మీ ఆఫీస్​ లుక్​ని క్లాసీగా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇది మీ గో-టు బాటమ్ వేర్. దీనిని మీరు నచ్చిన టాప్​తో స్టైల్ చేయవచ్చు. వెస్ట్రన్, క్లాసిక్​ లుక్స్​ని ఈ ట్రౌజర్ ఇస్తుంది. ఎందుకంటే దీనిని మీరు టాప్​తో పెయిర్ చేయవచ్చు లేదా అనార్కలితో కూడా స్టైల్ చేయవచ్చు. ఈ సిల్క్ టేపర్డ్ ప్యాంటు ఆఫీస్ పార్టీల సమయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ టాపర్డ్ ట్రౌజర్​లు స్మార్ట్​ లుక్​ని ఇవ్వడమే కాకుండా.. ట్రెండీ, ప్రొఫెషనల్​ లుక్​ని అందిస్తాయి. 

KOTON
Tapered Fit Pleat-Front Trousers
₹1,504, SHOP NOW


Trend With Trousers : రెగ్యూలర్ లుక్స్​కి బాయ్ చెప్పి.. ట్రౌజర్స్​తో ట్రెండీగా మారిపోండి

వైడ్-లెగ్ ట్రౌజర్స్

మీ రెగ్యూలర్ ఆఫీస్​ లుక్​కి కాస్త బ్రేక్​ ఇచ్చి నాటకీయత జోడించాలనుకుంటే వైడ్​ లెగ్ ట్రౌజర్స్ మంచి ఎంపిక. ఇవి వదులుగా ఉండి మీకు సౌకర్యంగా ఉంటాయి. కాబట్టి కేవలం ఆఫీస్​లకే కాదు.. హాలీడేకి వెళ్తున్నప్పుడు లేదా రెగ్యూలర్ సమయంలో కూడా వీటిని వేసుకోవచ్చు. కాటన్, సిల్క్​లో అందుబాటులో ఉండే ఈ ట్రౌజర్స్ మీకు మంచి ఆఫీస్​ లుక్​ని గ్యారెంటీగా ఇస్తాయి. 

క్యాజువల్ ట్రెండీ లుక్​ కోసం మీ టాప్​ని టక్​ చేసి.. దాని తగిన షూలతో పెయిర్ చేయవచ్చు. సిల్క్ షర్ట్స్ ఈ రకమైన ట్రౌజర్స్ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. మీ కాళ్లను ఎత్తుగా చూపి.. మీరు పొడుగుగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తాయి. వీటిని మీరు స్ట్రాపీ చెప్పులు, హీల్స్, లేదా షూలతో జత చేయవచ్చు. 

UNIQLO
Linen Blend Tucked Wide Trousers
₹1490, SHOP NOW


Trend With Trousers : రెగ్యూలర్ లుక్స్​కి బాయ్ చెప్పి.. ట్రౌజర్స్​తో ట్రెండీగా మారిపోండి

రాక్ ది ఫ్లేర్డ్ ప్యాంటు

రాక్​ ది ఫ్లేర్డ్ ప్యాంటులు ఓల్డ్ మోడల్ అయినా.. ఇప్పుడు మళ్లీ ట్రెండ్​లోకి వచ్చాయి. మరింత స్టైలిష్​గా కనిపించడమే కాకుండా.. కూల్​ లుక్​ని అందిస్తాయి. స్కిన్నీ లేదా వైడ్-లెగ్ ప్యాంటులా కాకుండా.. నడుము నుంచి మోకాలి వరకు సమానంగా ఉంటాయి. మోకాలి నుంచి బెల్ బోటమ్​. ఇవి లూజ్​గా ఉండి మీకు కంఫర్ట్ ఇస్తాయి. చీలమండలం వద్ద ప్లీట్స్ లేదా రఫుల్స్​తో వస్తాయి. వీటిని కిక్ ఫ్లేర్స్ లేదా పుడిల్ ఫ్లేర్స్ అంటారు. వీటిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. మీరు ఈ ఫ్లైర్డ్ ట్రౌజర్​లను ఏ ఈవెంట్​లోనైనా స్టైల్ చేయవచ్చు. టీ షర్ట్​ నుంచి డెనిమ్​ టాప్​, ఫార్మల్​ టీ షర్టులు, టాప్స్ ఇలా వేటితోనైనా పెయిర్ చేయవచ్చు.

Broadstar
Broadstar Black Relaxed Fit High Rise Flared Trousers
₹1199, SHOP NOW


Trend With Trousers : రెగ్యూలర్ లుక్స్​కి బాయ్ చెప్పి.. ట్రౌజర్స్​తో ట్రెండీగా మారిపోండి

సెయిలర్ ట్రౌజర్స్

ఈ సెయిలర్ ట్రౌజర్స్​ని యూఎస్​ నావికాదళంలోని నావికుల యూనిఫాం నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. ఇది ఓ స్మార్ట్ స్టైల్ అని చెప్పవచ్చు. ఇవి మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఈ ట్రౌజర్స్ లెగ్​ కట్, సైడ్ ప్యానెల్స్, బటన్స్ చాలా గ్రాండ్​గా ఉంటాయి. వీటిని ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. ట్యాంక్ టాప్‌లు, లైన్స్​తో కూడిన చొక్కాలు, టర్టిల్‌నెక్ స్వెటర్‌లు బాగా నప్పుతాయి. ఇవి మీకు స్టైలిష్ ఫార్మల్ లుక్​ని అందిస్తాయి. 

PROJECT EVE
High-Rise Treggings with Elasticated Waistband
₹540, SHOP NOW


Trend With Trousers : రెగ్యూలర్ లుక్స్​కి బాయ్ చెప్పి.. ట్రౌజర్స్​తో ట్రెండీగా మారిపోండి

క్లాసిక్ టైలర్డ్ ట్రౌజర్

సరళమైన, చిక్ లుక్​ కావాలనుకునేవారు క్లాసిక్ టైలర్డ్ ట్రౌజర్స్ ఎంచుకోవచ్చు. ఇవి నేటి అధునాతనతను వెదజల్లుతాయి.  హై వెయిస్ట్​తో రూపొందించిన ఈ ట్రౌజర్స్​ను మీరు తెల్లని టాప్​, బ్లేజర్​తో పెయిర్ చేశారంటే.. మీ ఆఫీస్​ లుక్​కి తిరుగు ఉండదు. వీటిని మీరు ఆఫీస్ మీటింగ్స్, బిజినెస్ మీటింగ్స్​ సమయంలో చక్కగా నప్పుతాయి. వీటిని మీరు హీల్స్​తో జత చేస్తే మీరు మరింత ట్రెండీగా, స్టైలిష్​గా కనిపిస్తారు. 

Annabelle by Pantaloons
Annabelle by Pantaloons Navy Formal Trousers
₹1699, SHOP NOW


Trend With Trousers : రెగ్యూలర్ లుక్స్​కి బాయ్ చెప్పి.. ట్రౌజర్స్​తో ట్రెండీగా మారిపోండి

ట్రౌజర్​లను ఓల్డ్, బోరింగ్ అవుట్​ఫిట్​ల్లా చూడకుండా.. వాటికి మీ ఫ్యాషన్ జోడిస్తే ట్రెండ్​కి కరెక్ట్​గా సెట్​ అవుతాయి. రోటీన్​గా ఆఫీస్​కి వెళ్లడానికి బదులు మీరు ఇలాంటి డిఫరెంట్​ లుక్స్​ని ట్రై చేసి ఆఫీస్​ ఫ్యాషన్​కి కొత్త అర్థాలు నేర్పవచ్చు. 


Disclaimer: This is a partnered article. The information is provided to you on an "as-is" basis, without any warranty. Although all efforts are made, however, there is no guarantee to the accuracy of the information. ABP Network Private Limited (‘ABP’) and/or ABP Live make no representations or warranties as to the truthfulness, fairness, completeness, or accuracy of the information. Readers are advised visit to the website of the relevant advertiser to verify the pricing of the goods or services before any purchase.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Lenin Movie Songs : విలేజ్ క్యూట్ లవ్ సాంగ్ - వహ్వా అనిపించేలా 'లెనిన్' వారెవా వారెవా లిరిక్స్
విలేజ్ క్యూట్ లవ్ సాంగ్ - వహ్వా అనిపించేలా 'లెనిన్' వారెవా వారెవా లిరిక్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
The Raja Saab vs Jana Nayakudu: జన నాయకుడు వాయిదా... ప్రభాస్ 'ది రాజా సాబ్'కు లాభమే - 'దిల్' రాజు సేఫ్
జన నాయకుడు వాయిదా... ప్రభాస్ 'ది రాజా సాబ్'కు లాభమే - 'దిల్' రాజు సేఫ్
Embed widget