అన్వేషించండి

High Cholesterol Diet Tips : ఈ డ్రింక్స్ రెగ్యూలర్​గా తీసుకుంటే.. గుండెల్లోని చెడు కొవ్వు తగ్గి, హార్ట్ సమస్యలు దూరమవుతాయట

Healthy Drinks : కొన్ని డ్రింక్స్​ని తీసుకోవడం వల్ల గుండెల్లోని, శరీరంలోని చెడు కొవ్వును తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Natural Drinks to Lower LDL Cholesterol : హార్ట్​లోని ఆర్టరీ వాల్స్​లో కొవ్వు ఏర్పడితే గుండెకు రక్తప్రసరణ కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వీటినే Clogged Arteries అని కూడా అంటారు. పరిస్థితి చేయిజారితే.. హార్ట్​ ఎటాక్.. మరిన్ని గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి గుండెల్లో నిల్వ ఉండే చెడు కొవ్వును తగ్గించుకునేందుకు రెగ్యూలర్​గా కొన్ని డ్రింక్స్ తాగాలంటున్నారు. వాటిని తీసుకోవడం వల్ల Clogged Arteries తగ్గుతాయి. 

శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు Clogged Arteries ఏర్పడి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చేస్తాయి. అయితే రెగ్యూలర్​ డైట్​లో కొన్ని మార్పులు చేయడం వల్ల వీటిని తగ్గించుకోవచ్చంటున్నారు. కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు సహజంగా తగ్గుతుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బాదం మిల్క్

బాదం మిల్క్​లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డెయిరీ ప్రొడెక్ట్స్ ఉపయోగించని వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తుంది. స్వీట్​లేని బాదం మిల్క్​ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 

పసుపుతో కూడా 

కొబ్బరి పాలు లేదా ఆల్మండ్​ మిల్క్​లో పసుపు వేసి నిద్రకు ముందు తాగితే చాలా మంచిది. దానిలో కాస్త పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. పాలల్లో కూడా మీరు పసుపు వేసి తీసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. 

గ్రీన్ టీ

గుండె ఆరోగ్యానికి గ్రీన్​ టీ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్​ని పెంచుతాయి. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం గ్రీన్​ టీ తీసుకుంటే మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ చేయడంతో పాటు నిద్ర నాణ్యతను పెంచుతుంది. 

బీట్ రూట్ జ్యూస్

బీట్​ రూట్​ జ్యూస్​ని ఉదయమే కాదు. రాత్రుళ్లు కూడా తీసుకోవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి.. బీపీని కంట్రోల్ చేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి. రోజూ పడుకునే ముందు చిన్న గ్లాస్​ బీట్​రూట్​ జ్యూస్​ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్​తో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేసుకోవడం కోసం తీసుకోవచ్చు. స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్​ని.. గోరువెచ్చని నీటితో నిండిన గ్లాస్​లో వేసుకుని.. దానిలో తేనె కలిపి రాత్రుళ్లు తాగితే చాలా మంచిది. పరగడుపున తాగినా మంచి ఫలితాలుంటాయి. ఇది జీర్ణ సమ్యలను, చెడు కొవ్వును దూరం చేస్తుంది. 

మరిన్ని డ్రింక్స్

క్రాన్ బెర్రీ జ్యూస్, దానిమ్మ జ్యూస్, ద్రాక్ష జ్యూస్, అవకాడో స్మూతీలు కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి.

వీటితో పాటు రెగ్యూలర్​గా వ్యాయామం చేస్తూ.. ఒత్తిడిని తగ్గించుకునే రోటీన్​ను ఫాలో అయితే శరీరంలో చెడు కొవ్వు నిల్వ ఉండదు. అలాగే వాకింగ్ చేయడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని డైట్​లో తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకోవాలి. 

Also Read : మగవారిలో గుండె సమస్యలు పెరగడానికి కారణం ఇదే.. కారకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Morning Habits : ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Embed widget