చిన్నపిల్లల్లో హార్ట్ ఎటాక్ రావడానికి కారణాలివే.. జాగ్రత్త

పెద్దలకే కాదు పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయంటున్నారు నిపుణులు.

ప్రధానంగా చేసే సింపుల్ మిస్టేక్స్ వల్ల పిల్లల గుండె ఆగిపోతుందని హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.

పిల్లలకి లంచ్ టైమ్​లో ఫ్రైడ్ ఐటమ్స్ పెట్టడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

పూరి, పరాటా, చిప్స్ వంటి ఆయిల్ ఫుడ్స్ పెట్టడం మానేయాలి.

స్కూల్ బ్యాగ్స్ బరువుగా ఉండడం వల్ల పిల్లల ఎనర్జీ తగ్గిపోతుంది.

దీనివల్ల బ్రీతింగ్ సమస్యలు వచ్చే అవకాశముంది. దీనివల్ల గుండెకు ఆక్సిజన్ సరిగ్గా అందదు.

సాయంత్రం సమయంలో గేమ్స్ ఆడకపోవడం, ఫిజికల్​గా యాక్టివ్​గా లేకపోవడం కూడా మంచిది కాదు.

స్కూల్​ నుంచి వచ్చి ప్రైవేట్స్​కి వెళ్లడం లేదా మొబైల్ గేమ్స్ ఆడకుంటారు. దీనివల్ల ఫిజికల్​ యాక్టివిటీ తగ్గుతుంది.

రాత్రుళ్లు ఎక్కువసేపు ఫోన్ చూడడం కూడా మంచిది. పిల్లలు పడుకోవట్లేదని పేరెంట్స్ మొబైల్స్ ఇస్తూ ఉంటారు.