అన్వేషించండి

Cool Drinks: రోజూ కూల్ డ్రింక్ తాగుతున్నారా? మద్యం తాగినంత ప్రమాదం

రోజూ కూల్ డ్రింక్ తాగేవారు ఎంతోమంది ఉన్నారు. వారు జాగ్రత్తగా ఉండాలి.

కూల్ డ్రింక్‌కు అభిమానులు ఎక్కువ. దానిలో వాడే చక్కెర... ఆ వాసన, రుచికి మనల్ని బానిసను చేసుకుంటుంది. అందుకే కూల్ డ్రింక్ చూస్తే చాలు తాగేయాలన్న కోరిక పుడుతుంది. ఇప్పటికి ఎంతోమంది యువత రోజూ డ్రింకులు తాగుతూనే ఉంటారు. వారు తెలుసుకోవాల్సింది ఒక్కటే... కూల్ డ్రింకు రోజూ తాగితే, రోజూ మద్యం తాగినంత ప్రభావం శరీరంపై పడుతుంది. మద్యం ఎంత చేటు చేస్తుందో, కూల్ డ్రింకు కూడా మన శరీరానికి అంతే చేటు చేస్తుంది. సాయంత్రం పూట బజ్జీలు తింటూ కూల్ డ్రింకు తాగేవాళ్ళు, రాత్రిపూట బిర్యాని తింటూ కూల్ డ్రింకు తాగే వారు ఎంతోమంది ఉన్నారు. ఈ అలవాడు మానుకోపోతే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.

ముఖ్యంగా ఆడవాళ్లు కూల్ డ్రింకులు పూర్తిగా దూరం పెట్టాలి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు కూల్ డ్రింక్ తాగకూడదు. ఎందుకంటే రుతుక్రమం ఆగిపోయాక ఆ మహిళల్లో రొమ్ము క్యాన్సర్, క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి శీతల పానీయాలు తాగడం వల్ల అవి వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. అలాగే కాలేయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కూల్ డ్రింక్ ను ప్రతిరోజూ తాగడం లేదా తరచూ తాగడం చేయకూడదు. నెలలో మూడు సార్ల కంటే తక్కువగా తీసుకోవాలి. అంటే ఒక నెలలో కూల్ డ్రింకులు మూడుసార్లు కన్నా తక్కువగా తాగాలి. లేకుంటే దీర్ఘకాలికంగా ఈ డ్రింకు వాడితే కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మద్యం తాగడం వల్ల కూడా కాలేయం చెడిపోతుంది. అలాగే కూల్ డ్రింకులు తాగడం వల్ల కూడా కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

అంతేకాదు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. అవి తాగడం వల్ల శరీరానికి అందే పోషకాలు సున్నా. కేవలం నాలిక రుచి కోసం మాత్రమే కూల్ డ్రింకులు తాగుతున్నారు. అవి తాగినా, తాగకపోయినా ఒకటే. తాగకపోతే ఆరోగ్యం బాగుంటుంది. తాగితే ఆరోగ్యానికి చిల్లు పడడం ఖాయం. గర్భిణీలు కూల్ డ్రింకులు పూర్తిగా తాగకూడదు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కార్బోనేటెడ్ డ్రింకులకు దూరంగా ఉండడం చాలా అవసరం. చల్లని కూల్ డ్రింకులు తాగితే గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.

Also read: అక్షరాలు దిద్దించిన మీ తొలి గురువును ఓసారి తలుచుకోండి, వారే మీ ఉన్నతికి పునాది

Also read: వయసుకు తగ్గట్టు నిద్రపోవాలి, మీ వయసుకు మీరు ఎంత నిద్రపోవాలో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Foods for Stronger Hair : జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే ఇవి తినండి.. బయోటిన్‌ రిచ్ ఫుడ్స్ లిస్ట్
జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే ఇవి తినండి.. బయోటిన్‌ రిచ్ ఫుడ్స్ లిస్ట్
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Henna for Hair : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే
జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Embed widget