అన్వేషించండి

Rotating House: గుండ్రంగా తిరిగే ఇల్లు.. భార్యకు ఓ భర్త అరుదైన కానుక

బోస్నియాకు చెందిన ఓ పెద్దాయన తన భార్య కోసం గుండ్రంగా తిరిగే ఇంటిని నిర్మించాడు. లేటు వయస్సులో అతడు చేసిన ప్రయత్నం చూసి భార్య తెగ మురిసిపోతోంది.

ఇంటికి వాస్తు చాలా ముఖ్యమని అంటారు. ఒక్కో జాతకాన్ని బట్టి ఒక్కో దిక్కు కలిసి వస్తుంది. కానీ, ఈ ఇంటి యజమానికి దిక్కులతో పనిలేదు. అతడు ఏ దిక్కు కావాలంటే ఆ దిక్కుకు తన ఇంటిని తిప్పుకోగలడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే.. తప్పకుండా మీరు ఈ ఇంటి గురించి తెలుసుకోవల్సిందే. ఈ ఇల్లు మన భూమి తరహాలోనే తన చుట్టూ తాను తిరుగుతుంది. ఆ ఇంట్లో కిటికీ వద్ద కూర్చుంటే చాలు.. ప్రకృతి అందాలను మిస్ కాకుండా ఆస్వాదించవచ్చు. 

చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా తాజ్ మహాల్ కట్టించిన సంగతి తెలిసిందే. కానీ, ఆ అద్భుతాన్ని చూసే అదృష్టం మాత్రం ముంతాజ్‌కు దక్కలేదు. ఉత్తర బోస్నియాలో నివసిస్తున్న ఓ మహిళకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. ఆమె సంతోషం కోసం భర్త కట్టిన సరికొత్త ఇంటిని చూసి మురిసిపోయింది. దీన్ని మనం ‘తాజ్ మహాల్’తో పోల్చలేం. కానీ, గొప్ప ప్రేమ కానుక అని మాత్రం చెప్పగలం. 

స్ప్రాక్‌కు చెందిన 72 ఏళ్ల వోజిన్ కుసిక్.. తాను ఎంతగానో ప్రేమించే భార్య లుబికాకు అరుదైన కానుక ఇవ్వాలని భావించాడు. గుండ్రంగా తిరిగే ఇంటిని నిర్మించాడు. పచ్చ రంగు గోడలు.. ఎర్రరంగు పైకప్పుతో ఎంతో ఆకర్షనీయంగా కనిపించే.. ఈ ఇల్లు 22 సెకన్లలోనే ఒక రౌండ్ తిరుగుతుంది. ఇంటి నుంచి చూస్తే మొత్తం వ్యూ కనిపించాలని చెప్పిందని తెలిపాడు. తన అభిరుచికి తగినట్లు తాను ఆ ఇంటిని ప్లాన్ చేశానని చెప్పాడు. 

‘‘నా భార్య ఈ కోరికను ఎప్పుడో చెప్పింది. కానీ, వ్యాపారం నుంచి రిటైర్ అయిన తర్వాత, పిల్లలకు బాధ్యతలు అప్పగించిన తర్వాతే ఈ ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టాను’’ అని తెలిపాడు. ‘‘ఉదయాన్నే బెడ్ రూమ్‌లోకి సూర్యుడి కాంతి తగలాలి. మన ఇంటి పరిసరాల్లోకి ఎవరెవరు వస్తున్నారో చూసేందుకు వీలుగా వ్యూ ఉండాలి’’ అని చెప్పింది. దీంతో వారు ఉంటున్న ఇంటినే గుండ్రంగా తిరిగే రొటేటింగ్ హౌస్‌గా మార్చేందుకు కుసిక్ కంకణం కట్టుకున్నాడు. 

Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం

ఈ సందర్భంగా కుసిక్ తన సొంత ఆలోచనతో ఇంటిని నిర్మించాడు. సాధాణంగా ఇలాంటి ఇళ్లను నిర్మించడం కేవలం ప్రొఫెషనల్‌కు మాత్రమే సాధ్యం. కానీ, కుసిక్ తనకు ఎలాంటి అనుభవం లేకుండానే ఇంటిని అలా మార్చేసుకున్నాడు. 75 ఏళ్ల వయస్సులో రోజులు తరబడి శ్రమిస్తూ.. తన భార్య కోరిన విధంగా ఇంటిని మార్చాడు. ఇంకా కొన్ని పనులు ముగింపులో ఉన్నాయని, ప్రస్తుతం గుండ్రంగా తిరుగుతున్న తన ఇంటి కిటికీ నుంచి బయటకు చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. చిన్న స్విచ్ నొక్కితే చాలు.. ఇల్లు గిరగిరా తిరుగుతుందని కుసిక్ పేర్కొన్నాడు. తిరిగే ఇంటిని మీకు కూడా చూడాలని ఉందా? అయితే, ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు ఈ ఇల్లు పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. 

వీడియో:

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

Also read: ఊరగాయలు, పెరుగు రోజూ తినడం మంచిదేనా? స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ఏం తేల్చింది?

Also read: గాలిబుడగలు పేల్చే అలవాటు మీకూ ఉందా? కొత్త అధ్యయనం ఏం చెబుతుందంటే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget