అన్వేషించండి

Bisibele Bath: పిల్లల లంచ్ బాక్స్‌కు మంచి రెసిపీ ‘బిసిబెళ బాత్’, ఇలా చేస్తే అదిరిపోతుంది

సాంబారన్నమే అనుకుంటారు కానీ, బిసిబెళబాత్ కాస్త డిఫరెంట్.

కర్ణాటక స్పెషల్ వంటకం బిసిబెళ బాత్. దీన్ని చాలా మంది సాంబారన్నమే కదా అని తేలికగా తీసుకుంటారు కానీ, దీని రుచి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. దీనిలో పోషకాలు కూడా ఎక్కువ. ఇందులో వాడే కందిపప్పు, ఆనపకాయ, ములక్కాడలు, మిరియాలు, కొత్తిమీర... ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే.  పిల్లల లంచ్ బాక్సుకు ఇది బెస్ట్ రెసిపీ. పెద్ద వాళ్లకు కూడా దీన్ని లంచ్ లో టేస్టీగా ఉంటుంది. 

కావాల్సిన పదార్థాలు
వండిన అన్నం - రెండు కప్పులు
కంది పప్పు - ఒక కప్పు
శెనగపప్పు - రెండు స్పూనులు
ములక్కాడలు - అయిదు ముక్కలు
ఆనపకాయ ముక్కలు - చిన్నముక్కలు (అర కప్పు)
ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
మిరియాలు - నాలుగు 
ఆవాలు - అరస్పూను
జీలకర్ర - అర స్పూను
ఎండు మిర్చి - రెండు 
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూనులు
కొబ్బరి తురుము - ఒక స్పూను
ఇంగువ పొడి - చిటికెడు
బెల్లం - చిన్న ముక్క
నెయ్యి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - రెండు
పసుపు - అర స్పూను
చింతపండు - చిన్న ఉండ

తయారీ ఇలా...
1. ముందుగానే అన్నం వండి పెట్టుకోవాలి. 
2. కుక్కర్లో కందిపప్పు, క్యారెట్లు, ఆనపకాయలు, ములక్కాడలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా ఉడికించాలి. 
3. స్టవ్ మీద కళాయి పెట్టి  ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు వేసి వేయించాలి. వీటిన్నింటినీ మిక్సీలో వేసి, కొబ్బరి తురుము వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. 
4. చింతపండు నానబెట్టుకుని రసం తీయాలి.ఆ రసంలోనే మిక్సీలో చేసుకున్న పేస్టుని కలపాలి. 
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో చింతపండు రసం, పేస్టు మిశ్రమాన్ని వేయాలి. 
6. అవి వేగాక కుక్కర్లో ఉడికించిన మిశ్రమాన్ని వేసి కలపాలి. 
7. అందులో ఉప్పు, బెల్లం కలిపి సాంబారులా ఉడికించాలి. కొత్తిమీర కూడా చల్లాలి. 
8. ఆ సాంబారు చిక్కగా అయ్యాక బాగా ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలపాలి. 
9. పైన ఒక స్పూను నెయ్యి వేయాలి. 

Also read: ఈ కిలో మామిడి పండ్ల ధరకు చిన్న కారు కొనేసుకోవచ్చు, కాస్ట్లీయే కాదు టేస్టులో కూడా టాపే

Also read: రొమ్ముక్యాన్సర్ ఆడవారికే వస్తుందనుకుంటే మీ భ్రమే, మగవారికీ వచ్చే ఛాన్స్, లక్షణాలు ఇలా ఉంటాయి

Also read: ఆడదోమలు మాత్రమే ఎందుకు కుడతాయి? రక్తం లేకుండా అవి బతకలేవా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Post-Festival Health Guide : హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
Heaviest Baby Born : 5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Holi 2026 : హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు
హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Embed widget