అన్వేషించండి

Periods: ఆడవాళ్లలో రుతుక్రమానికి సంబంధించి ఇవన్నీ అపోహలే, నిజాలేంటో తెలుసుకోండి

రుతుస్రావం మహిళల ఆరోగ్యానికి సూచికలాంటిది.

పూర్వం నుంచి రుతుస్రావం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ వచ్చిన వారిని దూరంగా ఉంచడం, వారిని ఆ మూడు రోజులు అంటరానివారిగా చూడడం లాంటివి ఇంకా అనేక ఇళ్లల్లో కొనసాగుతోంది. ఆ సమయంలో బయటికి పోయే రక్తాన్ని చెడు రక్తంగా భావిస్తారు. నిజానికి రుతుస్రావం మహిళల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. వారి పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రుతుక్రమం గతి తప్పితే ఆ స్త్రీ ఏవో అనారోగ్య సమస్యలతో ఉన్నట్టు అర్థం. బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్నా అంతర్గతంగా ఏదో సమస్య ఉందని సూచన. పీరియడ్స్ తో ముడిపడి ఎన్నో అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అవేంటంటే...

అపోహ: పీరియడ్స్ వచ్చిన సమయంలో నిల్వ పచ్చళ్లు, పెరుగు, పుల్లని, కారంగా ఉండే పదార్థాలు తినకూడదు.
నిజం: పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అయినా తినవచ్చు. కాకపోతే వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉంటే పొట్టనొప్పి రాకుండా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే ఇతర అనారోగ్యసమస్యలు రాకుండా ఉంటాయి. 

అపోహ: పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం సహజం.
నిజం: రుతుస్రావం సమయంలో కలిగే నొప్పికి వైద్య పరిభాషలో ‘డిస్మెనోరియా’ అంటారు. పీరియడ్స్ లో నొప్పి రావడం సహజమైన విషయం కాదు. తరచుగా నొప్పి వస్తుంటే దాన్ని తేలికగా తీసుకోవద్దు. దీనికి ఎండో మెట్రియోసిస్, అడెనోమైయోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి అంతర్లీన్ ఆరోగ్య సమస్యలు దాగి ఉండే అవకాశం ఉంది. 

అపోహ: ఈ సమయంలో ఎలాంటి శారీరకంగా కష్టపడే పనులు చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి.
నిజం: ఇది కచ్చితంగా అపోహే. రుతుక్రమంలో ఉన్న స్త్రీలు ఏపనీ చేయకూడదు అని లేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే నొప్పులు, అసౌకర్యం ఇంకా ఎక్కువైపోతుంది. వ్యాయామం చేస్తే నొప్పులు, పీరియడ్స్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

అపోహ: పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయకూడదు.
నిజం: ఇది పూర్తిగా మీ ఇష్టం. ఈ సమయంలో లైంగిక చర్యల వల్ల ఎలాంటి సమస్యలు రావు. మీకు ఆసక్తి ఉండి అసౌకర్యం లేకుండా ఉంటే పాల్గొనవచ్చు. అయితే పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం వల్ల కూడా గర్భం ధరించే అవకాశం ఉంది. కాబట్టి సురక్షిత పద్ధతులు పాటించడం ఉత్తమం. 

అపోహ: పీరియడ్స్ సమయంలో వచ్చేదంతా చెడు రక్తం .
నిజం: ఇది పూర్తిగా అబద్ధం. మన శరీరంలో రక్తమే ఉంటుంది. చెడు రక్తం, మంచి రక్తం  అని రెండు రకాలు ఉండవు. రక్త సంబంధ వ్యాధులు ఉన్న వారిలోనే రక్తం కలుషితం అవుతుంది. పీరియడ్స్ రక్తం అనేది శరీరంలో ప్రవహించే రక్తమే. ఇది మురికిది ఏమాత్రం కాదు. 

Also read: టీనేజర్లలో తగ్గిన జంక్ ఫుడ్ అలవాటు, కరోనా మహమ్మారి చేసిన ఏకైక సాయం ఇదేనేమో

Also read: ఈ గింజలను ఏమంటారో తెలుసా? వీటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget