Puzzle: ఈ ఫొటోలో పిల్లి ఉంది కనిపెట్టండి చూద్దాం.. ఆన్సర్ ఇదిగో..
ఈ ఫొటోలో పిల్లి ఉంది. కనిపించిందా? అయితే, ఇలా చేయండి తప్పకుండా మీకు పిల్లి కనిపిస్తుంది.
కొన్ని ఫొటోలు, పెయింటింగ్స్ చాలా చిత్రంగా ఉంటాయి. వాటిని పరీక్షగా చూస్తే.. చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మన కంటికి కనిపించని ఆకారాలు లేదా వస్తువులను వాటిలో చూడవచ్చు. మరికొన్ని ఫొటోలు గందరగోళానికి గురించేస్తూ మెదడుకు పెద్ద పనే చెబుతాయి. వాటికి జవాబు వెంటనే చెప్పడం కష్టమే. కానీ, తప్పకుండా మీరు దాన్ని కనిపెట్టడంలో సక్సెస్ అవుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి చిత్రాలు బాగా ట్రెండవ్వుతున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి.
There’s a cat in this picture.. pic.twitter.com/pc8tMgUdLY
— Buitengebieden (@buitengebieden_) November 3, 2021
@buitengebieden అనే ట్విట్టర్ యూజర్ ఇటీవల పోస్ట్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా ట్రెండవ్వుతోంది. అందులో ఒక పిల్లి ఉందంటూ ఓ ఇంటి కిటికీ ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో నెటిజనులు.. అరె అసలు ఇందులో ఏముంది? కేవలం గోడ, కిటికీ తలుపులే కదా అని మొదట్లో అనుకున్నారు. కానీ, అందులో తప్పకుండా ఏదో ఉండి ఉంటుందని పరిశీలనగా చూశారు. గోడ మీదైతే పిల్లి దొరకలేదు. ఇక మిగిలింది తలుపులు మాత్రమే. పైగా అవి అద్దాల తలుపులు. వాటిపై పువ్వులు, ఆకుల చిత్రాలు ఉన్నాయి. దీంతో ఆ చిత్రం మరింత గందరగోళంగా ఉంది. మీరు కూడా ఒకసారి ఆ తలుపును అలా చూడండి. తప్పకుండా పిల్లి కనిపిస్తుంది. కనిపించలేదా?.. అయితే ఇలా చేయండి.
ఆ ఫొటో పైకి సాధారణంగానే కనిపిస్తుంది. కాబట్టి.. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా జూమ్ చేసి మరింత దగ్గర నుంచి పరిశీలించండి. ముఖ్యంగా తలుపులనే చూడండి. ఇప్పడు మీకు తప్పకుండా పిల్లి కనిపించి ఉంటుంది. ఇంకాస్త జూమ్ చేస్తే.. అందులో పిల్లి కళ్లు కనిపిస్తాయి. అవి కనిపించిన తర్వాత పిల్లిని కనుగోవడం పెద్ద కష్టమేమీ కాదు. బాగుంది కదా. ఇంత క్లియర్‌గా చెప్పినా మీరు పిల్లిని కనుగోలేకపోయారా? అయితే, ఈ కింది ట్వీట్లు చూడండి. తప్పకుండా మీకు పిల్లి కనిపిస్తుంది. నెటిజనులే వాటిని కనిపెట్టి ఈ ట్వీ్ట్లు చేశారు.
Here...https://t.co/7xKQomDPuL
— Arie Aduen (@ArieAduen) November 4, 2021
In here... pic.twitter.com/WAfBza33MW
— Louise B (@L0uis3B) November 3, 2021
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!