అన్వేషించండి

WDCW: కృష్ణా జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

WDCW Recruitment: కృష్ణా జిల్లా కానూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

WDCW Recruitment: కృష్ణా జిల్లా కానూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 13

➥ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
అర్హత: లా/సోషల్ వర్క్/సోషియాలజి/సోషల్ సైన్స్/సైకాలజిలో మాస్టర్స్‌ కలిగి ఉండాలి.
అనుభవం: కనీసం1 సంవత్సరం కౌన్సిలింగ్ అనుభవం, ప్రభుత్వ ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో అడ్మినిస్ట్రేటివ్ గా మహిళలకు సంబంధించి సంబంధిత డొమైన్‌లలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.34,000.

➥ కేస్ వర్కర్: 02 పోస్టులు 
అర్హత: లా/సోషల్ వర్క్/సోషియాలజి/సోషల్ సైన్స్/సైకాలజిలో మాస్టర్స్‌ కలిగి ఉండాలి.
అనుభవం: ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో మహిళలకు సంబంధించి సంబంధిత డొమైన్‌లలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,500.

➥ పారా లీగల్ పర్సనల్: 01  
అర్హత: ఎల్‌ఎల్‌బీ.
అనుభవం: లీగల్ అడ్వైజర్లుగా కనీసం 3 సంవత్సరాల అనుభవం, జిల్లా స్థాయిలో ప్రభుత్వ మహిళా సంబంధిత ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌ లేదా ఏదైనా న్యాయస్థానంలో వ్యాజ్యం చేసిన, కనీసం 2 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్  కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.20,000.

➥ పారా మెడికల్ పర్సనల్: 01 
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా కలిగి ఉండాలి. 
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం, జిల్లా స్థాయిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో పాల్గొనవచ్చు.
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,000.

➥ సైకో- సోషల్ కౌన్సెలర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా(సైకాలజీ, సైకియాట్రీ, న్యూరోసైన్స్) కలిగి ఉండాలి.
అనుభవం: ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.20,000.

➥ ఆఫీస్ అసిస్టెంట్: 01 పోస్టు 
అర్హత: గ్రాడ్యుయేట్, డిప్లొమా(కంప్యూటర్/ఐటీ) కలిగి ఉండాలి. 
అనుభవం: డేటామేనేజ్‌మెంట్, ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అండ్ వెబ్ ఆధారిత రిపోర్టింగ్ ఫార్మాట్‌లు, రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో కాన్ఫరెన్సింగ్‌లలో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర/ ఐటీ ఆధారిత సంస్థలలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,000.

➥ ఎంటీఎస్(కుక్): 03 పోస్టులు 
అర్హత: అక్షరాస్యులై ఉండాలి. హైస్కూల్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: సంబంధిత డొమైన్‌లలో జ్నానం లేదా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.13,000.

➥ సెక్యూరిటీ గార్డ్: 03 పోస్టులు 
అర్హత: అతను/ఆమె రిటైర్డ్ మిలిటరీ/పారా మిలిటరీ స్టాఫ్ అయి ఉండాలి.
అనుభవం: రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో సెక్యూరిటీ స్టాఫ్‌గా కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 21 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.15,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, డోర్ నెం. SSR 93-6, 1 లైన్ ఉమాశంకర్ నగర్, అకాడమీ రోడ్, కానూరు, కృష్ణా జిల్లా. 

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7901597290, 9949331320.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.02.2024. 

Notification

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Navratri 2024: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!
BMW CE 02: ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - ధర చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - ధర చూస్తే షాక్ అవ్వడం ఖాయం!
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Embed widget