అన్వేషించండి

UPSC CSE 2026 Notification : UPSC CSE 2026 నోటిఫికేషన్ విడుదల, ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారో తెలుసా? ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు?

UPSC CSE 2026 Notification : సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన పరీక్షలలో ఒకటిగా చెబుతారు. ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా అభ్యర్థులకు పెద్దవార్తగా పరిగణిస్తారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • UPSC CSE 2026 నోటిఫికేషన్ విడుదల, 933 ఖాళీల భర్తీ.
  • ఫిబ్రవరి 4 నుండి 24 వరకు దరఖాస్తు గడువు.
  • గ్రాడ్యుయేట్లు 21-32 సంవత్సరాల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దివ్యాంగులకు 33 పోస్టులు కేటాయించారు, సంఖ్య మారవచ్చు.

UPSC CSE 2026 Notification : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో IAS, IPS, IFS అధికారులు కావాలనే దేశవ్యాప్తంగా లక్షల మంది యువకుల కల కోసం రేసు అధికారికంగా మరోసారి ప్రారంభమైంది. UPSC విడుదల చేసిన సమాచారం ప్రకారం, సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా మొత్తం 933 పోస్టులు భర్తీ చేస్తారు.

యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

UPSC CSE 2026 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 4, 2026న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026 సాయంత్రం 6:00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు, దరఖాస్తు ఫీజులు, వయో పరిమితులు,  ఇతర మార్గదర్శకాలను జాగ్రత్తగా  చదువుకోవాలని అభ్యర్థులకు కమిషన్ సలహా ఇస్తుంది.

  • ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయబోయే 933 పోస్టుల్లో 33 పోస్టులు దివ్యాంగులకు కేటాయించారు.  
  • అంధులు, తక్కువ దృష్టి లోపం కలిగిన వారికి  7 పోస్టులు
  • వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు 11 పోస్టులు
  • శారీరక వికలాంగుల అభ్యర్థులకు 8 పోస్టులు
  • 7 పోస్టులు బహుళ వైకల్యం కేటగిరీకి రిజర్వ్ చేశారు.

కేడర్ కంట్రోలింగ్ అథారిటీ నుంచి తుది గణాంకాలను స్వీకరించిన తర్వాత సవరణ చేయవచ్చు. కాబట్టి తుది పోస్టుల సంఖ్య మారవచ్చు అని కమిషన్ స్పష్టం చేసింది.

వయోపరిమితి ఎంత ఉంటుందో తెలుసుకోండి

UPSC CSE 2026కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంకా, అభ్యర్థులు ఆగస్టు 1, 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు కలిగి ఉండాలి. గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, గడువు కోసం వేచి ఉండకూడదని UPSC అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, కష్టతరమైన పరీక్షలలో ఒకటిగా చెబుతారు. కాబట్టి సరైన వ్యూహం,  సకాలంలో ప్రిపరేషన్‌ విజయానికి కీలకం. 

Frequently Asked Questions

UPSC CSE 2026 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయింది?

UPSC CSE 2026 నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్ష ద్వారా IAS, IPS, IFS వంటి అధికారులు కావడానికి అవకాశం ఉంది.

UPSC CSE 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది మరియు ఎప్పుడు ముగుస్తుంది?

UPSC CSE 2026 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 4, 2026న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026 సాయంత్రం 6:00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC CSE 2026 పరీక్ష ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయబడతాయి?

UPSC CSE 2026 పరీక్ష ద్వారా మొత్తం 933 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఇందులో 33 పోస్టులు దివ్యాంగులకు కేటాయించబడ్డాయి.

UPSC CSE 2026 పరీక్షకు అర్హత వయోపరిమితి ఎంత?

అభ్యర్థులు ఆగస్టు 1, 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు కలిగి ఉండాలి మరియు గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget