అన్వేషించండి

TSPSC Group I : గ్రూప్-1 అభ్యర్థులకు మరో అవకాశం, దరఖాస్తు గడువు పెంచిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Group I : గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ మరో సదవకాశం కల్పించింది. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

TSPSC Group I : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 అభ్యర్థులకు మరో అవకాశం కల్పించింది. చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులకు పేమెంట్ సమస్యలు వచ్చినట్లు గుర్తించిన టీఎస్ఎస్పీసీ దరఖాస్తు చివరి తేదీ గడువు పెంచింది. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తుదారులు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. 

అభ్యర్థుల అభ్యర్థనతో 

అభ్యర్థులు గ్రీవియెన్స్ సెల్ లో చేసిన ఫిర్యాదుల ప్రకారం కొందరు పేమెంట్స్ సమయంలో కార్డు ఇష్యూ, రాంగ్ పిన్, పలు సాంకేతిక సమస్యలతో పేమెంట్స్ చేయలేకపోయారని టీఎస్ఎస్పీసీ గుర్తించింది. చివరి రోజున అప్లై చేసిన చాలా మందికి ఇలాంటి సమస్యలు రావడంతో వారు ఇప్పుడు అవకాశం కోల్పోతామని భయాందోళనలో ఉన్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తించింది. దీంతో మరో అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. అందుకుగాను ఈ నెల(జూన్) 4వ తేదీ వరకూ గ్రూప్ -1 అప్లికేషన్లు సబ్మిషన్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 4వ తేదీ రాత్రి 11:59 వరకు పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు.

తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తు విధానం ఇదే..

  • అభ్యర్థులు ముందుగా టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in ను సందర్శించండి
  • మీరు ఇదివరకు రిజిస్టర్ కానీ వారైతే న్యూ రిజిస్ట్రేషన్ (OTR)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకోసం మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. వివరాలు నింపి సబ్మిట్ చేయాలి
  • మీరు గతంలో రిజిస్టర్ అయిన వారైతే ఎడిట్ ఓటీఆర్ (Candidate Login) మీద క్లిక్ చేసి వివరాలు అప్‌డేట్, ఎడిట్ చేసుకోవాలి.
    ఓటీఆర్ వివరాలతో పాటు  
    అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, టీ వ్యాలెట్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లించిన తరువాత అప్లికేషన్ పేజీని పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలి.

గ్రూప్ -1 పోస్టులు 

 
  • జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు - 5
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 40
  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38 
  • అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ పోస్టులు - 20 
  • డీఎస్పీ పోస్టులు - 91 
  • జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు - 2
  • అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టులు - 8 
  • జిల్లా ఉపాధి అధికారి పోస్టులు - 2 
  • జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు - 6 
  • గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు - 35 
  • మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పోస్టులు - 121 
  • జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు - 5 
  • సీటీఓ పోస్టులు - 48 
  • డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు - 42 
  • అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు - 26 
  • ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు - 4 
  • జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు - 2 

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Embed widget