అన్వేషించండి

TSPSC: టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్- 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు సెప్టెంబరు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) రవాణా విభాగంలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. ఆగస్టు 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

* అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్

పోస్టుల సంఖ్య: 113

పోస్టుల కేటాయింపు: మల్టీజోన్-1 పరిధిలో 54 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 59 పోస్టులు. వీటిలో ఓసీ-46, ఈడబ్ల్యూఎస్-11, బీసీ-31, ఎస్సీ-16, ఎస్టీ-7, స్పోర్ట్స్ కోటా- 02 పోస్టులు కేటాయించారు.

అర్హత: డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌) లేదా డిప్లొమా (ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: 01.07.2022 నాటికి 21-39 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1983 – 01.07.2001 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎన్‌సీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంది.

జీతభత్యాలు: నెలకు రూ.45,960 -  రూ.1,24,150 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1(జనరల్ స్టడీస్)లో 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2(ఆటోమోబైల్ ఇంజినీరింగ్–డిప్లొమా లెవల్)లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయించారు.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.320 . ఇందులో దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2022.

దరఖాస్తులకు చివరి తేది: 05.09.2022.

Website

ఇతర ముఖ్య సమాచారం:

మల్టీజోన్- I జిల్లాలు:

కుమరంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.

కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూరల్).

మల్టీజోన్- II జిల్లాలు:

సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, జనగాం .

మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.

మహబూబ్‌నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్.

EXAM SYLLABUS:

PAPER-I: GENERAL STUDIES AND GENERAL ABILITIES

  1. Current affairs – Regional, National and International.
  2. International Relations and Events.
  3. General Science; India’s Achievements in Science and Technology.
  4. Environmental issues; Disaster Management- Prevention and Mitigation Strategies. 
  1. Economic and Social Development of India and Telangana.
  2. Physical, Social and Economic Geography of India.
  3. Physical, Social and Economic Geography and Demography of Telangana.
  4. Socio-economic, Political and Cultural History of Modern India with special emphasis on Indian National Movement.
  5. Socio-economic, Political and Cultural History of Telangana with special emphasis on Telangana Statehood Movement and formation of Telangana state.
  6. Indian Constitution; Indian Political System; Governance and Public Policy.
  7. Social Exclusion; Rights issues such as Gender, Caste, Tribe, Disability etc. and inclusive policies.
  8. Society, Culture, Heritage, Arts and Literature of Telangana.
  9. Policies of Telangana State.
  10. Logical Reasoning; Analytical Ability and Data Interpretation.
  11. Basic English. (10th Class Standard)

PAPER-II: AUTOMOBILE ENGINEERING (DIPLOMA LEVEL)

  1. Thermal Engineering & Automobile Power Plants: Thermodynamic Laws, Thermodynamic Processes, Air Standard Cycles, Fuels & combustion, Performance of IC Engines, Engine Construction, IC Engines - classification, Combustion Chambers; Various IC Engine systems - Lubrication, cooling, fuel (petrol & diesel engines), Inlet & Exhaust Systems.
  1. Automobile Chassis, Body & Transmission System: Chassis frame - Steering, Brakes, Suspension systems - Body Design & construction - Clutch - Gearbox - Propeller Shaft & Universal Joints - Final drive - Differential - Front Axle - Rear Axle - Wheels &Tyres.
  1. Automobile Servicing and Maintenance, Automobile Electrical Systems: Garage & Service station tools and equipment - Servicing & maintenance procedures - Servicing and Maintenance of 2 & 4 wheelers - Automobile Reconditioning Equipment - Reconditioning of Diesel FIP & Injectors - Vehicle Testing & Diagnosis - Automotive Emission and Control - Fundamentals of Electrical Technology - Basic Electronic Devices - Batteries - Ignition System - Generating System - Starting Motor - Wiring Systems, Lighting and Accessories.
  1. Motor Transport Organisation& Industrial Management & Entrepreneurship: Management Principles - Organisational Structure - Operations - Fleet Planning - Bus & Crew Scheduling - Transport Economics - Traffic and Fares - Legal Aspects of Motor Transport - Production Management - Material Management - Industrial Legislation & Safety - ISO 9000 & TQM - Entrepreneur Development.
  1. Special Purpose Vehicles & basic hydraulics: Purpose and Types of SPVs - Farm Tractors - Earth Moving Vehicles - Fluid properties - Flow of Fluids - Oil power hydraulics & pneumatics - Hydraulic machinery.
  1. Engineering Mechanics & Strength of Materials: Application of Statics - Friction - Simple Machines - Basic Link Mechanism - Transmission of Power - Simple Stresses & Strains - Geometrical properties of Sections - S.F. & B.M. Diagrams.
  1. Machine Design: Bolts & Nuts, Torsion in shafts & springs - Keys and couplings - Gears - Cams - Governors and Fly wheels - Design of Automobile Components.
  1. Engineering Materials & Production Technology: Mechanical properties & testing of materials - Iron-Carbon Equilibrium Diagram - Manufacture of Iron & Steel - Heat Treatment - Ferrous & non-Ferrous Metals & Alloys - Welding - Lathe and Lathe work - Drilling - Milling - Gear Making - Grinding - Jigs & Fixtures - Modern Machining Processes - Foundry - Casting - Forging - Mechanical Working of Metals.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget