అన్వేషించండి

TG Job Calendar: తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

TG Job Calendar: తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింంది. గ్రూప్-1, గ్రూప్-3తోపాటు టెట్, డీఎస్సీ తేదీలను తేదీలను క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

Telangana Job Calendar: తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో అక్టోబరులో గ్రూప్‌-1 పరీక్షలు, డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్ష, నవంబరులో గ్రూప్‌-3 పరీక్ష నిర్వహించనున్నారు.

వివిధ పరీక్షల తేదీలు ఇలా..

➥ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు

➥ ట్రాన్స్‌కోలోని ఉద్యోగాల భర్తీకి అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు. 

➥ రాష్ట్రప్రభుత్వ విభాగాల్లో వివిద గెజిటెడ్ పోస్టుల భర్తీకి  ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్‌లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. 

➥ డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.  

➥అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడనుంది. మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ వచ్చే ఏడాది జులైలో 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ పోలీసు శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 2025, ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నియామక పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నారు.

➥ డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు 2025, జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

➥గ్రూప్-2 నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది మేలో మరోసారి విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. 

➥ గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

➥ సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి 2025, జులైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Embed widget