MLHP: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1569 ఉద్యోగాలు, జిల్లాలవారీగా ఖాళీల వివరాలు!
2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.
తెలంగాణ జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తారు.
ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయం, చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల వెబ్‌సైట్‌లో వేర్వేరుగా నోటిఫికేషన్, దరఖాస్తులు అందుబాటులో ఉంచారు.
వివరాలు..
* మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 1569
1) బస్తీ దవాఖానాల్లో ఖాళీలు: 349
జిల్లాలవారీగా ఖాళీలు:
2) పల్లె దవాఖానాల్లో ఖాళీలు: 1220
జిల్లాలవారీగా ఖాళీలు:
అర్హతలు: ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.
వయోపరిమితి: వయసు 18 - 44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కేటగిరీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను డీఎంహెచ్‌వో కార్యాలయం, నిజామాబాద్ చిరునామాకు పంపాలి.
ఎంపిక ప్రక్రియ: ఎంబీబీఎస్బీఏఎంఎస్, బీఎస్సీ, జీఎన్ఎంలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ఆధారంగా.
జీతం: ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులకు నెలకు రూ.40 వేలు, ఈ పోస్టులో పనిచేసే స్టాఫ్‌నర్సులకు నెలకు రూ.29,900 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
♦ దరఖాస్తు దాఖలుకు తుది గడువు: 17.09.2022.
♦ దరఖాస్తుల పరిశీలన: 18.09.2022 నుంచి 28.09.2022 వరకు.
♦ అర్హుల జాబితా వెల్లడి: 29.09.2022.
♦ అభ్యంతరాల స్వీకరణ తేదీ: 30.09.2022.
♦ ఉద్యోగాలకు ఎంపికైన తుది అర్హుల జాబితా వెల్లడి తేది: 03.10.2022.
జిల్లాలవారీగా నోటిఫికేషన్లు-అప్లికేషన్ వివరాలు:
Adilabad - Notification & Application
Bhadradri Kothagudem - Notification & Application
Hanumakonda - Notification & Application
JAGTIAL - Notification & Application
JANGAON - Notification & Application
JAYASHANKAR BHUPALPALLY - Notification & Application
JOGULAMBA GADWAL - Notification & Application
KAMAREDDY - Notification & Application
KARIMNAGAR - Notification & Application
KHAMMAM - Notification & Application
KUMURAM BHEEM ASIFABAD - Notification & Application
MAHABUBABAD DISTRICT - Notification & Application
MAHABUBNAGAR - Notification & Application
MANCHERIAL - Notification & Application
MEDAK - Notification & Application
MEDCHAL-MALKAJGIRI - Notification & Application
MULUGU - Notification & Application
NAGARKURNOOL - Notification & Application
NALGONDA - Notification & Application
NARAYANPET - Notification & Application
NIRMAL - Notification & Application
NIZAMABAD - Notification & Application
PEDDAPALLI - Notification & Application
RANGAREDDY DISTRICT - Notification & Application
SANGAREDDY - Notification & Application
SIDDIPET - Notification & Application
SURYAPET - Notification & Application
VIKARABAD - Notification & Application
WANAPARTHY - Notification & Application
Warangal District - Notification & Application
YADADRI BHUVANAGIRI - Notification & Application