అన్వేషించండి

Selection Posts Examination Result: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 31,599 మంది అర్హత!

సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెట్రిక్యులేషన్ లెవల్, హయ్యర్ సెకండరీ (10+2) లెవల్, గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

సెలక్షన్ పోస్టుల పరీక్ష 2022 కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ పార్మాట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించి మెట్రిక్యులేషన్ లెవల్, హయ్యర్ సెకండరీ (10+2) లెవల్, గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మూడు విభాగాల్లో కలిపి మొత్తం 31,599 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు.

➥ మెట్రిక్యులేషన్ లెవల్‌లో మొత్తం 9482 మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 3720 ఉండగా, ఓబీసీ అభ్యర్థులు 2500, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 843, ఎస్సీ అభ్యర్థులు 1180, ఎస్టీ అభ్యర్థులు 660 మంది అర్హత సాధించారు. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ 300, OH/ HH/VH  అభ్యర్థులు 199 మంది ఉన్నారు.

ఫలితాల (మెట్రిక్యులేషన్ లెవల్) కోసం క్లిక్  చేయండి..

ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు

➥ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌లో మొత్తం 10,289 మంది మంది అభ్యర్థులు తర్వాతి దశకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 5187 ఉండగా, ఓబీసీ అభ్యర్థులు 2260, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 553, ఎస్సీ అభ్యర్థులు 1550, ఎస్టీ అభ్యర్థులు 522 మంది అర్హత సాధించారు. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ 126, OH/ HH/VH అభ్యర్థులు 85 మంది, దివ్యాంగులు 6 మంది ఉన్నారు.

ఫలితాల (హయ్యర్ సెకండరీ లెవల్) కోసం క్లిక్  చేయండి..

ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు

➥ ఇక గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు మొత్తం 11,828 మంది అభ్యర్థులు తర్వాతి దశకు అర్హత సాధించారు. వీరిలో జనరల్ అభ్యర్థులు 4797, ఓబీసీ అభ్యర్థులు 3393, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 908, ఎస్సీ అభ్యర్థులు 1389, ఎస్టీ అభ్యర్థులు 812 మంది అర్హత సాధించారు. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ 248, OH/ HH/VH అభ్యర్థులు 268 మంది, దివ్యాంగులు 13 మంది ఉన్నారు.

ఫలితాల (గ్రాడ్యుయేషన్ లెవల్) కోసం క్లిక్  చేయండి..

ఫలితాల సమాచారం, కటాఫ్ మార్కుల వివరాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2065 సెలక్షన్ పోస్టుల భర్తీకి మే 12న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 12 నుంచి జూన్ 13 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఆగస్టు 1 నుంచి 5 వరకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించి మెట్రిక్యులేషన్ లెవల్‌లో మొత్తం 5,55,011 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌ పరీక్ష కోసం మొత్తం 3,75,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక గ్రాడ్యుయేషన్ & ఆపై స్థాయి పోస్టులకు మొత్తం 2,86,104 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 35 శాతం (70 మార్కులు), ఓబీసీ/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 30 శాతం (60 మార్కులు), ఇతరులకు 25 శాతం (50 మార్కులు)గా నిర్ణయించారు. దాని ప్రకారం వచ్చిన మార్కుల ఆధారంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలక్షన్ పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Embed widget