అన్వేషించండి

Singareni JA Exam: వెబ్‌సైట్‌లో జూనియర్ అసిస్టెంట్ పరీక్ష హాల్‌టికెట్లు, డౌన్‌లోడ్ చేసుకోండి!

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 4న రాతపరీక్ష నిర్వహించనున్నారు.

జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్ టర్నల్) భర్తీకి సెప్టెంబరు 4న నిర్వహించనున్న ప్రిలిమినరీ రాతపరీక్ష కోసం 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. జేఈ పోస్టులకు మొత్తం 1.02 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సరైన అర్హతలున్న 98,880 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను సంస్థ వెబ్‌లింక్‌ను ఓపెన్  చేసి డౌన్‌లోడ్  చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు లేదా మొబైల్  నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి  హాల్‌టికెట్లను డౌన్‌లోడ్  చేసుకోవచ్చన్నారు. సెప్టెంబరు 4న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో ప్రధాన పరీక్ష, ఆ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.


Junior Assistant Grade-II (External) Hall Ticket Download 

 

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 177  జూనియర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌–2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ, డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు చేసిన అభ్యర్థుల నుంచి జూన్ 20 నుంచి జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక(ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల) అభ్యర్థులతో మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడు కోటా కింద (తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు.

Also Read: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు, అర్హతలివే!

 

పరీక్ష విధానం ఇలా..
రాతపరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్-20 ప్రశ్నలు, జనరల్ స్టడీస్-15 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్-20 ప్రశ్నలు, హిస్టరీ-కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఇండియా-15 ప్రశ్నలు అడుగుతారు.

ప్రిపరేషన్ విధానం ఇలా..

  •  సింగరేణిలో ఉద్యోగాలు పొందడానికి ప్రణాళిక బద్థంగా రాత పరీక్షకు ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాదించవచ్చు.

  • మునుపటి పత్రాలను అధ్యయనం  చేయాలి. అందులో వచ్చిన వివిధ అంశాలను, ముఖ్యమైన టాపిక్స్ సేకరించాలి.  ఏ టాపిక్‌కు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో, ఎన్ని మార్కులు వాటికి కేటాయిస్తున్నారో అంచనా వెయ్యాలి.  ముఖ్యమైన వాటిని ముందు వరుసలో తీసుకొని, వాటిని మాత్రమే ముందుగా చదువుకోవాలి.  

  • ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఏ ప్రశ్నలైన సరే, పదే పదే చదువుకోవాలి. 

  • సింగరేణి మరియు దాని ఏర్పాటుకు గల సమాచారం గురించి పూర్తి అవగాహన ఉండాలి.
     
  • అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్‌తో పాటు, కరెంట్ అఫ్ఫైర్స్ మీద కూడా అవగాహన ఉండాలి.  

  • గత 6 నెలల కరెంట్ అఫైర్స్ పైన అవగాహన ఉంటే సరిపోతుంది. 

  • ఆప్టిట్యూడ్, రీజనింగ్, మరియు ఇంగ్లిష్ పైన పట్టు ఉండాలి. వీటి కోసం ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి.
     
  • ఇదివరకే తెలంగాణ గ్రూప్స్‌‌కి ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఆ పరీక్ష ప్రేపరేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

 

టాప్ హెడ్ లైన్స్

AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Embed widget