అన్వేషించండి

SAMEER: సమీర్‌లో 104 ప్రాజెక్ట్ అసిస్టెంట్, రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు

SAMEER Jobs 2024: ముంబయిలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్  కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

SAMEER Recruitment: ముంబయిలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్  కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

* మొత్తం ఖాళీలు: 104

⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్/ మెడికల్): 20 పోస్టులు

⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫిజిక్స్): 02 పోస్టులు

⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (మెకానికల్): 05 పోస్టులు

⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్-మెకానిక్): 15 పోస్టులు

⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఫిట్టర్): 08 పోస్టులు

⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (మెషినిస్ట్): 01 పోస్టు

⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (వెల్డర్): 02 పోస్టులు

⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఎలక్ట్రో-ప్లేటర్): 02 పోస్టులు

⏩ సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ (ఎలక్ట్రానిక్స్): 03 పోస్టులు

⏩ సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ (ఫిజిక్స్): 02 పోస్టులు

⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (ఆర్‌ఎఫ్‌ & మైక్రోవేవ్స్): 06 పోస్టులు

⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (ఎలక్ట్రానిక్స్): 26 పోస్టులు

⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (ఫిజిక్స్): 04 పోస్టులు

⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (సేఫ్టీ ఎలక్ట్రానిక్స్/ ల్యాబ్): 01 పోస్టు

⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (కంప్యూటర్స్ అండ్‌ ఐటీ): 03 పోస్టులు

⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (మెకానికల్) ఆర్‌ఎస్‌-ఎంఈ: 03 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: రీసెర్చ్ సైంటిస్ట్‌ పోస్టులకు 30 సంవత్సరాలు, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్‌ పోస్టులకు 35 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్(ఎ) మరియు ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఎ) పోస్టులకు 25 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్(బి) మరియు ప్రాజెక్ట్ టెక్నీషియన్(బి) పోస్టులకు 35 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (సి) మరియు ప్రాజెక్ట్ టెక్నీషియన్ (సి) పోస్టులకు 35 సంవత్సరాలు ఉండాలి.

కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాల ఒప్పందం లేదా ప్రాజెక్ట్ వ్యవధి, ఏది తక్కువైతే అది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం: 

సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్: 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 39,200. 

రీసెర్చ్ సైంటిస్ట్: నెలకు రూ.30,000.

ప్రాజెక్ట్ అసిస్టెంట్(ఎ): నెలకు రూ.17,000.

ప్రాజెక్ట్ అసిస్టెంట్(బి): 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.21,500.

ప్రాజెక్ట్ అసిస్టెంట్(సి): 8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.27,000.

ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఎ): నెలకు రూ.15,100.

ప్రాజెక్ట్ టెక్నీషియన్ (బి): 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.19,100.

ప్రాజెక్ట్ టెక్నీషియన్(సి): 8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.23,600.

జతపరచవలసిన డాక్యుమెంట్స్..

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ పత్రం.

➥ పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్.

➥ 10th స్టాండర్డ్ మార్క్ లిస్ట్.

➥ 12th స్టాండర్డ్ మార్క్ లిస్ట్.

➥ ITI సర్టిఫికేట్ (ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు).

➥ NCTVT సర్టిఫికేట్ (ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు).

➥ అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికేట్ (అప్లై చేసిన పోస్ట్ ప్రకారం).

➥ అన్ని సంవత్సరాలకు అర్హత పరీక్ష మార్కులు (అప్లై చేసిన పోస్ట్ ప్రకారం).

➥ అనుభవ ధృవీకరణ పత్రం (సరిగ్గా సంతకం చేసి స్టాంప్ చేయబడింది).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.01.2024.

Notification  

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget