RRC: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్), సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్), డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి) యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 1,104
➥ మెకానికల్ వర్క్‌షాప్/ గోరఖ్‌పూర్: 411
విభాగాల వారీగా ఖాళీలు..
ఫిట్టర్: 140
వెల్డర్: 62
ఎలక్ట్రీషియన్: 17
కార్పెంటర్: 89
పెయింటర్: 87
మెషినిస్ట్: 16
➥ సిగ్నల్ వర్క్‌షాప్ గోరఖ్‌పూర్ కాంట్: 63
విభాగాల వారీగా ఖాళీలు..
ఫిట్టర్: 31
మెషినిస్ట్: 06
వెల్డర్: 08
కార్పెంటర్: 03
టర్నర్: 15
➥ బ్రిడ్జ్ వర్క్‌షాప్ గోరఖ్‌పూర్ కాంట్: 35
విభాగాల వారీగా ఖాళీలు..
ఫిట్టర్: 21
మెషినిస్ట్: 03
వెల్డర్: 11
➥ మెకానికల్ వర్క్‌షాప్ ఇజ్జత్‌నాగా: 151
విభాగాల వారీగా ఖాళీలు..
ఫిట్టర్: 39
వెల్డర్: 30
కార్పెంటర్: 39
ఎలక్ట్రీషియన్: 32
పెయింటర్: 11
➥ డీజిల్ షెడ్ ఇజ్జత్‌నగర్: 60
విభాగాల వారీగా ఖాళీలు..
ఎలక్ట్రీషియన్: 30
మెకానిక్ డీజిల్: 30
➥ క్యారేజ్ & వ్యాగన్ ఇజ్జత్‌నగర్: 64
విభాగాల వారీగా ఖాళీలు..
ఫిట్టర్: 64
➥ క్యారేజ్ & వ్యాగన్ లక్నో జంక్షన్: 155
విభాగాల వారీగా ఖాళీలు..
ఫిట్టర్: 120
వెల్డర్: 06
కార్పెంటర్: 11
ట్రిమ్మర్: 06
మెషినిస్ట్: 06
పెయింటర్: 06
➥ డీజిల్ షెడ్/గోండా: 90
విభాగాల వారీగా ఖాళీలు..
వెల్డర్: 02
ఎలక్ట్రీషియన్: 20
మెకానిక్ డీజిల్: 55
ఫిట్టర్: 13
➥ క్యారేజ్ & వ్యాగన్/వారణాసి: 75
విభాగాల వారీగా ఖాళీలు..
ఫిట్టర్: 66
వెల్డర్: 02
కార్పెంటర్: 03
ట్రిమ్మర్: 02
పెయింటర్: 02
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 25.11.2023 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 24.12.2023
Also Read:
26,146 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - అర్హతలు, పూర్తి వివరాలివే
SSC Constable GD Notification: కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply