అన్వేషించండి

RITES: రైట్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RITES: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్) అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు.

RITES Recruitment: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్) అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌/కాస్ట్‌ అకౌంటెంట్‌తో పాటు బ్యాంకింగ్, జీఎస్‌టీ లేదా ఇన్‌కమ్- టాక్స్, అకౌంట్స్ ప్రిపరేషన్, ఆడిట్, ఏదైనా టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనడం, బిల్లు పాసింగ్ ఫీల్డ్‌లలో2 సంవత్సరాలు పని అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.   

వివరాలు.. 

* అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్) పోస్టులు

ఖాళీల సంఖ్య: 16

పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-08, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-04, ఎస్సీ-02, ఎస్టీ-01.

అర్హత: చార్టర్డ్‌ అకౌంటెంట్‌/ కాస్ట్‌ అకౌంటెంట్‌ కలిగి ఉండాలి.

అనుభవం: బ్యాంకింగ్, జీఎస్‌టీ లేదా ఇన్‌కమ్- టాక్స్, అకౌంట్స్ ప్రిపరేషన్, ఆడిట్, ఏదైనా టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనడం, బిల్లు పాసింగ్ ఫీల్డ్‌లలో2 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక విధానం: రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఎంపిక విధానంలో రాతపరీక్షకు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలో టెక్నికల్ & ప్రొఫెషనల్ ప్రొఫీషియన్సీకి 30 శాతం, పర్సనాలిటీ కమ్యూనికేషన్ & కాంపిటెన్సీకి 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 125 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 125 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. అకౌంటెన్సీ, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కంప్యూటర్ బేసిక్స్, రీజనింగ్, ట్యాక్సేషన్, బ్యాంకింగ్ & ట్రెజరీ, ప్రొక్యూర్‌మెంట్ & పేమెంట్, ట్రేడ్స్ పేయబుల్/ రిసీవబుల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం లేదు. పరీక్ష సమయం 2.30 గంటలు. అయితే దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించారు. 

కనీస అర్హత మార్కులు: రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతంగా నిర్ణయించారు. ఇక ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను మార్కులను యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 50 శాతంగా నిర్ణయించారు. 

జీతం: నెలకు రూ. 40,000 - 1,40,000. 

పరీక్ష కేంద్రం: ఢిల్లీ-ఎన్‌సీఆర్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.01.2024.

➥ అడ్మిట్ కార్డుల విడుదల: 29.01.2024.

➥ రాత పరీక్ష తేదీ: 04.02.2024. 

➥ దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి-మార్చి 2024.

Notification

Online Application

Website

ALSO READ:

CRPF: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు, వీరిక ప్రత్యేకం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ (Constable-General Duty)  నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget