అన్వేషించండి

RWF: రైల్ వీల్ ఫ్యాక్టరీలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

Act Apprentice Recruitment: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 2023-24 సంవత్సరానికి గాను యాక్ట్ అప్రెంటిస్ 1961 ప్రకారం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Act Apprentice Recruitment: రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ 2023-24 సంవత్సరానికి గాను యాక్ట్ అప్రెంటిస్ 1961 ప్రకారం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 192 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 192

పోష్టుల కెటాయింపు: జనరల్-98, ఓబీసీ- 51, ఎస్టీ- 14, ఎస్సీ- 29.(ఇందులో పీడబ్ల్యూబీడీ- 08, ఈఎస్‌ఎం- 06)

* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

⏩ ఫిట్టర్: 85
పోష్టుల కెటాయింపు: జనరల్-43, ఓబీసీ- 23, ఎస్టీ- 06, ఎస్సీ- 13.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపులు వర్తిస్తాయి.
స్టైఫండ్: రూ.12,261.

⏩ మెషినిస్ట్: 31
పోష్టుల కెటాయింపు: జనరల్- 16, ఓబీసీ- 08, ఎస్టీ- 02, ఎస్సీ- 05.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపులు వర్తిస్తాయి.
స్టైఫండ్: రూ.12,261.

⏩ మెకానిక్ (మోటార్ వెహికల్): 08
పోష్టుల కెటాయింపు: జనరల్- 04, ఓబీసీ- 02, ఎస్టీ- 01, ఎస్సీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపులు వర్తిస్తాయి.
స్టైఫండ్: రూ.12,261.

⏩ టర్నర్: 05
పోష్టుల కెటాయింపు: జనరల్- 03, ఓబీసీ- 01, ఎస్టీ- 0, ఎస్సీ- 1.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపులు వర్తిస్తాయి.
స్టైఫండ్: రూ.12,261.

⏩ CNC ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (COE గ్రూప్): 23
పోష్టుల కెటాయింపు: జనరల్- 12, ఓబీసీ- 06, ఎస్టీ- 02, ఎస్సీ- 03.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపులు వర్తిస్తాయి.
స్టైఫండ్: రూ.10,899.

⏩ ఎలక్ట్రీషియన్: 18
పోష్టుల కెటాయింపు: జనరల్-09 , ఓబీసీ- 05, ఎస్టీ- 01, ఎస్సీ- 03.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపులు వర్తిస్తాయి.
స్టైఫండ్: రూ.12,261.

⏩ ఎలక్ట్రానిక్ మెకానిక్: 22
పోష్టుల కెటాయింపు: జనరల్- 11, ఓబీసీ- 06, ఎస్టీ- 02, ఎస్సీ- 03.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్(NTC)/నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్(NCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 23.02.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపులు వర్తిస్తాయి.
స్టైఫండ్: రూ.12,261.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌డీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: విద్యార్హత, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.02.2024.

➥ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 22.03.2024.

➥ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా వెల్లడి: చివరితేదీ నుంచి 45 రోజులు.

➥ శిక్షణ ప్రారంభమయ్యే తాత్కాలిక తేదీ: మెరిట్ జాబితా జారీ చేసిన 15 రోజుల తర్వాత.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget