అన్వేషించండి

AIIMS Jobs: ఎయిమ్స్‌ సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టులు, వివరాలు ఇలా

Jobs in AIIMS: న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

AIIMS Recruitment: న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఉద్యోగాలు కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ ఎయిమ్స్‌ (సీఆర్‌ఈ- ఎయిమ్స్‌) ద్వారా భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎయిమ్స్‌ సంస్థలు: ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భోపాల్, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ బీబీనగర్, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్, ఎయిమ్స్‌ జోధ్‌పుర్, ఎయిమ్స్‌ కల్యాణి, ఎయిమ్స్‌ మంగళగిరి, ఎయిమ్స్‌ నాగ్‌పుర్, ఎయిమ్స్‌ రాయ్ బరేలీ, ఎయిమ్స్‌ న్యూదిల్లీ, ఎయిమ్స్‌ పట్నా, ఎయిమ్స్‌ రాయ్‌పూర్, ఎయిమ్స్‌ రాజ్‌కోట్, ఎయిమ్స్‌ రిషికేశ్, ఎయిమ్స్‌ విజయ్‌పూర్.

వివరాలు..

* కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ ఎయిమ్స్‌ (సీఆర్‌ఈ- ఎయిమ్స్‌)-2023

ఖాళీల సంఖ్య: 3,036

➥ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 

➥ అసిస్టెంట్ డైటీషియన్ 

➥ అసిస్టెంట్ ఇంజినీర్ 

➥ అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్ 

➥ అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ 

➥ ఆడియోలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్ 

➥ బయో మెడికల్ ఇంజినీర్

➥ క్యాషియర్ 

➥ కోడింగ్ క్లర్క్ 

➥ డార్క్ రూమ్ అసిస్టెంట్ 

➥ డేటా ఎంట్రీ ఆపరేటర్ 

➥ డెంటల్ హైజినిస్ట్ 

➥ డైటీషియన్ 

➥ డ్రైవర్ 

➥ ఎలక్ట్రీషియన్ 

➥ ఫైర్ టెక్నీషియన్ 

➥ గ్యాస్/ పంప్ మెకానిక్ 

➥ హెల్త్ ఎడ్యుకేటర్ 

➥ హిందీ ఆఫీసర్ 

➥ హాస్పిటల్ అటెండెంట్ 

➥ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్

➥ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 

➥ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 

➥ జూనియర్ ఇంజినీర్ 

➥ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 

➥ జూనియర్ ఫిజియోథెరపిస్ట్ 

➥ జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్ 

➥ జూనియర్ వార్డెన్

➥ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్

➥ మెడికల్ సోషల్ వర్కర్

➥ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియో థెరపిస్ట్)

➥ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్

➥ ఆప్టిమెట్రిస్ట్

➥ టెక్నికల్ ఆఫీసర్ ఆప్తాల్మాలజీ

➥ పర్‌ఫ్యూషనిస్ట్

➥ పర్సనల్ అసిస్టెంట్

➥ ఫార్మసిస్ట్

➥ ప్లంబర్

➥ ప్రైవేట్ సెక్రటరీ 

➥ సైకియాట్రిక్ సోషల్ వర్కర్

➥ శానిటరీ ఇన్‌స్పెక్టర్

➥ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్

➥ సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్

➥ లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

➥ అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)

➥ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్

➥ స్టాఫ్ నర్స్ (గ్రేడ్-1)

➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్

➥ ఆఫీస్ అసిస్టెంట్

➥ స్టోర్ కీపర్

➥ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్

➥ లైబ్రేరియన్ గ్రేడ్-3

➥ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్

➥ మానీఫోల్డ్ టెక్నీషియన్

➥ మెకానికల్ ఏసీ & రిఫ్రిజిరేటర్

➥ మెకానిక్

➥ ల్యాబ్ టెక్నీషియన్

➥ లాండ్రీ మేనేజర్

➥ లాండ్రీ సూపర్‌వైజర్

➥ లీగల్ అసిస్టెంట్

➥ సీనియర్ టెక్నీషియన్

➥ టెక్నికల్ ఆఫీసర్/సూపర్‌వైజర్

➥ స్టెనోగ్రాఫర్

➥ టైలర్ (గ్రేడ్-3)

➥ వొకేషన్ కౌన్సెలర్

➥ హాస్టల్ వార్డెన్

➥ వైర్‌మ్యాన్

➥ యోగా ఇన్‌స్ట్రక్టర్

➥ డిజర్షన్ హాల్ అటెండెంట్

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి/ ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: నిబంధనల ప్రకారం.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:01.12.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 06.12.2023 నుంచి 07.12.2023 వరకు.

అడ్మిట్ కార్డుల జారీ: 12.12.2023.

పరీక్ష తేదీలు: 18- 20.12.2023 వరకు.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
GDS Recruitment 2026: పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే?
పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..
NIC Recruitment 2026: ఎన్ఐసీలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు!
ఎన్ఐసీలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు!
SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సులు.. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఇవే!
ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget