అన్వేషించండి

Job Mela: 31న విజయవాడలో మెగా 'జాబ్ మేళా' - ఏయే కంపెనీలు పాల్గొంటున్నాయంటే?

పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హతలు ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.

విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో మార్చి 31న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హతలు ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. ఈ జాబ్ మేళాకు వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయని ఆయన వెల్లడించారు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

సంబంధిత ఫోన్ నెంబర్లు: 7799669907, 8008742842, 8501896034.

వేదిక: Govt. Polytechnic College,
           Opp. Ramesh Hospitals, Govt ITI Road, 
            Vijayawada, Pincode: 520008.

జాబ్ మేళాలో పాల్గొంటున్న సంస్థలివే!..

1) అరబిందో ఫార్మా

పోస్టులు: ప్రొడక్షన్ & మెయింటెనెన్స్.

అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ)/డిప్లొమా (మెకానికల్)/బీఫార్మసీ.

జీతం: రూ.15,000.
 
2) సామ్రాజ్య ది సిల్వర్ కింగ్‌డమ్

పోస్టులు: క్యాషియర్, హెల్పర్, ఇన్వెంటరీ అసోసియేట్, సిస్టమ్ ఆపరేటర్, సేల్స్ అసోసియేట్, అకౌంటెంట్.

అర్హత: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ.

జీతం: రూ.12,000.

3) వరుణ్ మోటార్స్

పోస్టులు: వాషింగ్, పెయింటర్ సేల్స్ అడ్వయిజర్, సర్వీస్ అడ్వయిజర్, అసిస్టెంట్ టెక్నీషియన్, డ్రైవర్స్.

అర్హత: పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీకామ్, ఏదైనా డిగ్రీ.

జీతం: రూ.11,000.

4) అపోలో ఫార్మసీ

పోస్టులు: ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ.

అర్హత: పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ.

జీతం: రూ.11,000.

5) గ్రీన్ ‌టెక్ ఇండస్ట్రీస్

పోస్టులు: సీఎన్‌సీ మెషిన్ ఆపరేటర్.

అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ(ఏదైనా ట్రేడ్), డిప్లొమా, బీటెక్(మెకానికల్).

జీతం: రూ.11500.

6) డోమినీర్

పోస్టులు: ప్లానింగ్  & 2డి డిజైనింగ్, స్కెచప్ & 3డి డిజైనింగ్, పర్చేజ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మ్యాన్ పర్చేజ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మ్యాన్

అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీటెక్(సివిల్/ ఆర్కిటెక్చర్), ఎంబీఏ, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్.

జీతం: రూ.14000.

7) క్వెస్ కార్ప్ లిమిటెడ్

పోస్టులు: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ట్రైనీ, సేల్స్ అసోసియేట్, హెల్పర్, ప్యాకర్, పై

అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ.

జీతం: రూ.10,000.

8) ముత్తూట్ ఫైనాన్స్

పోస్టులు: కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్, కుక్/చెఫ్(కమీ), డ్యూటీ.

అర్హత: ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్.

జీతం: రూ.11,500.

9) బైజూస్

పోస్టులు: బిజినెస్ డెవలప్‌మెంట్ ట్రైనీ, బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ (2015 - 2022 ఉత్తీర్ణత)

జీతం: రూ. 62500.

Website

Also Read:

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!
పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 138 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Jr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP DesamRaptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABPPro Kodandaram Interview | ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆదివాసీలకు అండగా కోదండరాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Rathnam Movie Review - రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Best Horror Movies on OTT: వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
Embed widget