MECL: ఎంఈసీఎల్‌లో 94 ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
MECL Recruitment 2023: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
MECL Recruitment 2023: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 94
* ఎగ్జిక్యూటివ్ పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్): 01
అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ఎంబీఏ/ పీజీడీఎం ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 50 సంవత్సరాలు మించకూడదు.
మేనేజర్ (జియాలజీ): 01
అర్హత: ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్సీ టెక్(జియాలజీ, అప్లైడ్ జియాలజీ,ఎర్త్ సైన్స్, ఎక్స్‌ప్లోరేషన్ జియాలజీ, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 45 సంవత్సరాలు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్(జియాలజీ): 01
అర్హత: ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఎస్సీ టెక్(జియాలజీ, అప్లైడ్ జియాలజీ,ఎర్త్ సైన్స్, ఎక్స్‌ప్లోరేషన్ జియాలజీ, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 40 సంవత్సరాలు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్): 03
అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ఎంబీఏ/ పీజీడీఎం ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 40 సంవత్సరాలు మించకూడదు.
అసిస్టెంట్ మేనేజర్(హెచ్‌ఆర్): 01
అర్హత: పీజీ డిగ్రీ/డిప్లొమా(హెచ్‌ఆర్)/ పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్ లేదా ఎంబీఏ(హెచ్‌ఆర్)/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఎంఎస్(హెచ్‌ఆర్) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 40 సంవత్సరాలు మించకూడదు.
ఎలక్ట్రికల్ ఇంజినీర్: 01
అర్హత: బీటెక్/బీఈ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 30 సంవత్సరాలు మించకూడదు.
జియాలజిస్ట్: 14
అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ ఎంఎస్సీ టెక్(జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ఎర్త్ సైన్స్/ఎక్స్‌ప్లోరేషన్ జియాలజీ/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/జియోలాజికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 30 సంవత్సరాలు మించకూడదు.
* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అకౌంటెంట్: 06
అర్హత: గ్రాడ్యుయేట్/పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి.
హిందీ ట్రాన్స్‌లేటర్: 01
అర్హత: గ్రాడ్యుయేట్ స్థాయిలో హిందీ & ఇంగ్లీషు, హిందీలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
టెక్నీషియన్(సర్వే & డ్రాఫ్ట్స్‌మన్): 06
అర్హత: మెట్రిక్యులేట్, ఐటీఐ(సర్వే/ డ్రాఫ్ట్స్‌మన్‌షిప్(సివిల్)) ఉత్తీర్ణత ఉండాలి.
టెక్నీషియన్(సాంపిలింగ్): 10
అర్హత: బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
టెక్నీషియన్(లాబోరేటరీ): 05
అర్హత: బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ జియాలజి ఉత్తీర్ణత ఉండాలి.
అసిస్టెంట్(మెటీరియల్స్): 05
అర్హత: గ్రాడ్యుయేట్ విత్ మాథెమాటిక్స్ లేదా బీకామ్ ఇంగ్లీషులో 40 డబ్ల్యూపీఎం టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అసిస్టెంట్(అకౌంట్స్): 04
అర్హత: బీకామ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమతి: 30 సంవత్సరాలు మించకూడదు.
పరీక్ష ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్- సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ అర్హత ప్రమాణాల కోసం కట్-ఆఫ్ తేదీ: 21.07.2023
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు ప్రారంభ తేదీ : 14.08.2023
➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : 13.09.2023
Notification
EXECUTIVE Posts 01/Rectt./2023
NON-EXECUTIVE Posts 02/Rectt./2023
ALSO READ:
ఎన్‌ఎస్‌యూటీ న్యూఢిల్లీలో 322 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్‌లో 875 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
WCL Nagpur Recruitment: నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్ లిమిటెడ్ డబ్ల్యూసీఎల్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 875 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..