అన్వేషించండి

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, జ‌న‌వ‌రి 5న హైద్రాబాద్‌లో జాబ్‌మేళా!

ఐటీతో పాటు ఇత‌ర కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి జనవరి 5న జాబ్‌మేళా నిర్వహించ‌నున్నట్లు తెలిపింది. మాసాబ్‌ట్యాంక్ ప‌రిధిలోని ఖాజా మాన్సన్ ఫంక్షన్ హాల్‌లో జాబ్ మేళాను నిర్వహించ‌నున్నారు.

హైదరాబాద్‌ నగరానికి చెందిన ద‌క్కన్ బ్లాస్టర్స్ స్వచ్ఛంద సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఐటీతో పాటు ఇత‌ర కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి జనవరి 5న జాబ్‌మేళా నిర్వహించ‌నున్నట్లు తెలిపింది. మాసాబ్‌ట్యాంక్ ప‌రిధిలోని ఖాజా మాన్సన్ ఫంక్షన్ హాల్‌లో ఉద‌యం 8 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జాబ్ మేళాను నిర్వహించ‌నున్నట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

క్యూబెక్ ఓవ‌ర్సీస్, ఏఎస్ఎం ఇన్‌ఫ్రా ప్రాప‌ర్టీస్ & డెవ‌ల‌ప‌ర్స్ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాలో హాస్పిటాలిటీ, టెలికాం సెక్టార్, ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్, ఐటీ, ఐఈఎల్‌టీఎస్, సెక్యూరిటీ సంస్థలు, బ్యాంకుల‌కు సంబంధించిన ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. అర్హులైన అభ్యర్థులు త‌మ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజ‌రు కావాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం 8374315052 ఫోన్ నంబ‌ర్‌లో సంప్రదించవచ్చని నిర్వహకులు తెలిపారు.

ఇతర ముఖ్యమైన వాక్‌ఇన్‌లు..

➥ సదర్‌ల్యాండ్‌-హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌లు

హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన సదర్ ల్యాండ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

🔰 కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 0-3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: ఏటా రూ.1 లక్ష-రూ.3.5 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ వేదిక: Sutherland Global Solutions, 
                                 Lanco Hills, Sai Vaibhav Layout, 
                                 Manikonda, Hyderabad.

ఇంటర్వ్యూ తేది: ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 వరకు.

Website

➥ సుందరం ఫైనాన్స్‌-హైదరాబాద్‌లో ఖాళీలు

హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

🔰 బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ పోస్టులు

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 3-8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ వేదిక: Sundaram Finance Ltd,
                                 Fourth Floor, F.No. 401, 7-1-397/101,118,
                                 Sri Sai Goverdhan Kunj, Opp. To Dominos, 
                                 Near S.R Nagar community hall, 
                                 S.R Nagar, Hyderabad- 500038.

ఇంటర్వ్యూ తేది: జనవరి 6, 7 తేదీల్లో.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు.
Website

➥ హైదరాబాద్‌లో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఇండియన్ ఈగల్స్ సంస్థ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.

అర్హత: అండర్ గ్రాడ్యుయేషన్/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 0-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: సంవత్సరానికి రూ.50000 - రూ.3 లక్షల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ వేదిక:  AP Productivity House, 
                                  Opposite NATCO Pharma Building, 
                                  Banjara Hills, Road No. 2, 
                                  Near Jubilee Hills check post. 
                                  Hyderabad, Telangana 500034.

ఇంటర్వ్యూ తేది: జనవరి 2 నుంచి 11 వరకు. 
Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget