అన్వేషించండి

IDBI Bank Recruitment: ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు, వివరాలు ఇలా

IDBI SO Recruitment: ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి జులై 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

IDBI SO Recruitment Notification 2024: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 31 పోస్టులను భర్తీ చేమనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.  

వివరాలు..

ఖాళీల సంఖ్య: 31

1) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-డి: 03 పోస్టులు

⏩ ఫైనాన్స్ & అకౌంట్స్: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)/ ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 35- 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ రిస్క్ మేనేజ్‌మెంట్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గ్రూప్ (ISG): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ / బీఈ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/డిజిటల్ బ్యాంకింగ్/ బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ), ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 35- 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ గ్రూప్: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ (బీఎస్సీ మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/బీటెక్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 35- 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

2) అసిస్టెంట్ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-సి: 15 పోస్టులు

⏩ ఫైనాన్స్ & అకౌంట్స్: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)/ ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 28- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ ఆడిట్-ఇన్ఫర్మేషన్ సిస్టమ్: 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ / బీఈ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/డిజిటల్ బ్యాంకింగ్/ బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా చెల్లుబాటు అయ్యే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్ (CISA) సర్టిఫికేషన్‌తో ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ లేదా ఎంఎస్సీ(ఐటీ)/ఎంసీఏ/ఎంటెక్/ఎంఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 28- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ డిజిటల్ బ్యాంకింగ్ & ఎమర్జింగ్ పేమెంట్స్ (DB&EP): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ / బీఈ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/డిజిటల్ బ్యాంకింగ్/ బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ), ఎంఎస్సీ(ఐటీ)/ఎంసీఏ/ఎంటెక్/ఎంఈ, ఎంబీఏ (ఫైనాన్స్/ మార్కెటింగ్/ ఐటీ/ డిజిటల్ బ్యాంకింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 28- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ రిస్క్ మేనేజ్‌మెంట్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గ్రూప్ (ISG): 05 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ / బీఈ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/డిజిటల్ బ్యాంకింగ్/ బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ), ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 28- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ గ్రూప్: 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 28- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

3) మేనేజర్‌ గ్రేడ్‌-బి: 13 పోస్టులు

⏩ ఫైనాన్స్ & అకౌంట్స్: 04 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)/ ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 25- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ డిజిటల్ బ్యాంకింగ్ & ఎమర్జింగ్ పేమెంట్స్ (DB&EP): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ/బీఎస్సీ(ఐటీ)/ బీటెక్ / బీఈ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎంబీఏ (ఫైనాన్స్/ మార్కెటింగ్/ ఐటీ/ డిజిటల్ బ్యాంకింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 25- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ రిస్క్ మేనేజ్‌మెంట్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గ్రూప్ (ISG): 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ / బీఈ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/డిజిటల్ బ్యాంకింగ్/ బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ), ఎంసీఏ/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 25- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ సెక్యూరిటీ: 02 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 25- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

⏩ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ గ్రూప్: 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.06.2024 నాటికి 25- 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

విభాగాలు: ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్‌, అడిట్‌- ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, డిజిటల్‌ బ్యాకింగ్ అండ్‌ ఎమర్జింగ్‌ పేమెంట్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌- ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గ్రూప్‌, సెక్యూరిటీ, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి దరఖాస్తుల ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పే స్కేల్: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-డి పోస్టులకు నెలకు రూ.190000; అసిస్టెంట్ జనరల్‌ మేనేజర్‌ గ్రేడ్‌-సి పోస్టులకు నెలకు రూ.157000; మేనేజర్‌ గ్రేడ్‌-బి పోస్టులకు నెలకు రూ.119000.

ముఖ్యమైనతేదీలు..

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2024.

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2024.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget