అన్వేషించండి

ICAR: ఐఐఓపీఆర్‌లో సైంటిఫిక్ పోస్టులు, అర్హతలివే!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌ సంస్థ సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

ఐసీఏఆర్ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌(ఐఐఓపీఆర్‌) సంస్థ పలోడ్‌-తిరువనంతపురం, పెదవేగి-పశ్చిమగోదావరి(ఏపీ)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ,బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌ పరీక్ష అర్హత సాధించాలి. అభ్యర్ధులను రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

కేరళ, తిరువనంతపురం, పలోడ్‌ ఖాళీల వివరాలు

1)  సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌): 01 

అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ,బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌ పరీక్ష అర్హత సాధించాలి. 2 సంవత్సరాల పనిఅనుభవం ఉండాలి.

వయోపరిమితి:
పురుషులు 35 సంవత్సరాలు, మహిళలు 40 సంవత్సరాలు మించకూడదు.

జీతం:  రూ.31,000. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: 21.09.2022 l0.00AM.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:
ICAR - lndian Instilute of Oil Palm Rescarch (IIOPR), 
Research Centre, palode, 
ThiruvananthaPuram- 695 562,Kerala. 

Notification & Application Form  

Website

Also Read: SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!

ఆంధ్రపదేశ్‌ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఖాళీల వివరాలు

2)  సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌): 10 పోస్టులు 

విభాగాలు:
అగ్రికల్చర్‌/బయోటెక్నాలజీ/హార్టికల్చర్‌ తదితరాలు.

అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ,బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌ పరీక్ష అర్హత సాధించాలి. 2 సంవత్సరాల

పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:
పురుషులు 35 సంవత్సరాలు, మహిళలు 40 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో

సడలింపులు వర్తిస్తాయి.

జీతం:  రూ.31,000. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు: పోస్టుల వారీగా 09.09.2022 నుండి 22.09.2022 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:

ICAR-IIOPR, Pedavegi, 
West Godavari Dt., 
Andhra Pradesh.

Notification 

Application Form 

Website

Also Read: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు, అర్హతలివే!

3)  యంగ్ ప్రొఫెషనల్-I: 01

అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో 3 సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 21-45 సంవత్సరాల మధ్యఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

జీతం:  రూ.25,000.

Also Read:  నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

4)  స్కిల్డ్ ఫీల్డ్ కమ్ ల్యాబ్ అసిస్టెంట్: 01 

అర్హత: అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ(అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌) లేదా ఎంఎస్సీ(బాటనీ/కెమిస్ట్రీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 21-45 సంవత్సరాల మధ్యఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

జీతం:  రూ.20,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం:
ICAR-IIOPR, Pedavegi, 
West Godavari Dt., 
Andhra Pradesh

Notification

Application Form

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget