అన్వేషించండి

SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అర్హతలివే!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

★ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(ఎస్‌సీఓ)

మొత్తం ఖాళీల సంఖ్య: 714

పోస్టుల వారీగా ఖాళీలు..

1. మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్): 01 

అర్హత: 01/04/2022 నాటికి సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01/04/2022 నాటికి 30 - 40 సంవత్సరాల మధ్యఉండాలి. 

2. సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ - సపోర్ట్: 02

అర్హత: 01/04/2022 నాటికి సంబంధిత విభాగంలో ఏదైనాడిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01/04/2022 నాటికి 30 - 40 సంవత్సరాల మధ్యఉండాలి. 

3. మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 02

అర్హత: 01/04/2022 నాటికి సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01/04/2022 నాటికి 30 - 40 సంవత్సరాల మధ్యఉండాలి. 

4. రిలేషన్‌షిప్ మేనేజర్: 335

అర్హత: సంబంధిత విభాగంలో  ఏదైనాడిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 23-35 సంవత్సరాల మధ్యఉండాలి. 

5. ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్: 52

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 28 - 40 సంవత్సరాల మధ్యఉండాలి. 

6. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్: 147

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 26 - 38 సంవత్సరాల మధ్యఉండాలి. 

7. రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 37

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 26 - 40 సంవత్సరాల మధ్యఉండాలి. 

8. రీజినల్ హెడ్: 12

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 35 - 50 సంవత్సరాల మధ్యఉండాలి. 

9. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 75

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 25 - 35 సంవత్సరాల మధ్యఉండాలి. 

10. మేనేజర్ (డేటా సైంటిస్ట్ స్పెషలిస్ట్): 11

అర్హత: ఐటీ/డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్/బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 30.06.2022 నాటికి 26 - 35 సంవత్సరాల మధ్యఉండాలి. 

11. డి వై. మేనేజర్ (డేటా సైంటిస్ట్ స్పెషలిస్ట్): 05

అర్హత: ఐటీ/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/మెషిన్ లెర్నింగ్/బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 24 - 32 సంవత్సరాల మధ్యఉండాలి. 

12. సిస్టమ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)- i, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ii, అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ iii, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 03

అర్హత: ఐటీ/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/మెషిన్ లెర్నింగ్/బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 24 - 32 సంవత్సరాల మధ్యఉండాలి. 

13. అసిస్టెంట్ మేనేజర్(డాట్ నెట్ డెవలపర్): 05 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01/06/2022 నాటికి 32 సంవత్సరాలు ఉండాలి.

14. డిప్యూటీ మేనేజర్(డాట్ నెట్ డెవలపర్): 04 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 35 సంవత్సరాలు.

15. అసిస్టెంట్ మేనేజర్ (జావా డెవలపర్): 04 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 32 సంవత్సరాలు.

16. డిప్యూటీ మేనేజర్ (జావా డెవలపర్): 04 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 35 సంవత్సరాలు.

17. డిప్యూటీ మేనేజర్ (ఏఐ/ఎంఎల్ డెవలపర్): 01 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 34 సంవత్సరాలు.

18. అసిస్టెంట్ మేనేజర్ (విండోస్ అడ్మినిస్ట్రేటర్): 02 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 32 సంవత్సరాలు.

19. అసిస్టెంట్ మేనేజర్ (లీనక్స్ అడ్మినిస్ట్రేటర్): 02 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 32 సంవత్సరాలు.

20. డిప్యూటీ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్): 01 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 35 సంవత్సరాలు.

21. డిప్యూటీ మేనేజర్ (అప్లికేషన్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్): 01 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 35 సంవత్సరాలు.

22. డిప్యూటీ మేనేజర్ (ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్): 01 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 34 సంవత్సరాలు.

23. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్స్): 01  

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 37 సంవత్సరాలు.

24. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (DevOps): 01  

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 37 సంవత్సరాలు.

25. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (క్లౌడ్ నేటివ్ ఇంజనీర్): 01 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.  

వయోపరిమితి: 36 సంవత్సరాలు.

26. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (ఎమర్జింగ్ టెక్నాలజీ): 01 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 37 సంవత్సరాలు.

27. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (మైక్రో సర్వీసెస్ డెవలపర్): 01 

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 37 సంవత్సరాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ కమ్ ఇంట్రాక్షన్ ద్వారా ఎంపికలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.750.ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు నుండి మినహయింపు.
దరఖాస్తు ఫీజు డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజుచెల్లింపు ప్రారంభ తేదీ: 31.08.2022

ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయడానికి,ఫీజుచెల్లింపుకు చివరి తేదీ: 20.09.2022.

Notification 
1. SCO/2022-23/16 

2. SCO/2022-23/14

3. SCO/2022-23/13

Online Application 
1. 2022-23/16 

2. 2022-23/14 

3. 2022-23/13 

Website 

Also Read:

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు బీఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంగ్లిష్, హిందీ చదవడం,రాయడం వచ్చి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌‌లో 226 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamCyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget