ESIC: హైదారాబాద్ ఈఎస్‌ఐసీలో 146 ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ESIC Recruitment: హైదారాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ & స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ESIC Jobs: హైదారాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్/ట్యూటర్ & స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న వారు జనవరి 29 నుంచి ఫిభ్రవరి 8 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 146
➥ ఫ్యాకల్టీ: 59
అర్హత: నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 69 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
➥ సీనియర్ రెసిడెంట్/ట్యూటర్: 80
అర్హత: నిబంధనల ప్రకారం టీచీంగ్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్: 45 సంవత్సరాలు మించకూడదు. ట్యూటర్: 37 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
➥ సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్/ సీనియర్ లెవెల్): 05
అర్హత: ఎంబీబీఎస్ ఉండాలి.
వయోపరిమితి: 74 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
➥ స్పెషలిస్ట్: 02
అర్హత: ఎంబీబీఎస్ ఉండాలి.
వయోపరిమితి: 69 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
* అనస్థీషియా
అసిస్టెంట్ ప్రొఫెసర్- 03
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 08
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 02
* సైకియాట్రీ
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01
* డెర్మటాలజీ
ప్రొఫెసర్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01
* జనరల్ మెడిసిన్ & మెడికల్ సూపర్ స్పెషాలిటీ
అసోసియేట్ ప్రొఫెసర్- 02
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 09
* ఐసీయూ/ఎంఐసీయూ/ఐసీసీయూ
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03
* ఆంకాలజీ(మెడికల్)
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01
* ఎండోక్రినాలజీ
ప్రొఫెసర్- 01
* గ్యాస్ట్రోఎంటరాలజీ
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01
* రుమటాలజీ
ప్రొఫెసర్- 01
సూపర్ స్పెషలిస్ట్(సీనియర్ లెవెల్)- 01
* అనాటమీ
అసిస్టెంట్ ప్రొఫెసర్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)/ట్యూటర్- 04
* ఫిజియాలజీ
అసిస్టెంట్ ప్రొఫెసర్- 01
* పీడియాట్రిక్స్
అసిస్టెంట్ ప్రొఫెసర్- 02
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 01
* పీడియాట్రిక్స్&నియోనాటాలజీ
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03
* నియోనాటాలజీ
స్పెషలిస్ట్- 01
* ఆర్థోపెడిక్స్
అసోసియేట్ ప్రొఫెసర్- 01
అసిస్టెంట్ ప్రొఫెసర్- 02
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 04
* ఎమర్జెన్సీ మెడిసిన్
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 08
* ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 02
* రేడియో డయాగ్నోసిస్
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్- 02
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 03
* ఫార్మకాలజీ
అసోసియేట్ ప్రొఫెసర్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01
* నేత్ర వైద్యం
అసోసియేట్ ప్రొఫెసర్- 01
అసిస్టెంట్ ప్రొఫెసర్- 02
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 02
* కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్- 01
అసిస్టెంట్ ప్రొఫెసర్- 01
* యూరాలజీ
ప్రొఫెసర్- 01
* న్యూరో సర్జరీ
ప్రొఫెసర్- 01
* ఫోరెన్సిక్ మెడిసిన్
అసోసియేట్ ప్రొఫెసర్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01
* ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ
అసిస్టెంట్ ప్రొఫెసర్- 03
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 03
* బయోకెమిస్ట్రీ
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)/ట్యూటర్- 02
* రెస్పిరేటరీ మెడిసిన్(టీబీ/చెస్ట్)
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 01
* ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01
* హెమటాలజీ
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01
* పాథాలజీ
అసోసియేట్ ప్రొఫెసర్- 03
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 01
* ఒటోరైనోలారింగాలజీ(ఈఎన్‌టీ)
అసిస్టెంట్ ప్రొఫెసర్- 01
* మైక్రోబయాలజీ
అసిస్టెంట్ ప్రొఫెసర్- 02
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03
* కమ్యూనిటీ మెడిసిన్
అసిస్టెంట్ ప్రొఫెసర్- 04
అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్ స్టాటిస్టిషన్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 03
* ప్లాస్టిక్ సర్జరీ
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్- 01
అసిస్టెంట్ ప్రొఫెసర్- 01
స్పెషలిస్ట్- 01
సీనియర్ రెసిడెంట్(3 సంవత్సరాలు)- 02
* జనరల్ సర్జరీ మరియు సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్
అసోసియేట్ ప్రొఫెసర్- 02
అసిస్టెంట్ ప్రొఫెసర్- 02
సీనియర్ రెసిడెంట్(1 సంవత్సరం)- 05
* సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ
సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీ లెవెల్)- 01
* పీడియాట్రిక్ సర్జరీ
ప్రొఫెసర్- 01
అసోసియేట్ ప్రొఫెసర్- 01
అసిస్టెంట్ ప్రొఫెసర్- 01
దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/మహిళ/ఎక్స్ – సర్వీస్‌మెన్ & దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
జీతం:
ఇంటర్వ్యూ తేదీలు: 29.01.2024 నుంచి 08.02.2024 వరకు