అన్వేషించండి

ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!

ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర 11 లోపు అప్లై చేసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈసీఐఎల్ 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
  • సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులకు రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక.
  • అక్టోబర్ 11, 2026 వరకు అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ECIL Recruitment 2026: ఐటీఐ (ITI) పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ అనుభవం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఓ గుడ్ న్యూస్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో ఐటీఐ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 11, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.  

ముఖ్యమైన వివరాలు  

  • ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్  
  • మొత్తం ఖాళీలు: 310
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (Online)
  • చివరి తేదీ: అక్టోబర్ 11, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
  • రాత పరీక్ష లేదు; ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక.

ఖాళీల వివరాలు

  • ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 310 పోస్టులను భర్తీ చేస్తారు.  
  • ఫిట్టర్: 87 ఖాళీలు
  • ఎలక్ట్రానిక్ మెకానిక్: 86 ఖాళీలు
  • ఎలక్ట్రీషియన్ : 50 ఖాళీలు
  • కోపా : 41 ఖాళీలు
  • ఇతర ట్రేడ్‌లు: వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ మొదలైనవి.

అర్హతలు  

  • విద్యార్హత: సంబంధిత ట్రేడ్‌‌లో ఐటీఐ ఉత్తీర్ణులై, ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి.
  • వయోపరిమితి: అక్టోబర్ 31, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు.
  • వయో పరిమితి సడలింపు: నిబంధనల మేరకు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు సడలింపు ఉంటుంది.

Also Read: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

సర్టిఫికేట్  

ఎంపికైన అభ్యర్థులకు ECILలో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక ప్రాక్టికల్ ఎగ్జామ్ నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తారు.  

దరఖాస్తు విధానం  

  1. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్‌షిప్ ఇండియా పోర్టల్ లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలి.  
  2. ఆ తర్వాత అధికారిక ECIL వెబ్‌సైట్ https://www.ecil.co.in/jobopenings ద్వారా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. 
  3. సెప్టెంబర్ 30న అప్లికేషన్లు ప్రారంభం, అక్టోబర్ 11 చివరి తేదీ

Also Read: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు

Frequently Asked Questions

ECILలో ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది?

ECILలో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 310 ఖాళీలు ఉన్నాయి.

ECIL అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

ECIL అప్రెంటిస్ పోస్టులకు అక్టోబర్ 11, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ECIL అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులను కేవలం ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ECIL అప్రెంటిస్ పోస్టులకు అర్హతలు ఏమిటి?

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (NCVT సర్టిఫికేట్ తో) ఉత్తీర్ణులై ఉండాలి. అక్టోబర్ 31, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ECIL అప్రెంటిస్ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా అప్రెంటిస్‌షిప్ ఇండియా పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని, ఆపై ECIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget