ANIT Recruitment: అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 77 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!
అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు:
⦁ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2: 41 పోస్టులు
⦁ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1: 21 పోస్టులు
⦁ అసోసియేట్ ప్రొఫెసర్: 15 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 77
★ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II(పే లెవెల్ 10 ): 27
1) బయో టెక్నాలజీ: 01
2) సివిల్ ఇంజినీరింగ్: 05
3) కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 03
4) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 02
5) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 02
6) ఇండస్ట్రియల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 01
7) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 05
8) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్: 01
9) టెక్స్‌టైల్ టెక్నాలజీ: 04
10) హ్యుమానిటీస్ & మేనేజ్‌మెంట్: 03
★ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II(పే లెవెల్ 11): 14
1) బయో టెక్నాలజీ: 01
2) సివిల్ ఇంజినీరింగ్: 01
3) కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 02
4) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 01
5) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 01
6) ఇండస్ట్రియల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 01
7) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 02
8) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్: 01
9) మెకానికల్ ఇంజినీరింగ్: 01
10) టెక్స్‌టైల్ టెక్నాలజీ: 01
11) హ్యుమానిటీస్ & మేనేజ్‌మెంట్: 01
12) మ్యాథమెటిక్స్: 01
★ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I(పే లెవెల్ 12): 21
1) బయో టెక్నాలజీ: 01
2) సివిల్ ఇంజినీరింగ్: 02
3) కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 04
4) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 02
5) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 02
6) ఇండస్ట్రియల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 02
7) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 01
8) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్: 02
9) మెకానికల్ ఇంజినీరింగ్: 02
10) టెక్స్‌టైల్ టెక్నాలజీ: 01
11) హ్యుమానిటీస్ & మేనేజ్‌మెంట్: 01
12) మ్యాథమెటిక్స్: 01
★ అసోసియేట్ ప్రొఫెసర్(పే లెవెల్ 13 ): 15
1) బయో టెక్నాలజీ: 01
2) సివిల్ ఇంజినీరింగ్: 01
3) కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 02
4) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 01
5) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 02
6) ఇండస్ట్రియల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్: 01
7) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 02
8) ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్: 01
9) మెకానికల్ ఇంజినీరింగ్: 01
10) టెక్స్‌టైల్ టెక్నాలజీ: 01
11) హ్యుమానిటీస్ & మేనేజ్‌మెంట్: 01
12) మ్యాథమెటిక్స్: 01
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.2000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000).
ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06-10-2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 04-11-2022
హార్డ్ కాపీ దరఖాస్తులు పంపేందుకు చివరి తేది:14-11-2022.
Notification
Assistant Professor Grade-II in the Pay Level 10 (as per 7th CPC)
Assistant Professor Grade-II in the Pay Level 11 (as per 7th CPC)
Assistant Professor Grade-I in the Pay Level 12 (as per 7th CPC)
Associate Professor in the Pay Level 13A2 (as per 7th CPC)
Website
::Also Read::
'గ్రూప్-1' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పరిధిలో మొత్తం 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఓటీపీఆర్ విధానంలోనే అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలి. ఓటీపీఆర్ ఐడీ లేనివారు, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఓటీపీఆర్ ఐడీ లేనివారు దరఖాస్తుకు అనర్హులు. ఇంతకు ముందే రిజిస్ట్రేషన్ పూర్తిచేసి, ఐడీ ఉన్నవారు నేరుగా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు తమ వ్యక్తిగత, విద్యార్హత, తదితర వివరాలు నమోదుచేసి ఓటీపీఆర్ ఐడీ పొందాలి.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, అర్హతలివే!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐఐటీ కాన్పూర్‌లో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ(కంప్యూటర్ అప్లికేషన్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 9లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...