అన్వేషించండి

CSIR Recruitment: సీఎస్‌ఐఆర్‌లో సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- సీఎస్ఐఆర్ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.

సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- సీఎస్ఐఆర్ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

* సైంటిస్ట్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 12 

⏩ పోస్ట్ కోడ్: ACC2401- 01 పోస్టు

అర్హత: సైన్స్‌/ ఇంజినీరింగ్‌, సెరామిక్‌ ఇంజినీరింగ్‌/ సెరామిక్‌ టెక్నాలజీ/ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌/ మెటీరియల్స్ సైన్స్‌/ మెటలార్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరిగ్/ ఫిజిక్స్‌ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా సెరామిక్‌ ఇంజినీరింగ్‌/ సెరామిక్‌ టెక్నాలజీ/ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌/ మెటీరియల్స్ సైన్స్‌/ మెటలార్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరిగ్‌లో ఎంఈ, ఎంటెక్‌ ఉండాలి. 

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: BCC2401- 01 పోస్టు

అర్హత: మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్‌తో పాటు పాలిమర్స్/ పాలిమర్ సైన్స్/ పాలిమర్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్‌లో ఎంఈ, ఎంటెక్‌ లేదా సైన్స్‌/ ఇంజినీరింగ్‌, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్‌తో పాటు పాలిమర్స్/ పాలిమర్ సైన్స్/ పాలిమర్ ఇంజినీరింగ్‌లో స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉండాలి. 

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: BDP2401- 01 పోస్టు

అర్హత: పీహెచ్‌డీ(సైన్స్‌/ ఇంజినీరింగ్‌), ఎంఈ, ఎంటెక్‌ లేదా బి.టెక్. / ఎంఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్‌).

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: BDP2402- 01 పోస్టు

అర్హత: పీహెచ్‌డీ(సైన్స్‌/ ఇంజినీరింగ్‌), ఎంఈ, ఎంటెక్‌ లేదా బి.టెక్. / ఎంఎస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్‌).

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: EMD2401- 01 పోస్టు

అర్హత: సిరామిక్ ఇంజినీరింగ్ / సిరామిక్ టెక్నాలజీ / గ్లాస్ & సిరామిక్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / మెటీరియల్స్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్ / కెమికల్ ఇంజినీరింగ్ / నానో-సైన్స్ & టెక్నాలజీ విభాగాలలో పీహెచ్‌డీ లేదా ఎంఈ, ఎంటెక్‌ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: FMD2401-01 పోస్టు

అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / నానో సైన్స్ & ఇంజినీరింగ్ / నానో సైన్స్ & టెక్నాలజీ / నానోటెక్నాలజీ / ఫిజిక్స్ విభాగాలలో పీహెచ్‌డీ లేదా మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / నానో సైన్స్ & ఇంజినీరింగ్ / నానో సైన్స్ & టెక్నాలజీ / నానోటెక్నాలజీ విభాగాలలో ఎంఈ, ఎంటెక్‌ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: FOP2401- 01 పోస్టు

అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్ / కెమిస్ట్రీ / ఫిజిక్స్ / కెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ విభాగాలలో పీహెచ్‌డీ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: FOP2402- 01 పోస్టు

అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్ / కెమిస్ట్రీ / ఫిజిక్స్ / కెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ విభాగాలలో పీహెచ్‌డీ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: MCD2401- 01 పోస్టు

అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, ఫిజిక్స్ / మెటీరియల్స్ సైన్స్ / సెరామిక్స్ / మెటలర్జీ అండ్ మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగాలలో పీహెచ్‌డీ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: MST2401- 01 పోస్టు

అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ & ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ & టెక్నాలజీ / మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ / సిరామిక్ ఇంజనీరింగ్ / సిరామిక్ టెక్నాలజీ / కెమికల్ టెక్నాలజీ / కెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ ఇన్ మెంబ్రేన్ సైన్స్ అండ్ టెక్నాలజీ / నామిక్ టెక్నాలజీ / గ్లాస్ అండ్ టెక్నాలజీ / నానోసైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా ఎంఈ/ ఎంటెక్‌ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ ఎంటెక్‌ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: NRD2401- 01 పోస్టు

అర్హత: సైన్స్ / ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా సిరామిక్ ఇంజినీరింగ్ / మెటీరియల్స్ సైన్స్ / మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్‌ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

⏩ పోస్ట్ కోడ్: RTC2401- 01 పోస్టు

అర్హత: ఇంజినీరింగ్ / టెక్నాలజీ, మినరల్ బెనిఫిసియేషన్ విభాగాల్లో పీహెచ్‌డీ లేదా సిరామిక్ / మెటలర్జికల్ / కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్‌ ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు ఫీజు: రూ. 500

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.01.2024

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
IPL 2025 RCB Retention List: ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
Babies Health : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
Embed widget