అన్వేషించండి

CISF: సీఐఎస్‌ఎఫ్‌లో కానిసేబుల్ (ఫైర్) రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి

CISF Constable Fireman Results: సీఐఎస్‌ఎఫ్‌లో కానిసేబుల్ (ఫైర్) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విడుదల చేసింది.

సీఐఎస్‌ఎఫ్‌లో కానిసేబుల్ (ఫైర్) పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఫలితాలను సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)/ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME), రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.  ఉద్యోగాలకు ఎంపికైనవారికి పేలెవల్-3 కింద నెలకు రూ.21,700 - రూ.69,100 జీతంగా చెల్లిస్తారు.

కానిస్టేబుల్(ఫైర్‌మ్యాన్) ఫలితాలు ఇలా చూసుకోండి..

Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.-www.cisfrectt.cisf.gov.in.

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే "Written Examination Result of Constable (Fire)-2021 has been uploaded on www.cisfrectt.cisf.gov.in." లింక్ మీద క్లిక్ చేయాలి.

Step 3: క్లిక్ చేయగానే పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలు చూసుకోవాలి.

Step 4: అందులో పేర్కొన్న ప్రకారం అభ్యర్థులు లాగిన్‌ బటన్ క్లిక్ చేయాలి. అక్కడ హోంపేజీలో కనిపించే "Written Result(Constable/Fire-2021)" లింక్ మీద క్లిక్ చేయాలి.

Step 5: క్లిక్ చేయగానే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాల్లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదచేసి 'Submit' చేయాలి.

Step 6: సీఐఎస్‌ఎఫ్ ఫైర్‌మ్యాన్ 2023 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

Step 7: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1149 కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి గతేడాది (2022) జనవరిలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 29 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 7 వరకు ఫీజు స్వీకరించారు. అభ్యర్థులకు ఆగస్టు 16 నుంచి అక్టోబరు 10 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో నిర్వహించే రాతపరీక్ష హాల్‌టికెట్లను 2023, సెప్టెంబరు 14న సీఐఎస్‌ఎఫ్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 26న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబరు 29న విడుదల చేసింది. అక్టోబరు మొదటివారంలో ఫలితాలను వెల్లడించనున్నారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తాజాగా ఫలితాలను వెల్లడించింది. 

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 1149 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో జనరల్ విభాగానికి 489 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ విభాగానికి 113 పోస్టులు, ఓబీసీ విభాగానికి 249 పోస్టులు, ఎస్సీలకు 161 పోస్టులు, ఎస్టీలకు 137 పోస్టులు కేటాయించారు. రాష్ట్రాలవారిగా ఈ ఉద్యోగాలను విభజించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 109 మందిని తీసుకోనున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 79, తెలంగాణ నుంచి ౩౦ మందిని సెలెక్ట్ చేయనున్నారు. ఎక్కువ  సంఖ్యలో బిహార్‌ నుంచి 123 మందిని తీసుకోనున్నారు. 

CISF: సీఐఎస్‌ఎఫ్‌లో కానిసేబుల్ (ఫైర్) రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి

ALSO READ:

➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం

➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ (లా) పోస్టులు, వివరాలు ఇలా

➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు 

టాప్ హెడ్ లైన్స్

IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : బీసీ రిజర్వేషన్ల చుట్టూ లీగల్, పొలిటికల్ గేమ్ - చట్టాల ముసుగులో రాజకీయాల ఓటు బ్యాంక్ డ్రామాలు ఆడుతున్నారా?
బీసీ రిజర్వేషన్ల చుట్టూ లీగల్, పొలిటికల్ గేమ్ - చట్టాల ముసుగులో రాజకీయాల ఓటు బ్యాంక్ డ్రామాలు ఆడుతున్నారా?
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తారా? SIR వివాదంలో  మోదీ ప్రభుత్వం దిగివస్తుందా? అక్టోబర్ 10 లోపు ఏం జరగబోతోంది!
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తారా? SIR వివాదంలో  మోదీ ప్రభుత్వం దిగివస్తుందా? అక్టోబర్ 10 లోపు ఏం జరగబోతోంది!
Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
Auto Fares Hike: తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కొట్టేసిన వర్షిణి! సుధీర్, వంశీలకు ఇమ్యునిటీ.. 2 వారాలు నో నామినేషన్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కొట్టేసిన వర్షిణి! సుధీర్, వంశీలకు ఇమ్యునిటీ.. 2 వారాలు నో నామినేషన్!
Banana Face Mask : అరటిపండు ఫేస్ మాస్క్.. ఇంట్లోనే మెరిసే, హెల్తీ స్కిన్ కోసం సులభమైన DIY చిట్కాలు
అరటిపండు ఫేస్ మాస్క్.. ఇంట్లోనే మెరిసే, హెల్తీ స్కిన్ కోసం సులభమైన DIY చిట్కాలు
H-1B Visas: అమెరికా H-1B వీసాలు పూర్తిగా నిలిపివేస్తారా?.. భారతీయ నిపుణులు, ఐటీ కంపెనీలపై ఎఫెక్ట్!
అమెరికా H-1B వీసాలు పూర్తిగా నిలిపివేస్తారా?.. భారతీయ నిపుణులు, ఐటీ కంపెనీలపై ఎఫెక్ట్!
5 New Cars In October: కారు కొనాలనుకుంటున్నారా ? దసరా, దీపావళి కంటే మార్కెట్లోకి 5 కొత్త కార్లు
కారు కొనాలనుకుంటున్నారా ? దసరా, దీపావళి కంటే మార్కెట్లోకి 5 కొత్త కార్లు
Embed widget