అన్వేషించండి

BECIL: బీఈసీఐఎల్‌లో 170 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!

BECIL Vacancies: బీఈసీఐఎల్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. నర్సింగ్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

BECIL Recruitment of Nursing Officer: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్) న్యూ డిల్లీలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 04 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ.295 చెల్లిస్తే సరిపోతుంది.

వివరాలు..

* నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 170

పోస్టుల కేటాయింపు: యూఆర్- 92 పోస్టులు, ఓబీసీ- 40 పోస్టులు, ఎస్సీ- 25 పోస్టులు, ఎస్టీ- 13 పోస్టులు.

విద్యార్హతలు..

⏩ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌చే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)

⏩ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌చే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్రపరిధిలో నర్సెస్ & మిడ్‌వైఫ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. (లేదా)

⏩ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌చే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీలో డిప్లొమాతో పాటు రాష్ట్రపరిధిలో నర్సెస్ & మిడ్‌వైఫ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. 

అనుభవం: కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు - రూ.590.00; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు- రూ.295.00.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తును విద్యార్హతలు అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కాపీలతో పాటు నిర్ణీత ఫార్మాట్‌లో సీలు చేసిన కవరులో స్పీడ్ పోస్ట్ ద్వారా “బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్” కు పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
“Broadcast Engineering Consultants India Limited (BECIL),  
BECIL BHAWAN, C-56/A-17, 
Sector-62, Noida-201307 (U.P).”

ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: నెలకు రూ.28,000.

దరఖాస్తుకు జత చేయాల్సిన డాక్యుమెంట్‌లు..

➥ ఎడ్యుకేషనల్ / ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్.

➥ 10వ తరగతి/బర్త్ సర్టిఫికెట్స్.

➥ కాస్ట్ సర్టిఫికేట్ (వర్తిస్తే)

➥ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్(వర్తిస్తే)

➥ పాన్ కార్డ్ కాపీ

➥ ఆధార్ కార్డ్ కాపీ

➥ ఈపీఎఫ్(EPF)/ఈఎస్‌ఐసీ(ESIC) కార్డ్ కాపీ (ఇది వరకు పనిచేస్తునట్లైయితే-వర్తిస్తే)

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  22.01.2025.

🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04.02.2025.

Notification

Website

ALSO READ: బీహెచ్‌ఈఎల్‌లో 400 ఇంజినీర్‌, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు - బ్యాచిలర్‌ డిగ్రీ , డిప్లొమా అర్హతలు

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget