అన్వేషించండి

BSF Recruitment: బీఎస్‌ఎఫ్‌లో 162 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు- వివరాలు ఇలా

డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 162 గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 162 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్, సెరాంగ్ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న పురుష అభ్యర్థులు జులై 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. బీఎస్‌ఎఫ్‌ వాటర్ వింగ్ డైరెక్ట్ ఎంట్రీ ఎగ్జామ్-2024 ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 162.

1. ఎస్‌ఐ(మాస్టర్): 07 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమానంతో పాటు 2 క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 22 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.35,400-1,12,400.

2. ఎస్‌ఐ(ఇంజిన్ డ్రైవర్): 04 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమానంతో పాటు 1 క్లాస్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 22 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.35,400-1,12,400.

3. హెడ్‌ కానిస్టేబుల్‌(మాస్టర్): 35 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సెరాంగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 22 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100

4. హెడ్‌ కానిస్టేబుల్‌(ఇంజిన్ డ్రైవర్): 57 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు 2 క్లాస్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

5. హెడ్‌ కానిస్టేబుల్‌(వర్క్ షాప్) (మెకానిక్) (డీజిల్/ పెట్రోల్ ఇంజిన్): 03 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

6. హెడ్‌ కానిస్టేబుల్‌(వర్క్ షాప్) (ఎలక్ట్రీషియన్): 02 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

7. హెడ్‌ కానిస్టేబుల్‌(వర్క్ షాప్) (ఏసీ టెక్నీషియన్): 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

8. హెడ్‌ కానిస్టేబుల్‌(వర్క్ షాప్) (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

9. హెడ్‌ కానిస్టేబుల్‌(వర్క్ షాప్) (మెషినిస్ట్): 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

10. హెడ్‌ కానిస్టేబుల్‌(వర్క్ షాప్) (కార్పెంటర్): 03 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

11. హెడ్‌ కానిస్టేబుల్‌(వర్క్ షాప్) (ప్లంబర్): 02 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.25,500- రూ.81,100.

12. కానిస్టేబుల్(క్రూ): 46 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి: 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21,700 - రూ69,100.

దరఖాస్తు ఫీజు: ఎస్‌ఐ పోస్టులకు రూ.200; హెడ్‌ కానిస్టేబుల్‌/ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చుసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.07.2024.

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget