అన్వేషించండి

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, ఇంజినీరింగ్ అర్హత ఉంటే చాలు!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 9లోపు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఖాళీలను భర్తీ చేస్తారు. ఎంపికైనవారికి ముంబయి, హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇస్తారు.

పోస్టుల వివరాలు..

* ఐటీ ప్రొఫెషనల్స్

ఖాళీల సంఖ్య: 60.

1) సీనియర్ క్వాలిటీ ఎస్యూరెన్స్ లీడ్: 02

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) అర్హత ఉండాలి.

అనుభవం: కనీసం 6 సంవత్సరాలు. ఇందులో 3 సంవత్సరాలు ప్రొడక్ట్/ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 

2) క్వాలిటీ ఎస్యూరెన్స్ ఇంజినీర్: 06

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) అర్హత ఉండాలి.

అనుభవం: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

3) జూనియర్ క్వాలిటీ ఎస్యూరెన్స్ ఇంజినీర్: 05

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) అర్హత ఉండాలి.

అనుభవం: సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 23-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 

4) సీనియర్ డెవలపర్ (ఫుల్‌స్టాక్ జావా): 16 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్-ఐటీ, కంప్యూటర్స్) అర్హత ఉండాలి.

అనుభవం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 

5) డెవలపర్ (ఫుల్‌స్టాక్ జావా): 13

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్-ఐటీ, కంప్యూటర్స్) అర్హత ఉండాలి.

అనుభవం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

6) డెవలపర్ (డాట్‌నెట్, జావా): 06 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్-ఐటీ, కంప్యూటర్స్) అర్హత ఉండాలి.

అనుభవం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

7) సీనియర్ డెవలపర్ (మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్): 04 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్-ఐటీ, కంప్యూటర్స్) అర్హత ఉండాలి.

అనుభవం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 

8) డెవలపర్ (మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్): 06 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్-ఐటీ, కంప్యూటర్స్) అర్హత ఉండాలి.

అనుభవం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

9) సీనియర్ యూఐ/యూఎక్స్ డిజైనర్: 01

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్-ఐటీ, కంప్యూటర్స్) అర్హత ఉండాలి.

అనుభవం: యూఐ/యూఎక్స్ డిజైనర్‌గా కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 

10) యూఐ/యూఎక్స్ డిజైనర్: 01

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్-ఐటీ, కంప్యూటర్స్) అర్హత ఉండాలి.

అనుభవం: యూఐ/యూఎక్స్ డిజైనర్‌గా కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) అర్హత ఉండాలి.

అనుభవం: కనీసం 6 సంవత్సరాలు. ఇందులో 3 సంవత్సరాలు ప్రొడక్ట్/ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్& ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 19.10.2022.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్& ఫీజు చెల్లింపు చివరి తేదీ: 09.11.2022.

Notification

Online Application

Website

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1422 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

Embed widget