అన్వేషించండి

APPSC: జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల షెడ్యూలు విడుదల - సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలివే

AP Exams: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPPSC) ప్రకటించింది.

AP Govt Lecturers Exams Schedule: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (APPPSC) ప్రకటించింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, గవర్నమెంట్‌ డిగ్రీ, టీటీడీ/ టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్ల నియామకాలకు జూన్‌ 6 నుంచి 26 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్ష తేదీలు..

➥ 16.06.2025
ఉదయం సెషన్: ఫిజిక్స్, కమిర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్, కెమిస్ట్రీ.
మధ్యాహ్నం సెషన్: గార్మెంట్ టెక్నాలజీ, జియోలజీ.

➥ 17.06.2025
ఉదయం సెషన్: కంప్యూటర్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, 
మధ్యాహ్నం సెషన్: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్.

➥ 18.06.2025
మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్. 

➥ 19.06.2025
మధ్యాహ్నం సెషన్: జీఎస్‌ఎంఏ. 

➥ 23.06.2025 
ఉదయం సెషన్: మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
మధ్యాహ్నం సెషన్: గార్మెంట్ టెక్నాలజీ, జియోలజీ.

➥ 25.06.2025 
ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్. 
మధ్యాహ్నం సెషన్: మైనింగ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, మెకానికల్ ఇంజినీరింగ్. 

జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీలు..

➥ 16.06.2025
ఉదయం సెషన్: ఒరియా.

➥ 18.06.2025
ఉదయం సెషన్: కెమిస్ట్రీ.
మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్.   

➥ 19.06.2025
ఉదయం సెషన్: జీఎస్‌ఎంఏ (టీటీడీ). 
మధ్యాహ్నం సెషన్: జీఎస్‌ఎంఏ (ఏపీపీఎస్సీ). 

➥ 23.06.2025 
ఉదయం సెషన్: బోటనీ.
మధ్యాహ్నం సెషన్: హిస్టరీ, సంస్కృతం.

➥ 24.06.2025 
ఉదయం సెషన్: తెలుగు, ఫిజిక్స్. 
మధ్యాహ్నం సెషన్: కామర్స్.

➥ 25.06.2025 
ఉదయం సెషన్: సివిక్స్. 
మధ్యాహ్నం సెషన్: హిందీ.

➥ 26.06.2025 
ఉదయం సెషన్: ఎకనామిక్స్. 
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జువాలజీ.

డిగ్రీ లెక్చరర్ పరీక్షల తేదీలు..

➥ 16.06.2025
ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.
మధ్యాహ్నం సెషన్: కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, హోంసైన్స్, సంస్కృత వ్యాకరణం.

➥ 17.06.2025
ఉదయం సెషన్: ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్.
మధ్యాహ్నం సెషన్: బయోటెక్నాలజీ.

➥ 18.06.2025
ఉదయం సెషన్: కెమిస్ట్రీ. 
మధ్యాహ్నం సెషన్: ఇంగ్లిష్.

➥ 19.06.2025 
ఉదయం సెషన్: జీఎస్‌ఎంఏ.

➥ 23.06.2025 
ఉదయం సెషన్: బోటనీ, పాపులేషన్ స్టడీస్. 
మధ్యాహ్నం సెషన్: హిస్టరీ, సంస్కృతం. 

➥ 24.06.2025 
ఉదయం సెషన్: తెలుగు, ఫిజిక్స్. 
మధ్యాహ్నం సెషన్: కామర్స్, డెయిరీ సైన్స్.

➥ 25.06.2025 
ఉదయం సెషన్: స్టాటిస్టిక్స్. 
మధ్యాహ్నం సెషన్: హిందీ.

➥ 26.06.2025 
ఉదయం సెషన్: ఎకనామిక్స్, మైక్రోబయాలజీ. 
మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జువాలజీ.

APPSC: జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ పరీక్షల షెడ్యూలు విడుదల - సబ్జెక్టులవారీగా పరీక్షల తేదీలివే

* పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 99.

జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 11 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 33 పోస్టులు, జోన్-14: 43 పోస్టులు.

విభాగాలవారీగా ఖాళీలు: 
➥ ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
➥ బయోమెడికల్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
➥ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్: 12 పోస్టులు
➥ సిరామిక్ టెక్నాలజీ: 01 పోస్టు
➥ కెమిస్ట్రీ: 08 పోస్టులు
➥ సివిల్ ఇంజినీరింగ్: 15 పోస్టులు
➥ కంప్యూటర్ ఇంజినీరింగ్: 08 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 10 పోస్టులు
➥ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
➥ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఇంగ్లిష్: 04 పోస్టులు
➥ గార్మెంట్ టెక్నాలజీ: 01 పోస్టు
➥ జియోలజీ: 01 పోస్టు
➥ మ్యాథమెటిక్స్: 04 పోస్టులు
➥ మెకానికల్ ఇంజినీరింగ్: 06 పోస్టులు
➥ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ మైనింగ్ ఇంజినీరింగ్: 04 పోస్టులు
➥ ఫార్మసీ: 03 పోస్టులు
➥ ఫిజిక్స్: 04 పోస్టులు 
➥ టెక్స్‌టైల్ టెక్నాలజీ: 03 పోస్టులు

ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి డిసెంబరు 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

* జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు

ఖాళీల సంఖ్య: 47

జోన్లవారీగా ఖాళీలు..

జోన్-1: 12, జోన్-2: 10, జోన్-3: 09, జోన్-4: 16.

సబ్జెక్టులవారీగా ఖాళీలు..

➥ ఇంగ్లిష్: 09 పోస్టులు  

➥ తెలుగు: 02 పోస్టులు

➥ ఉర్దూ: 02 పోస్టులు

➥ సంస్కృతం: 02 పోస్టులు

➥ ఒరియా: 01 పోస్టు 

➥ మ్యాథమెటిక్స్: 01 పోస్టు

➥ ఫిజిక్స్: 05 పోస్టులు

➥ కెమిస్ట్రీ: 03 పోస్టులు

➥ బోటనీ: 02 పోస్టులు

➥ జువాలజీ: 01 పోస్టు 

➥ ఎకనామిక్స్: 12 పోస్టులు

➥ సివిక్స్: 02 పోస్టులు

➥ హిస్టరీ: 05 పోస్టులు

డిగ్రీ లెక్చరర్ (DL) పోస్టులు

ఖాళీల సంఖ్య: 290. 

➥ బయోటెక్నాలజీ: 04

➥ బోటనీ: 20 పోస్టులు

➥ కెమిస్ట్రీ: 23 పోస్టులు

➥ కామర్స్: 40 పోస్టులు

➥ కంప్యూటర్ అప్లికేషన్స్: 49 పోస్టులు

➥ కంప్యూటర్ సైన్స్: 48 పోస్టులు

➥ ఎకనామిక్స్: 15 పోస్టులు

➥ ఇంగ్లిష్: 05 పోస్టులు

➥ హిస్టరీ: 15 పోస్టులు

➥ మ్యాథమెటిక్స్: 25 పోస్టులు

➥ మైక్రోబయాలజీ: 04 పోస్టులు

➥ పొలిటికల్ సైన్స్: 15 పోస్టులు

➥ తెలుగు: 07 పోస్టులు

➥ జువాలజీ: 20 పోస్టులు

టాప్ హెడ్ లైన్స్

AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC Job Notifications: ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
ఏపీలో కొలువుల జాతర.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget