అన్వేషించండి

APPSC FRO Notification: ఏపీలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.45 వేలు

ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

APPSC FDO Recruitment: ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (Fisheries Development Officer) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 23 నుంచి మే 13 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది.

వివరాలు..

* ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్: 04 పోస్టులు

విభాగం: ఏపీ ఫిషరీస్ సర్వీస్.

పోస్టుల కేటాయింపు: బీసీ ఎ-01, బీసీ డి-02, బీసీ ఈ-01.

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిషరీస్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా. 

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2 ఫిషరీస్ సైన్స్(1)-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3 ఫిషరీస్ సైన్స్(2)-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుసమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

జీత భత్యాలు: నెలకు రూ. 45,830- రూ.1,30,580 ఇస్తారు. 

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటుూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.04.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.05.2024. (11:59)

➥ రాతపరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notification

Website

ALSO READ:

➥ ఏపీలో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు, ప్రారంభ జీతం రూ.57 వేలు

➥ ఏపీలో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు, ప్రారంభ జీతం రూ.57 వేలు

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
India at 2047 Summit Live: ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా 2047 సమ్మిట్ ప్రారంభం.. చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోదీ, లైవ్ వీక్షించండి
ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా 2047 సమ్మిట్ ప్రారంభం.. చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోదీ, లైవ్ వీక్షించండి
TDP Leader Passes Away: తెలుగుదేశం పార్టీలో విషాదం, రాయచోటి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలుగుదేశం పార్టీలో విషాదం, రాయచోటి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీలో యంగ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
మెగాస్టార్ మూవీలో యంగ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs GT Match preview IPL 2025 | నేడు ముంబైతో తలపడనున్న గుజరాత్ టైటాన్స్Sunrisers Failure Reasons IPL 2025 | సన్ రైజర్స్ కి ఈ సీజన్ లో కొంప ముంచిది ఇవేSunrisers Hyderabad Elimination IPL 2025 | SRH vs DC మ్యాచ్ రద్దుతో సన్ రైజర్స్ ఔట్ | ABP DesamPrabhsimran Singh 437 Runs IPL 2025 | బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్న ప్రభ్ సిమ్రన్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
India at 2047 Summit Live: ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా 2047 సమ్మిట్ ప్రారంభం.. చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోదీ, లైవ్ వీక్షించండి
ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా 2047 సమ్మిట్ ప్రారంభం.. చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోదీ, లైవ్ వీక్షించండి
TDP Leader Passes Away: తెలుగుదేశం పార్టీలో విషాదం, రాయచోటి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తెలుగుదేశం పార్టీలో విషాదం, రాయచోటి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీలో యంగ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
మెగాస్టార్ మూవీలో యంగ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
RTC Strike: సమ్మె విషయంలో ఎస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగులకు TGSRTC  స్వీట్ వార్నింగ్
సమ్మె విషయంలో ఎస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగులకు TGSRTC స్వీట్ వార్నింగ్
IPL 2025 Playoffs: SRH, ఢిల్లీ మ్యాచ్ రద్దుతో రెండు జట్లలో పెరిగిన టెన్షన్.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే సమీకరణాలు ఇవే
SRH, ఢిల్లీ మ్యాచ్ రద్దుతో రెండు జట్లలో పెరిగిన టెన్షన్.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే సమీకరణాలు ఇవే
TVS Radeon: 730 km మైలేజ్‌ ఇచ్చే TVS బైక్‌ను కేవలం రూ.1800 EMIతో సొంతం చేసుకోండి
730 km మైలేజ్‌ ఇచ్చే TVS బైక్‌ను కేవలం రూ.1800 EMIతో సొంతం చేసుకోండి
Rajiv Yuva Vikasam Eligibility: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు అలర్ట్, వారి అప్లికేషన్లు మాత్రం రిజెక్ట్ !
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు అలర్ట్, వారి అప్లికేషన్లు మాత్రం రిజెక్ట్ !
Embed widget