అన్వేషించండి

DMHO: రాజమహేంద్రవరం ప్రభుత్వమెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో 77 ఉద్యోగాలు, ఇవీ అర్హతలు

GGH Rajamagendravaram Recruitment: రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

GGH Rajamagendravaram Recruitment: రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 77 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 29లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 77 

➥ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఖాళీలు:13

కంప్యూటర్ ప్రోగ్రామర్: 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్ (ఐటీ/సీఎస్). కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.34,580.

ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ (పీఈటీ): 01 పోస్టు
అర్హత: డిప్లొమా/డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్)
రెన్యూమరేషన్: రూ.40,970.

ఎలక్ట్రికల్ హెల్పర్: 01 పోస్టు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎలక్ట్రికల్ వర్క్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.15,000.

మార్చురి అటెండెంట్: 01 పోస్టు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
రెన్యూమరేషన్: రూ.15,000.

ఆఫీసర్ సబార్టినేట్స్: 09 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
రెన్యూమరేషన్: రూ.15,000.

➥ గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీలు: 64

కంప్యూటర్ ప్రోగ్రామర్: 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్ (ఐటీ/సీఎస్). కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
రెన్యూమరేషన్: రూ.34,580.

ఎలక్ట్రికల్ హెల్పర్: 02 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎలక్ట్రికల్ వర్క్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.15,000.

ఆఫీసర్ సబార్టినేట్స్: 13 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
రెన్యూమరేషన్: రూ.15,000.

అనస్థీషియా టెక్నీషియన్: 01 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా (అనస్థీషియా టెక్నీషియన్). ఏపీపీఎంబీ సభ్యత్వం తప్పనిసరి.
రెన్యూమరేషన్: రూ.34,580.

కార్డియాలజీ టెక్నీషియన్: 03 పోస్టులు
అర్హత: బీఎస్సీ డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా(కార్డియాలజీ టెక్నీషియన్), రెండేళ్ల డిప్లొమా (ఎలక్ట్రోకార్డియోగ్రఫీ) అర్హత ఉండాలి. (లేదా) బీఎస్సీ(కార్డియో వాస్కూలర్ టెక్నాలజీ) ఉండాలి. ఏపీపీఎంబీ సభ్యత్వం తప్పనిసరి.
రెన్యూమరేషన్: రూ.37,640.

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 25 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ/ బీఎస్సీ ఎమర్జె్న్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ అర్హత ఉండాలి. ఏపీపీఎంబీ సభ్యత్వం తప్పనిసరి.
రెన్యూమరేషన్: రూ.32,670.

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 01 పోస్టు
అర్హత: డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్‌టీ) లేదా బీఎస్సీ (ఎంఎల్‌టీ) అర్హత ఉండాలి. ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. ఏపీపీఎంబీ సభ్యత్వం తప్పనిసరి. డీఎంఎల్‌టీ లేదా బీఎస్సీ (ఎంఎల్‌టీ) రెండు కోర్సులూ పూర్తిచేసినవారికి ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
రెన్యూమరేషన్: రూ.32,670.

నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్ (ఐటీ/సీఎస్/ఈసీఈ) లేదా ఎంసీఏ (లేదా) పీజీ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)తోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.34,580.

ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: 01 పోస్టు
అర్హత: డిప్లొమా (మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ & ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్). ఏపీపీఎంబీ సభ్యత్వం తప్పనిసరి. 
రెన్యూమరేషన్: రూ.23,120.

సైకియాట్రీ సోషల్ వర్కర్: 02 పోస్టులు
అర్హత: ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ (మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్) ఉండాలి. ఎంఫిల్ (సైకియాట్రిక్ సోషల్ వర్క్)/పీహెచ్‌డీ అర్హత ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.38,720.

స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు డిప్లొమా/సర్టిఫికేట్ (స్పీచ్ థెరపీ) అర్హత ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.40,970.

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
అర్హత: బీఈ/బీటెక్ (ఐటీ/సీఎస్/ఈసీఈ) లేదా ఎంసీఏ (లేదా) పీజీ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ)తోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
రెన్యూమరేషన్: రూ.34,580.

జనరల్ డ్యూటీ అటెండెంట్స్: 08 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
రెన్యూమరేషన్: రూ.38,720.

స్టోర్ అటెండర్: 02 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
రెన్యూమరేషన్: రూ.15,000.

ఛైల్డ్ సైకియాలజిస్ట్: 01 పోస్టు
అర్హత: ఎంఏ (సైకాలజీ), పీజీ డిప్లొమా (ఛైల్డ్ సైకాలజీ, ఫ్యామిలీ రిలేషన్స్), ఎంఫిల్ (సైకాలజీ).
రెన్యూమరేషన్: రూ.54,060.

క్లినికల్ సైకాలజిస్ట్: 13 పోస్టులు
అర్హత: ఎంఫిల్ (మెడికల్ & సోషల్ సైకాలజీ/ క్లినికల్ సైకాలజీ/ మెంటల్ హెల్త్ & సోషల్ సైకాలజీ) ఉండాలి. వీటితోపాటు ఎంఏ (సైకాలజీ), పీజీ డిప్లొమా (మెడికల్ సోషల్ సైకాలజీ) అర్హతలున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రెన్యూమరేషన్: రూ.54,060.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Principal GMC
O/o. GGH Rajamagendravaram.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 14.11.2023.

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.11.2023.

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 29.11.2023.

➥ అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితా, అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం: 07.12.2023.

➥ అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 10.12.2023.

➥ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా వెల్లడి: 15.12.2023.

➥ కౌన్సెలింగ్, పోస్టింగ్: 20.12.2023.

Notification

Application

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
BJP MLAs Meet Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
Embed widget