అన్వేషించండి

AP Govt Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం, 42 రకాల పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్!

AP Govt Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. 42 రకాల పారామెడికల్‌ పోస్టులను ఈ విధానంలో భర్తీ చేయనున్నారు.

AP Govt Jobs :  ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేయనుంది. వైద్య ఆరోగ్యశాఖలోని పారా మెడికల్ ఉద్యోగాలను ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ (డీహెచ్‌), ఏపీ వైద్య విధాన పరిషత్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ఆస్పత్రుల్లోని పోస్టులకు ఇప్పటి వరకూ విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేసేవారు. తాజా నిర్ణయంతో ఈ పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్‌ ద్వారా మూడు విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.  ఈ నోటిఫికేషన్లకు వచ్చే అప్లికేషన్లను ఒక సంవత్సవం పాటు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఏడాదిలో ఏవైనా పోస్టులు ఖాళీ అయితే వాటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఇంతకు ముందు వచ్చిన దరఖాస్తుల ద్వారా ఎంపికచేస్తారు. 

ఉమ్మడి నోటిఫికేషన్ 

వైద్య ఆరోగ్యశాఖలోని దాదాపు 2,500 వివిధ పోస్టుల భర్తీకి ఉమ్మడి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.  ఈ నోటిఫికేషన్ లో జనరల్‌ డ్యూటీ అటెండెంట్స్‌, ఎలక్ట్రీషియన్‌, ఈసీజీ, ఈఈజీ, డైటీషియన్‌, డెంటల్‌ హైజినిస్ట్‌, క్యాథ్‌ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ , ఆడియోమెట్రీ, బయోమెడికల్‌ ఇంజినీర్‌, బయోమెడికల్‌ ఇలా 42 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టుల్లో ఎక్కువ శాతం కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్నారు. 

ఒకే అర్హతతో పోస్టుల భర్తీ 

ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో 42 రకాల పారామెడికల్‌ పోస్టుల్లో అవసరమైన వాటిని ఒకే అర్హతతో భర్తీ చేయనున్నారు. నెల్లూరు, కృష్ణా, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. నియామక కమిటీకి జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉంటారు. కౌన్సెలింగ్‌ సమయంలో అభ్యర్థులకు పోస్టుల వివరాలు తెలియజేస్తారు. అభ్యర్థి తమకు నచ్చిన పోస్టును సెలెక్ట్ చేసుకోవచ్చు. మూడు హెచ్‌ఓడీ పరిధిలో అవసరమైన వైద్యుల పోస్టులను కూడా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ జారీ చేసే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇకపై ఈ పోస్టులను ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తారు. స్పెషలిస్ట్, సూపర్‌ స్పెషలిస్టు వైద్యుల పోస్టులను హెచ్‌వోడీల వారీగా భర్తీచేస్తారు.

Also Read : AP PGT, TGT Jobs: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!

Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
Embed widget